ఇవి ప్రత్యేకమైన దుస్తులు

ఇవి ప్రత్యేకమైన దుస్తులు

ఇవి ప్రత్యేకమైన దుస్తులు

కండరాల బలహీనత గలవారికి వృద్ధులకు సులువుగా ధరించగలిగే వినూత డిజైన్లు రూపొందించారు సౌమితా బసు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా మహా నగరానికి చెందిన సౌమిత కండరాల బలహీనత తో బాధపడేది వీల్ చైర్ లో జీవితం గడపడం తప్పదని తెలిశాక  తన వంటి వైకల్యం గల వారి కోసం తల్లి అమిత తో కలిసి దుస్తులు తయారు చేసింది. మ్యాగ్నెటిక్ వెల్ క్రో క్లోజర్స్, నో బౌండ్ ట్రౌజర్లు వంటివి కస్టమర్లు కోరిక విధంగా వారి శరీర  కదలికను అణువుగా దుస్తులు తయారు చేశారు.2020లో జైనిక అన్న పేరుతో వైకల్యం గల వారి కోసం దుస్తులు దొరికే సంస్థ ఏర్పాటు చేశారు. వారి వ్యాపారం ఇప్పుడు లాభదాయకంగా నడుస్తోంది.