చైనీస్ జానపద సాహిత్యం లోని ప్రకృతి స్త్రీ పాత్రలు, జంతువుల కళాఖండాలు చూడాలి అనుకుంటే Yuan Xiang Liong (వియాన్ జింగ్ లియాంగ్) ఆర్ట్ గ్యాలరీ ఆన్ లైన్ లో చూస్తే చాలు మట్టితో రంగులు, ఆర్కిటెక్చర్ కలగలిపి త్రీ డైమెన్షన్ తో అద్భుతమైన కళాత్మక వస్తువులను జింగ్ లియాంగ్ సృష్టించాడు. ఆయన చేసిన జానపద కళారూపాల్లో కళ్ళు మూసుకున్న ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ బొమ్మ చుట్టూ జానపద సాహిత్యం లో వచ్చే డ్రాగన్ తోకలు ఆ సాహిత్యపు కళా వస్తువులు కలిపి గీస్తాడు ఆన్ లైన్ లో వాటిని కొనుక్కోవచ్చు.













