కాశ్మీర్ లోయలో ప్రవహించే చీనాబ్ నదిపైన 1486 కోట్లతో నిర్మించిన రైలు వంతెన నిర్మాణానికి ఇంజనీర్ మాధవి లత బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో జియో టెక్నికల్ ఇంజనీరింగ్ విభాగపు ప్రొఫెసర్ గా పని చేస్తున్న మాధవి లత నది వంతెన నిర్మాణంలో ప్రధాన కాంట్రాక్టర్ ఆఫ్ కాన్స్ తో కలిసి పనిచేసింది లోయ గుండా ప్రవహించే నది, అటు ఇటు కొండలను కలుపుతూ ఎలాంటి పిల్లర్స్ వెయ్యకుండా వంతెన నిర్మించారు. 2021 లో ఉత్తమ మహిళా జియో టెక్నికల్ రీసర్చ్చర్ గా ఆమెను గుర్తించారు ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైలు వంతెన ఇది. పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే ఎత్తు ఎక్కువ.














