తిరుగులేని నాయకురాలు

తిరుగులేని నాయకురాలు

తిరుగులేని నాయకురాలు

జార్జియా మెలోని ఇటలీ తొలి మహిళా ప్రధాని. ఆమె ఆత్మకథ.’ఐయామ్ జార్జియా-మై రూట్స్ అండ్ ప్రిన్సిపుల్స్ అన్న ఇండియన్ ఎడిషన్ కు ప్రధాని నరేంద్ర మోడీ ముందుమాట రాశారు.రోమ్ లో పుట్టి గర్బ్ బెల్లా జిల్లాలో పెరిగింది మెలోని. పొలిటికల్ పార్టీ ఇటాలియన్ సోషల్ మూమెంట్ (M.S.I) యువ విభాగం యూత్ ఫ్రంట్ లో చేరడం తో మెలోని రాజకీయ ప్రస్తావం ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో స్టూడెంట్ మూమెంట్ నేషనల్ లీడర్ గా ఎదిగింది.ప్రావిన్స్ ఆఫ్ రోమ్ కౌన్సిలర్ గా పని చేశారామె. యూత్ యాక్షన్ అధ్యక్షురాలు అయింది. ఇట్లా అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని అయ్యారు మెలోని.