20 నిమిషాల్లో 100 నమస్కారాలు

20 నిమిషాల్లో 100 నమస్కారాలు

20 నిమిషాల్లో 100 నమస్కారాలు

యోగ సాధనలో అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు ననే ప్రచారం రికార్డు సంఖ్యలో సూర్య నమస్కారాలు చేశారు నిర్మలా రాణి జిల్లెలమూడి విశాఖపట్నం లో తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ గా పనిచేస్తున్న నిర్మలా రాణి 22 నిమిషాల్లో 100 సూర్య నమస్కారాలు చేయటంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ప్రస్తుత వాతావరణంలో 30 ఏళ్లకే మహిళల్లో అనారోగ్యాలు వస్తున్నాయి ఆ సమస్యలకు యోగా సాధన అని చెబుతున్నారు నిర్మలా రాణి మంత్రోచ్ఛారణ చక్ర హీలింగ్ విధానాల్లోనూ సూర్యనమస్కారాలతోనూ ఆరోగ్యంగా ఉండవచ్చు అంటారు నిర్మలా రాణి.