సంపన్న మేనేజర్  

సంపన్న మేనేజర్  

సంపన్న మేనేజర్  

అరిస్టా నెట్ వర్క్ సీఈఒ జయశ్రీ ఉల్లాల్ భారతీయ సంపన్న ప్రొఫెషనల్ మేనేజర్ లో తొలి స్థానం స్థానంలో నిలిచారు హురున్ ఇండియా రీచ్ లిస్ట్ 2025 లో ఆమె పేరు నమోదై ఉంది. జయశ్రీ లండన్ లో జన్మించారు చిన్నతనం న్యూఢిల్లీలో గడిచింది. శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు.సిస్కో లో 15 ఏళ్లు పనిచేశాక అరిస్టా నెట్ వర్క్ లో చేరారు.2008లో అరిస్టా నెట్ వర్క్ సీఈఒ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు తాజాగా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం జయశ్రీ నికర విలువ 50.170 కోట్లు రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ విమెన్ ఆంత్రప్రెన్యూర్ జాబితా లోనూ మొదటి స్థానంలో ఉన్నారు.