ఆటిజం పిల్లలకు శిక్షణ

ఆటిజం పిల్లలకు శిక్షణ

ఆటిజం పిల్లలకు శిక్షణ

2021 లో ఎ డి హెచ్ డి, ఆటిజం ఉన్న పిల్లల కోసం భారత్ దుబాయ్ అమెరికాల్లో ‘పరిక్రమ ఒకేషనల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించారు డాక్టర్ గాయత్రి నరసింహాన్ ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. టీచింగ్ రంగంలో ప్రయోగాత్మక మార్పులు తీసుకువచ్చారు.ఆటిజం ఉన్న పిల్లల కోసం 22 స్కిల్ ఆధారిత కోర్స్ నేర్పిస్తున్నారు.టీచర్లు పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులకు స్పెషల్ పిల్లలతో ఎలా వ్యవహరించాలో నేర్పిస్తారు గాయత్రి. ఆమె కృషి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది టీచర్లు కు మార్గదర్శకంగా ఉంది.