అబ్బా! ఏం తీపి!

అబ్బా! ఏం తీపి!

అబ్బా! ఏం తీపి!

చూసేందుకు చిన్నగా ఈత పండులా ఉండే మిరాకిల్ ఫ్రూట్ ఎంతో తియ్యగా ఉంటుంది.ఈ పండు లోని గుజ్జు నాలుకకు ఓ పూతలా ఉండి చాలా సేపు నోరంతా తీపిగా ఉంటుంది. ఆఫ్రికా లో పుట్టిన ఈ పండును మిరాకిల్,లేదా మ్యాజిక్ బెర్రీ అంటారు. ఇందులోని విటమిన్లు ఖనిజాలు, పీచు ఫ్లేవనాయిడ్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అన్ని కలిసి ఈ ఫ్రూట్ ను చేశాయి.మధుమేహం ఉన్న ఏ పండు తినచ్చు.క్యాన్సర్ చికిత్సలో ఈ పండు ఉపయోగిస్తున్నారు.కీమోథెరపీ తో నోటి రుచి పోయిన రోగులకు ఇది వరప్రసాదం.