తల్లికి తగ్గ నటి

తల్లికి తగ్గ నటి

తల్లికి తగ్గ నటి

తల్లికి తగిన వారసురాలు కాదని నేపో కిడ్ అని నెట్ లో ఎన్నో కామెంట్లు ఎదుర్కొంది జాన్వీ కపూర్ దివంగత నటి శ్రీదేవి కూతురు గానే సినీ రంగంలోకి అడుగుపెట్టిన జాన్వి గ్లామర్ పాత్రలు చేయాలన్న నియమం పెట్టుకోలేదు ఓటిటి,మల్టీస్టారర్,కామెడీ,బయోపిక్ వంటి  అన్నిచోట్ల తనకు వచ్చిన అవకాశాలను భద్రంగా అందుకున్నది గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, సినిమాల్లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు సమర్థవంతంగా నటించి చూపించి తనను తాను నిరూపించుకుంది. పరమ సుందరి,హోమ్ బౌండ్ వీక్షకులను సమ్మోహితులను చేసి శ్రీదేవి కి తగ్గ కూతురు అనిపించుకుంది.