March 2021
వ్యాక్సిన్ తీసుకున్నారా ?
కరోనా వ్యాక్సిన్ దేశ వ్యాప్తంగా మొదలైంది వ్యాక్సినేషన్ కు వెళ్లేప్పుడు మాస్కు తప్పని సరిగా ధరించాలి.. ఆరు అడుగుల దూరం పాటించాలి. ఇతర మందులు వేసుకునే వాళ్ళు వైద్యుల సలహా తీసుకోవాలి .ఒక డోస్ వేసుకోగానే ఇంకా పర్లేదు అనుకుని గుంపుల్లోకి గుళ్లల్లోకి వెళ్ళకూడదు, ప్రయాణాలు చేయకపోవడం మంచిది. టీకా తర్వాత కొంత ఒళ్లు నొప్పులు, జ్వరం వచ్చే అవకాశం ఉంది కనుక పోషకాహారం ముఖ్యం. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ఇంజెక్షన్ ఇచ్చిన చోట తడిబట్టతో ఎప్పటికప్పుడు […]
ఆహారం విషయంలో జాగ్రత్త
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో పోతూ ఉంటుంది. ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి.ఆ నీటిని భర్తీ చేసుకునే లాగా ఆహారం ఉండాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగలడం కళ్లు తిరగడం కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి.. ప్రతిరోజు మూడు లీటర్ల వరకు నీరు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం భోజనంలో సాంబారు వంటివి తీసుకోవాలి పుచ్చ, కర్బూజా, ద్రాక్ష వంటి పండ్లు రోజుకు ఒకటి రెండు […]
లతా భగవాన్ కరే
లతా భగవాన్ కరే మరాఠీ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రత్యేక ప్రస్తావన దక్కింది.ఇందులో నటించిన లతా భగవాన్ కరే ది ఇది తొలి సినిమా అలాగే ఆమె ఆత్మకథ కూడా లతా కరే మహారాష్ట్ర లోని చారామతి లో నివాసం ఉంటుంది ఆమె 60 ఏళ్ళ వయసులో భర్త భగవాన్ కు గుండె జబ్బు వచ్చింది. అప్పటికే ఆమె ముగ్గురి కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి సీనియర్ సిటిజెన్స్ మారథాన్ లో గెలుపు గెలిస్తే ఐదు వేల […]
ఈ వస్తువులు పర్యావరణ హితం
మై ఆన్ ఎర్త్ పేరుతో సంస్థను స్థాపించి ఒక ఏడాది లోగానే 50 లక్షల టర్నోవర్ సాధించింది నిఖియా సంఖియా. కొబ్బరి పీచుతో కొబ్బరి పెంకులకు వెదురు జోడించి వంటింట్లో ఉపయోగపడే వస్తువుల నుంచి ఫ్యాషన్ హోమ్ డెకర్, ట్రావెల్, పర్సనల్ కేర్, స్టేషనరీ వస్తువులు తయారు చేసి అందిస్తోంది నితిక. కొబ్బరి పెంకులతో కిటికీ గృహోపకరణాలు వెదురుతో టూత్ బ్రష్ లు తయారు చేస్తోంది. ఆమె చేసే వస్తువులకు స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఎంతో గిరాకీ […]
సరిగ్గా అమర్చితేనే అందం
ఎన్ని అందమైన వస్తువులు ఉన్నా వాటిని సరిగ్గా అమర్చకపోయిన, ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా వదిలేసిన ఇల్లు కళ కోల్పోతుంది. అందుకే వారం వారం ఇల్లు శుభ్రం చేసి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టెయ్యాలి కిచెన్ లో హడావుడిగా పప్పులు, ఉప్పులు డబ్బాలు ఒకదానిపై ఒకటి వేస్తూ ఉంటాం. మళ్లీ వంట చేసేప్పుడు ఆ సామాన్ ని అందుకోవటం కష్టమవుతుంది. వాటిని తీసిన చోట పెట్టటం అలవాటు చేసుకోవాలి. పాదరక్షలు వాటి ప్లేస్ లో పాండ్ లో […]
ఇది మహిళల బ్యాండ్
విమోనియో బ్యాండ్ కు ఉత్తరాఖండ్ లో మంచి ఆదరణ ఉంది ఈ బ్యాండ్ లో అందరూ మహిళలే ఇందులో స్వాతి సింగ్, శాకాంబరి కొట్నాల, శ్రీవిద్య కొట్నాల, విజుల్ చౌదరి సభ్యులుగా ఉన్నారు.. ఇందులో 44 ఏళ్ల శాకాంబరి కూతురు శ్రీవిద్య ఈమెకు పదహారేళ్లు. 2016లో కార్పొరేట్ కంపెనీలో పనిచేసే స్వాతి సింగ్ అల్ విమెన్ బ్యాండ్ ప్రారంభించారు గిటార్ వాయిస్తారు శ్రీ విద్య స్వాతి దగ్గరే శిక్షణ తీసుకుంది విమెనియో బ్యాండ్ ఆమె ప్రధాన డ్రమ్మర్ […]
కురుల అందానికి మాస్క్
ఇంత అందమైన కురుల కోసం మీరేం శ్రద్ధ తీసుకుంటారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అవకాడో హెయిర్ మాస్క్ వేసుకుంటాను అని సమాధానం ఇచ్చింది జాన్వికపూర్. అవకాడో గుడ్డు తేనె కలిపిన ఈ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది జాన్వీకపూర్. అవకాడో ఒక సగం ముక్క టేబుల్ స్పూన్ తేనె ఒక గుడ్డు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి, అవకాడో ముక్కని మెత్తగా పేస్టులాగా చేసి తేనె ఎసెన్షియల్ ఆయిల్ […]
ఒకరికొకరు అండగా
ఆన్ లైన్ గ్రూప్ గర్ల్ టైబ్ లో 60 వేల మంది సభ్యులున్నారు దీని రూపకర్త మిస్ మాలిని అగర్వాల్ ఫోర్బ్ మెచ్చిన వ్యాపారవేత్త బ్లాగర్ రచయిత మాత్రమే కాదు డాన్సర్ కూడా అలహాబాద్ లో పుట్టిన మాలిని ఢిల్లీ విశ్వ విద్యాలయంలో ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసింది ఎఫ్.ఎం లో అర్జ్ గా పనిచేస్తూ మాలినిస్ ముంబై పేరుతో బాలీవుడ్ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేయటంతో కెరీర్ మొదలుపెట్టింది. మహిళలకు ఒక సురక్షితమైన వేదిక ఉండాలనే ఉద్దేశంతో […]
సముద్రాన్ని జయించారు
నలభై ఏడేళ్ల వయసులో పాక్ జలసంధి 13 గంటల నలభై మూడు నిమిషాల్లో ఈది ఈ ఘనత సాధించిన రెండో మహిళగా రికార్డు సృష్టించింది గోలి శ్యామల ఈనెల 19వ తేదీన తెల్లవారుజామున 4.15 గంటలకు బయలుదేరి సాయంత్రం ఐదు 15:15 కు లక్ష్యాన్ని చేరుకున్నారు శ్యామల. ఆమె తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కు చెందిన వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. జలసంధి తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంక లోని జాప్నా జిల్లాలనూ కలుపుతుంది. మొత్తం 30 […]
కనురెప్పలకు అందం
మస్కారా తో కనురెప్పలు అందంగా విశాలంగా కనిపిస్తాయి. ఒత్తుగా కనిపించాలంటే ముందు కాస్త బేబీ పౌడర్ అద్ది తర్వాత మస్కారా వేసుకోవాలి ఐలాష్ కార్లర్ ఉన్న వాడుకోవచ్చు దాంతో ముందు కనురెప్పలు నొక్కి తర్వాత మస్కారా రాసుకుంటే రెప్పలు విడివిడిగా చక్కగా కనిపిస్తాయి.పడుకునే ముందర మస్కారా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. మిగతా మేకప్ తో పోలిస్తే దీని వల్ల జరిగే హాని చాలా ఎక్కువ అది అలాగే ఉంచుకుంటే గట్టిపడి రెప్పల కు కంటికి ముప్పు తెస్తుంది. […]
రాజకీయాల్లోనే ఉన్నా
నేనెప్పుడూ రాజకీయాలకి దూరంగా లేను.నాన్నతో పాటు ఎన్నో దేశాలు తిరిగాను. నాన్న శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ గారు. నన్ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడం ఆనందంగా ఉంది అన్నారు సురభి వాణి దేవి.హైదరాబాద్ పాలమూరు, రంగారెడ్డి పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ 21 వేల చెల్లని ఓట్లు పట్టభద్రులు వేయటం బాధనిపించింది అన్నారు. వాణి దేవి భర్త దయాకర్ రావు తో కలిసి ఎన్నో విద్యాసంస్థలు […]
ఇది ఆర్గానిక్ చీరె
డిజైనర్ రీతు కుమార్ లాక్మే ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శించేందుకు గాను ఒక ప్రత్యేకమైన చీరెను సోయా అవిసె గింజల నుంచి తీసిన నారతో తయారు చేశారు అలాగే అరటి నారతో బ్లౌవుజు తయారు చేశారు . ఇవి సింథటిక్ దుస్తులు లాగా పర్యావరణానికి వ్యర్థాలను మిగిల్చి హాని చేయవు. భూమిలో కలిసిపోయే జీరో వేస్ట్ తరహా పోగులతో వీటిని తయారు చేశారు. ఫ్యాషన్ ప్రేమికుల్లో పర్యావరణానికి హాని చేయని దుస్తులపై అవగాహన కలిగించేందుకు రీతూ కుమార్ […]
రాబిన్ హుడ్ సి.పి.ఓ అపర్ణ
అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ రాబిన్ హుడ్ కు సి.పి.ఓ గా నియమితులయ్యారు అపర్ణ చెన్నాప్రగడ. టెక్ కంపెనీలో అపర్ణ నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ప్రాజెక్ట్ డెవలప్ చేయటం డిజైన్ చేయటం వ్యూహరచన ఆమె పనులు. గూగుల్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా వివిధ నాయకత్వ శాఖలలో పనిచేశారు అపర్ణ .ఐ ఐ టి లో యు ఎస్ లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేశారు. అమె రాబిన్ హుడ్ […]
ఎవ్వళ్ళూ పర్ ఫెక్ట్ కాదు
ఒక సమయంలో బాడీ డిస్ మార్షియా సమస్య వచ్చింది. ఎన్నో ఏళ్ళు దాన్లోంచి బయటపడలేక పోయాను అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకోలేకపోయేదాన్ని నాపైన నాకే అసహ్యం వేసేది. కానీ నెమ్మదిగా నన్ను నేను అబిమానించుకోవటం,నాలో నాకు నచ్చే ఒక అంశాన్ని పరిశీలించటం నేర్చుకున్నాను. ఈ తరహా ప్రదర్శన నాలో ఆత్మవిశ్వసం పెంచింది అంటోంది ఇలియానా. ఎప్పుడు ఎదుటివాళ్ళ జడ్జిమెంట్ ని అనుసరించి పోదామని చూస్తాము. ఎంత చేసిన ఇంకో తప్పు వెతుకుతారు వాళ్ళు నిజానికి […]
ఒకే ఏడాదిలో ఇద్దరు
90 ఎల్లా ఆస్కార్ చరిత్రలో ఇప్పటి వరకు జరగని అద్భుతం జరిగింది. తొలిసారిగా బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో ఒకే ఏడాదిలో ఇద్దరు మహిళలు నామినేట్ అయ్యారు నోమాడ్లాండ్ , ప్రామిసింగ్ యంగ్ ఉమన్,చిత్రాలకు దర్శకత్వం వహించిన క్లోయి ఝావో ఎమరాల్డ్ ఫెన్నెల్ నామినేట్ అయ్యారు ఫెన్నెల్ ప్రధానంగా నటి 2010 మంచి సినిమాల్లో నటిస్తున్నారు ఝావో. చైనా మహిళ. అమెరికాలో ఉంటుంది ఈ రెండు సినిమాల కథాంశం కూడా మహిళలకు చెందింది 60 ఏళ్ల ఒక మహిళ […]
ఇవి తాజా కూరగాయలు
కూరగాయలు తాజాగా ఉన్న వాటిని గుర్తించాలంటే కొద్ది శ్రద్ద ఉంటే చాలు. వంకాయలు ముడతలు లేకుండా మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు వంకాయి తొడిమ ఆకుపచ్చ రంగులో ఉంటే తాజాగా ఉన్నట్లు అనుకోవచ్చు బంగాళాదుంపలు గట్టిగా ఉండాలి దుంపల పై నల్లని లేదా ఆకుపచ్చని మచ్చలు ఉండకూడదు ఉల్లిపాయ పై పొరలు తేమ ఉండకూడదు. క్యారెట్లు గట్టిగా తేటగా తాజాగా మంచి ఆకారంలో ఉండాలి. ఎక్కువరోజులు నిల్వ ఉంటే క్యారెట్లు మెత్తగా అయిపోతాయి కాలీఫ్లవర్ ఆకులు […]
సీనియర్ సార్జెంట్ మణిదీప్ కౌర్
న్యూజిలాండ్ పోలీస్ విభాగంలో సీనియర్ సార్జంట్ హోదాకు చేరుకున్నారు భారతీయ మహిళ మణిదీప్ కౌర్ పెళ్లి, తొమ్మిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోని ఇద్దరు పిల్లలతో న్యూజిలాండ్ లో టాక్సీ డ్రైవర్ గా జీవించేందుకు పంజాబ్ నుంచి న్యూజిలాండ్ వచ్చారు మణిదీప్ కౌర్ తర్వాత పోలీస్ ఫోర్స్ లో చేరారు సెటిలర్స్ బాధితులకు మద్దతు నిచ్చే సీనియర్ కానిస్టేబుల్ గా మొదలుపెట్టి ఇప్పటికీ సీనియర్ సార్జెంట్ ప్రమోషన్ పొందారు మణిదీప్ కౌర్ ఇప్పుడామె వయసు 52. […]
తెల్లదనం ఇచ్చే ప్యాక్ లు
ఎండకు కమిలిన చర్మాన్ని చల్లబరచడం చేయడంతోపాటు సన్ ట్యాన్ పోగట్టి చర్మాన్ని తెల్లబరిచే హోమ్ మేడ్ ప్యాక్ ఈ వేసవికి స్వాంతన కలిగిస్తాయి. చందనం లో పన్నీరు కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మానికి నునుపు దనం వస్తుంది. ఈ ప్యాక్ ను పసిబిడ్డలకు కూడా వేయవచ్చు. నాలుగు బాదం పప్పులు రెండు వేపాకులు చందనం పొడి కలిపి పాలు పోసి గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమం తో వేసిన ప్యాక్ చర్మాన్ని తెల్లగా చేస్తుంది. తాజా కొబ్బరి […]
కొవ్వుని కరిగించే డ్రింక్
ఉదయాన్నే ఒక డిటాక్స్ డ్రింక్ తో శరీరంలోని మలినాలను పోగొట్టవచ్చు. ముందురోజు రాత్రి ఒక లీటర్ నీళ్లలో కీరా ముక్కలు ఒక పది పుదీనా ఆకులు నిమ్మరసం కొన్ని అల్లం ముక్కలు వేసి పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీళ్లను తాగితే కొవ్వు కరిగిపోతుంది, మలినాలు పోతాయి అలాగే కొత్తిమీర పాలకూర నిమ్మరసం ఆపిల్ ముక్కలు ఒక మిక్సీలో వేసి జ్యూస్ లా తాగితే ఈ డ్రింక్ లో ఉండే పొటాషియం పాళ్ళు అధికంగా […]
సముద్రాన్ని జయించారు
నలభై ఏడేళ్ల వయసులో పాక్ జలసంధి 13 గంటల నలభై మూడు నిమిషాల్లో ఈది ఈ ఘనత సాధించిన రెండో మహిళగా రికార్డు సృష్టించింది గోలి శ్యామల ఈనెల 19వ తేదీన తెల్లవారుజామున 4.15 గంటలకు బయలుదేరి సాయంత్రం ఐదు 15:15 కు లక్ష్యాన్ని చేరుకున్నారు శ్యామల. ఆమె తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కు చెందిన వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. జలసంధి తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంక లోని జాప్నా జిల్లాలనూ కలుపుతుంది. మొత్తం 30 […]
