మహిళా ఉద్యోగాలకే ప్రాధాన్యత

మహిళా ఉద్యోగాలకే ప్రాధాన్యత

మహిళా ఉద్యోగాలకే ప్రాధాన్యత

విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేసిన అశ్విని అశోకన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పట్టు సాధించింది. ఇంటెల్ సంస్థలో పనిచేసిన అశ్విని మ్యాడ్ స్ట్రీట్ డెన్ లాంచ్ చేసింది. క్లయింట్స్ కు ఆర్టిఫిషియల్ డ్రివెన్ సొల్యూషన్స్ అందించే రిటైల్ ఆటోమేటిక్ ఫ్లాట్ ఫామ్ ఈ మ్యాడ్ స్ట్రీట్ డెన్. కటింగ్ ఎడ్జ్ ఏ ఐ టెక్ ప్రాడక్ట్ ల రూపకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది ఈ డెన్. వ్యూ ఏ ఐ ఆధారిత ఫ్లాట్ ఫామ్ ను తొలిసారిగా ప్రారంభించింది అశ్విని. ఇందులో సగం మంది ఉద్యోగాలు మహిళలే.