‘టచ్ ఫర్ ఇండియా’ సంస్థ స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు షాహీన్ మిస్త్రీ. బాల్యం అంతా విదేశాల్లో పెరిగిన షాహీన్ ముంబై విశ్వవిద్యాలయం లో సోషియాలజీ లో బి ఏ చదివారు ముంబై మురికి వాడల్లో బీదలను గమనించాక ఆమె వారి జీవితాల్లో మార్పు తేవాలనుకున్నారు. 1989 లో ఆకాంక్ష ఫౌండేషన్ స్థాపించారు. కాలేజీలో చదువుతూనే అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు విద్య అందించడం ఆకాంక్ష లక్ష్యం. 8 నగరాల్లో 900 మంది సహచరులు, 250 మంది సిబ్బందితో టీచ్ ఫర్ ఇండియా స్థాపించారు ఆకాంక్ష ఇప్పటివరకు 40 మంది పిల్లలకు విద్య అందింది.














