గిన్నిస్ తెచ్చిన స్పూన్లు

గిన్నిస్ తెచ్చిన స్పూన్లు

గిన్నిస్ తెచ్చిన స్పూన్లు

అమెరికా కు చెందిన కామెల్లియా పోల్ 38,162 స్పూన్ల సేకరణతో గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది ఆమెకు మొదటిగా స్పూన్లు బహుమతిగా ఇచ్చింది ఆమె బామ్మ. తర్వాత ఆమె బామ్మ మరణం తర్వాత ఆమె జ్ఞాపకంగా స్పూన్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టి అమెరికా లోని ప్రతి నగరాన్ని గాలించి అంతేకాకుండా ఫ్రాన్స్, జర్మనీ, ఈజిప్ట్ రష్యా వంటి దేశాలకు కూడా వెళ్ళిందంట. దాదాపు పది లక్షల మైళ్ళ ప్రయాణం చేసి గత 36 సంవత్సరాల లో ఆమె సంపాదించిన స్పూన్ లతో తినాలంటే 104 ఏళ్ల పాటు పడుతుందట. అయోవా లోని మిసిసిపీ స్పూన్ గ్యాలరీ లో కూడా ఎన్నో అరుదైన అద్భుతమైన స్పూన్లు చూడవచ్చు.