పర్యావరణం జీవన విధానం

పర్యావరణం జీవన విధానం

పర్యావరణం జీవన విధానం

పర్యావరణ స్పృహ అన్నది కార్యాచరణ తోనే కాకుండా జీవిత విధానంలో భాగమై ఉండాలని ప్రచారం చేస్తూ ఢిల్లీ లో స్కూల్ ఆఫ్ ట్రీస్ స్థాపించారు రోహిత్,గీతాంజలి దంపతులు ఐ ఆర్ ఎస్ అధికారి రోహిత్  మెహ్రా ప్రకృతికి దూరంగా స్కూలు చదువులలోనే మునిగి తేలుతున్న పిల్లలకు స్కూల్ ఆఫ్ గ్రీన్స్ లో కేవలం చెట్లు మట్టి గురించి పాఠాలు చెపుతారీ దంపతులు వారాంతంలో ఈ స్కూల్ కి వచ్చే పిల్లలకు చెట్ల గురించి పర్యావరణం గురించి స్ఫూర్తిని ఇస్తారు వ్యాధి గ్రహస్తమైన చెట్లకు చికిత్స చేసేందుకు కొన్నేళ్ల క్రితం అమృతన్ లో భారతదేశంలో తొలిసారిగా ఫ్రీ హాస్పిటల్ స్థాపించారీ దంపతులు.