హాకీ వాలి సర్పంచ్ అంటారు నీరు యాదవ్ ను రాజస్థాన్ లోని ఝుంఝునున్ జిల్లా లంబి అహిర్ లో ఉంటుంది. ఆ గ్రామ సర్పంచ్ గా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచింది. ఒక మహిళ సర్పంచ్ కావడం ఇదే మొదటిసారి. గ్రామంలోని మహిళా రైతుల సాధికారత కోసం సచ్చీ సహేలి మహిళ ఆగ్రో లిమిటెడ్ ప్రారంభించింది గ్రామంలో ఆడపిల్లలకు క్రీడా శిక్షణ కోసం అదితి ఫౌండేషన్ నెలకొల్పింది ప్లాస్టిక్ రహిత సమాజం సృష్టించేందుకు స్టీల్ పాత్రల బ్యాంక్ నెలకొల్పింది.మహిళా సాధికారత కోసం పాటుపడుతోంది నీరు యాదవ్.