అందాల జందానీ

అందాల జందానీ

అందాల జందానీ

ఏదైనా వెరైటీ గా ఉన్న చీర ధరించాలి అనుకుంటే జందానీ ఢకాయి చీరె కొనచ్చు.ఢాకా నగరంలో తయారుచేస్తారు కనుక ఢకాయి చీర అన్నారు. బెంగాలీ చేనేత పనితనం తో ఈ చీరలు చాలా అందంగా ఉన్నాయి. జందానీ చీరల్లో పెద్ద బార్డర్, పద్మం, చేప,దీపం వంటివి ఈ చీరల పైన డిజైన్ చేస్తారు. బుటిదార్, చిన్న పువ్వులు కర్కానా పేరుతో ఈ చీరల పైన మోటిప్స్ వేస్తారు.తేలికపాటి ఆభరణాలు, ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ ఈ చీరలకు మంచి కాంబినేషన్.