తొలి ఎఐ హీరోయిన్

తొలి ఎఐ హీరోయిన్

తొలి ఎఐ హీరోయిన్

లండన్ లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ పార్టికల్-6 డిజిటల్లీ స్టార్ ‘టిల్లీ నార్వుడ్‌’ ను సృష్టించింది ఆమె ఎంత బాగా నటించగలదో వీడియోలు రూపొందించారు. ఈమె హాలీవుడ్ లో నటించనున్న తొలి ఎఐ జనరేటెడ్ నటి కావచ్చు.ఈమె ఎందరో అందగత్తెల నుంచి ముఖాలను రెఫెరెన్స్ గా తీసుకొని తయారు చేశారు. ఈమెను తయారు చేసిన కంపెనీ యంత్రం మా యానిమేషన్ తోలుబొమ్మల లో నుంచి స్ఫూర్తి పొంది తీసుకున్నదే  కొత్త క్యారెక్టర్లు పుడతాయి కానీ మనిషి సహజ నైపుణ్యాన్ని దూరం చేయలేదు అంటున్నారు అయితే తొలి ఎఐ నటిగా మెయిన్ స్ట్రీమ్ లోని వచ్చేది టిల్లీ నార్వుడ్‌ తోనే ప్రారంభం కావచ్చు.