2025 కు గాను హార్ట్ ల్యాంప్ అన్న కథా సకల వాని కి బుకర్ ప్రైజ్ అందుకున్నారు భాను ముస్తక్. కనడంలో రాసిన ఈ కథలను ఇంగ్లీష్ అనువాదం చేసిన బుకర్స్ పోటీకి పంపారు. ఈ కథ సంచలనం అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నది. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో పుట్టిన భాను కన్నడ మధ్యమంలో చదువుకొని న్యాయవాది అయింది. సామాజిక ఉద్యమకారిణి పత్రికా రంగంలో బెంగళూరు ఆకాశవాణి కేంద్రంలో పనిచేసింది. తన చుట్టూ కనిపిస్తున్న వివక్ష మహిళల పట్ల నిరాదరణ అంశాలుగా ఆమె రచనలు చేశారు.














