అధికార దృక్పదాన్ని ప్రదర్శించే నలుపు.
సాధారణంగా అన్ని రంగుల దుస్తులు ఇష్టపడతాం. ఏదైనా కాంబినేషన్ కళ వచ్చినా, అదే ఎదో కొత్త కలర్ అని తీసుకొంటాం. అయితే కొన్ని రకాల రంగుల దుస్తుల్లో కొన్ని లక్షణాలున్నాయి అంటారు ఎక్స్ పర్ట్స్. ఆకు పచ్చ రంగు దుస్తులు ఏ వాతావరణం కోసమైనా సరైన ఎంపిక. వాతావరణం లో ఆహ్లాదం నింపే ఈ రంగు స్నేహ పాత్రులని చెప్పకనే చెప్పుతుంది. నీలం రంగు దుస్తులు ఉత్సాహ పూరితమైన సంకేతాన్ని ఇస్తాయి, జ్ఞానానికీ, పరి పక్రత కు […]
ఫర్ స్టడ్స్.
ఇప్పుడు వెండి, బంగారు జుంకీలేనా. ఎన్నో రంగుల ఎంతో అందమైన దుస్తుల పైకి ఏ మాత్రం మ్యాచవ్వ కుండా ఈ ఓల్డ్ ఫ్యాషన్ గోల్డ్ నగలేనా అని విసుక్కునే అమ్మాయిలు ఫర్ స్టడ్స్ చుస్తే వావ్ అంటారు. ఉన్ని తో చేసిన అందమైన పామ్ పాం చెవి పోగులు కాలేజీ కి , పార్టీలకు అన్నింటికి కొత్త ఆకర్షణే . కాస్త పెద్దవిగా వుండే స్టడ్స్ ఎంచుకుంటే ఇంకా వేరే గోలుసు కుడా అక్కర్లేదు. ఎన్ని అందమైన […]
ఆర్ధిక భద్రత అవసరం.
నీహారికా, ఈ రోజుల్లో సంపాదిస్తున్న వారి సంఖ్యా ఎక్కువగానే వున్నా ఆర్ధిక విషయాల్లో ప్రణాళికా బద్దంగా వ్యవహరించడం లేదని ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. ప్రతి చోతా డబ్బు వాడకం పోయింది. కార్డ్ స్వై చేయడం అలవాటు అయ్యిపోయింది. ఈ డెబిట్ , క్రెడిట్ కార్డులు వంటివి వాడటం వల్లన షాపింగ్ విషయంలో చాలా లిబరల్ గా ఉంటున్నారు. కానీ ఈ అలవాటు ఆర్ధిక నియంత్రణలు లేకపోతె కుటుంబ భవిష్యత్తు సమస్యల్లో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరాలు […]
చురుగ్గా వుంటే ఆరోగ్యం.
వ్యాయామం అన్న మూడు అక్షరాలు వింటే చాలా మందికి బద్ధకం వేస్తుంది. ఇది కుడా ఒక్క అతలా తీసుకుంటే కాసేపు పరుగెత్తి , మెట్లెక్కి దిగి, ఏ తాడాటనో ఆడి, నడిచి కూడా వ్యాయామం ముగించవచ్చు. వ్యాయామం వల్ల శరీరం చురుగ్గా మారటం లక్ష్యం ఇందుకు గానూ జిమ్ ల్లో గతాల కొద్దీ గడపాలని లేదు. భిన్నంగా ప్రయత్నం చేయచ్చు. ఈత , జుమ్బా , కర్ర,తాడాట వంటి ఎన్నో పద్దతులున్నాయి. యూట్యూబ్ లో చుస్తే ఎన్నో […]
నిద్రనిచ్చే చెర్రీ జ్యూస్.
నిద్ర పట్టకపోతే చెర్రీ జ్యూస్ తాగమంటున్నారు పరిశోధకులు. లూసియానా యూనివర్సిటీ పరిశోధకులు ఎంతో మంది మీద అద్యాయినం యూనివర్సిటీ పరిసోధకులు ఎంతో మంది మీద అద్యాఇనాం నిర్వహించి, దీర్ఘకాలంగారాలేమి తో బాధపడే వారికి చెర్రీ జ్యూస్ ఇచ్చారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయం లోను, రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు ఈ చెర్రీ జ్యూస్ ఇచ్చారు.టం కన్నా ఈ జ్యుస్ తాగాక గాడంగా నిద్రపోవడం గమనించామని వీరు చెప్పుతున్నారు. చెర్రీ జ్యూస్ లో ఎన్నో ఆరోగ్య ఫలితాలు […]
రెండు నెలలలోనే తగ్గాను.
ఒక మళయాళ చిత్రంలో బైకర్ పాత్ర కోసం టోన్డ్ లుక్ కోసం నేను కష్ట బరువు తగ్గాలనుకొన్నాను. రెండు నెలల్లో నాఫిజిక్ మార్చుకున్నాను కానీ అందుకోసం నేను చాలా రీసెర్చ్ చేశాను అంటోంది లక్ష్మీరాయ్. నా మెటబాలిజం రేట్ చాలా నిదానంగా వుంటుంది. దాని గురించి పూర్తిగా కార్బోహైడ్రేడ్స్ మానేసాను. ప్రోటీన్ డైట్ కి వెళ్ళాను. చివరికి చపాతీలు కుడా లేవు. ఉడక బెట్టిన కూరగాయలు చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాను బరువు తగ్గటం సులభమైన […]
ఫిట్ స్టాప్ షో లో సన్నీ.
సన్నీ లియాన్ త్వరలో ఎం టీవి ఫిట్ స్టాప్ షో కోసం సిద్దం అవ్వుతుంది. ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ ఇంత ఫిట్ గా ఫిజిక్ మెయిన్ టెయిన్ చేస్తున్నందుకు కారణం ఆమె ఆహార నియమాలు. కొబ్బరి నీళ్ళు, పాలు, తాజా కూరగాయలు తినడం, ఫ్రిజ్, ప్యాకేజ్ ఆహారానికి దూరంగా వుండటం. అలాగే కాఫీలో బ్లాక్ కాఫీ నే తాగటం, మంచి నీళ్ళు తాగటం అని చెప్పుతుందామె. అలోవీరా గుజ్జు తో వేసుకునే ఫేస్ ప్యాక్ కంటే […]
ఐ ఎ ఎస్ కావాలనుకున్నా.
కాలేజీలో చదువుతున్న రోజుల నుంచి మోడలింగ్ లో ఉన్నా. అదే సినిమాల్లో అవకాశం రావటానికి హెల్ప్ అయింది. ప్రతి క్లాస్ లోను ఫస్ట్ వచ్చేదాన్ని. ఇంజీరింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఐ ఎ ఎస్ చెద్దామని నా గోల్ అటు కాకుండా ఇటు కాకుండా సినీరంగంలోకి వచ్చాను అంటుంది. సాక్షి అగర్వాల్. రజనీ కాంత్ కాలా సినిమాతో అందరి దృష్టిలోకి వచ్చింది సాక్షి. They are with us అన్న హాలీవుడ్ సినిమాల్లో కుడా నటించింది. నేను […]
చర్మం మెరుస్తుంది.
నగర వాతావరణం విపరీతంగా పెరిగిన వాహనాల కాలుష్యంతో దుమ్ము , ధూళి నిండి పోతుంది. చర్మం పైన పెరుకునే దుమ్ము తొలగించేందుకు క్లెన్సర్ ఒక్కటే ఉపయోగం . రసాయినాలతో నిండిన క్లెన్సర్ వుత్పట్టులకంటే పచ్చిపాలు వాడుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని శుబ్రం చేసుకుంటే చాలు. రాత్రి నిద్ర పోయే ముందర ఒక్క నిమ్మ చెక్క పైన తేనె చుక్కలు వేసి ఆ చుక్కతో ముఖం పైన నెమ్మదిగా స్క్రబ్ చేస్తే […]
లిప్ బామ్ తయ్యారీ ఈజీ.
మార్కెట్ లో దొరికే లిప్ బాముల్లో రసాయినాలు వుండటం వల్ల పెదవులకు రాసుకుంటే ఒక్క సారి కృత్రిమమైన తియ్యని వాసనకు ఇరిటేషన్ గా వుంటుంది. లిప్ బామ్ ను ఇంట్లోనే ఈజీగా తయ్యారు చేసుకోవచ్చు. పెదవులు పొడిబారకుండా చేసే ఈ లిప్ బాం ఎక్కువ సమయం తేమను అందిస్తుంది. మైనం టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె టేబుల్ స్పూన్, తేనె ఒక టేబుల్ స్పూన్, విటమిన్ ఈ కాప్స్యుల్స్ రెండు, ఏదైనా ఎసేన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు, […]
స్కిన్ టోన్ పెంచే సీతాఫలం.
ఇప్పుడు సీతాఫలాలు బాగా వస్తున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే సీతాఫలంలో శరీరానికి తక్షణయి నిచ్చే అమృతఫలం. ఈ పండులో విటమిన్-సి ఎక్కువగా వుంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో మెగ్నీషియం , కాల్షియం, పోటాషియం,అపర, జింక్, ఇనుము, ఫాస్పరస్ వంటి ఖనిజాలు శరీరానికి అవసరం అయ్యే పీచు వున్నాయి కేలరీలు ఎక్కువే. గార్భిణులు కుడా ఈ పండునచ్చు. ఇందిలోరాగి, ఇనుము రక్తంలోని హిమోగ్లోన్ పెంచుతాయి శరీరంలో కోలాజాన్ స్దాయిల్ని మెరుగు పరిచే గుణం సీతాఫలాల్లో వుంది. చర్మంయి ముడతలు […]
ఇదీ ఒక్క వ్యాపారమే.
సోషల్ మీడియా ఇప్పుడు కొత్త ఐడియాలకు వ్యాపార కేంద్రం సెల్ఫీలతో కోట్లు సంపాదిస్తున్నారు. సహస కృత్యాలు చేసి యుట్యూబ్ లో స్టార్స్ గా వెలుగుతున్న వాళ్ళున్నారు. అయితే కెనడా, బంతారియా కి చెందిన జెస్సికా గోల్డ్ ఈ మాత్రం, తన పాదాలను చేతులను రకరకాల స్టయిల్స్, అలంకరణలలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ సంపదనా మొదలు పెట్టింది. ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా సంవత్సరానికి 35 వేల యూరోలు వస్తున్నాయి. ఆ కాళ్ళు చేతులు అనడాని ఇష్టపడి ఇప్పటికీ […]
కలిసి తినాలి.
నీహారికా, పెద్దవాళ్ళు వాళ్ళ చిన్నప్పటి కబుర్లు చెప్పుతారు చూడు అందులో ఎక్కువగా భోజనాల కబుర్లు ఉంటాయి. ఆవకాయ పెట్టిన రోజు కలిప్న ఆవకాయ బేసిన్ లో అన్నం కలిపి అందరం తినేవాళ్ళమనీ, వన భోజనాలనీ, పెళ్ళిళ్ళని, అరిసెలు పండక్కి చేసుకునే వాళ్ళమని ఇలా అన్నో చెప్పుతారు. ఎన్నో అనుభందాలు భోజనాల బల్ల చుట్టూ అల్లుకుని ఉంటాయి. చివరకు అమ్మా గురించి మాట్లాడినా అమ్మ చేతి వంట అంటాము. అంటే ఈ భోజనం చుట్టూ మన కుటుంబ సభ్యులని […]
లవంగ నూనె ప్రయోజనకరం.
కేరళ, తమిళనాడు లో ఎక్కువగా పెరిగే లవంగా చెట్టు నుంచి వచ్చే ఎండు మొగ్గలు లవంగాలు వీటిలో లవంగం నూనె తయ్యారు చేస్తారు. టూత్ పేస్టు ల్లో మౌత్ వాషర్లలో లవంగ నూనె అధికంగా వాడుతారు కారణం అందులోని ప్రత్యేకమైన యాంటీ బాక్టీరియర్ గుణాలే. వాతావరణ సంబందిత విషతుల్యాల నివారణలో లవంగా నూనె అమోఘంగా పనిచేస్తుంది. లవంగాలు రుచికోసం కూరల్లో వేసుకునే ఒక పోపు దినుసులా చూస్తామే కానీ వీటిలో విలువైన పోషకాలున్నాయి. ఈ నూనె దోమల్ని […]
మెదడుకు చురుకుదనం.
శరీరమే కాదు మెదడు నిత్య యవ్వనం తో ఉండేలా చుసుకోమ్మంటున్నాయి అద్యాయినాలు. వయస్సు 40 దాటే సరికి ఇంకేముంది లర్, పెళ్ళయింది పిల్లల్ని కనేసాం, వాళ్ళని పెంచుకుంటూ బతికేస్తే చాలు అనుకుంటూ నూటికి 80 మంది ఆడవాళ్ళు మెదడుకి వృద్దాప్యం తెచ్చి పెడుతున్నాదట, మెదడుని చైతన్యంతో, యవ్వనంతో ఉంచాలంటే డీప్ బ్రీత్, చిరు తిండ్లు మానేయడం, మెదడు చురుకుదనం పెంచే క్రీడలు ఉపయోగకరం. చెస్, బ్రిడ్జి, సుదోకో, ఫజిల్స్ బోర్డ్స్ గేమ్స్ వంటివి మెదడును ఉద్దీపథం చేస్తాయి. […]
ఆత్మ విశ్వాసమే అందం.
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు దాటుతున్న కాజల్ అగర్వాల్ ఎన్నో అద్భుతమైన పాత్రలో ప్రేక్షకుల మనస్సుల్లో ఒక శాశ్వత స్దానం ఏర్పరుచుకుని, ఇప్పటికీ చిన్నప్పటి గ్లామర్ తోనే అందంగా వుంటుంది. అందం రహస్యం ఏమిటంటే ఆత్మవిశ్వాసంతో వుండటం అంటుంది. ఎప్పుడు సంతోషంగా వుండటం పోషకాహారం తీసుకోవడం, మంచి నిద్ర పోవడం మాత్రమే నేను అందం గురించి తీసుకునే శ్రద్ధ అంటుంది కాజల్. పెద్దగా జిమ్ కి కుడా వెళ్ళాను. వారానికి మూడు సార్లు వర్క్ అవుతస్ మాత్రమే చేయడం […]
నేను ప్రేమించేది సంగీతం.
ఎన్ని సినిమాలు చేసినా నాకు పర్ ఫెక్ట్ క్యారెక్టర్ అక్కరలేదని అనిపిస్తుంది శ్రుతి హాసన్. భారతీయ సినిమాలో సంగీతం ఒక భాగం నాకు మ్యూజిక్ ఇష్టం అయివుండీ, ఏ భాషలూను ఆ ఛాయలున్నా పాత్ర పోషించ లేదు. ఒక సంగీతకారుని జీవిత ప్రయాణం ఎలా వుంటుంది. అన్నది తెరపై చుస్తే ఎలా వుంటుంది. లోలోపల అతని ఆత్మ ఎలా ఆలోచిస్తుందో అలాటి పాత్ర నేను చేస్తే బావుండుననిపిస్తుంది. సంగీత దర్శకుల జీవిం అంట ఈజీ కాదు. ఒక […]
స్టీమ్ ర్యాప్ అవసరం.
సిరోజాలు నల్లగా నిగ నిగలాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చికిత్సలు చేయచ్చు. లేత కొబ్బరి కాయ గుజ్జు తలకు పట్టించి ఓ గంటాగి కడిగేయాలి. బొప్పాయి పై చర్మం లోపలి గింజలు గ్రయిండ్ చేసి పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఏ హెయిర్ ప్యాక్ వాడినా, చివరకు వట్టి నూనె మసాజ్ చేసిన స్టీం ర్యాప్ అనుసరిస్తే ఫలితం. పలుచని వస్త్రాన్ని వేడి నీటి తో మంచి నీరు పిండేసి తలపై చుట్టుకోవాలి. […]
నిద్రనిచ్చే గింజలు.
గుమ్మడి గింజల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి నిద్ర పడుతుందంటున్నారు వైద్యులు ఇవి రెడీమేడ పాకెట్లలో దొరుకుతున్నాయి. గుమ్మడి గింజల్లో, మాంగనీస్ , మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్, జింక్, ఐరన్, వంటి ఖనిజాలతో పాటు సంరుద్దికరమైన ప్రోటీన్లు కొద్దిగా ఎ.బి విటమిన్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి ని పెంచి అనేక వ్యాదుల్ని నివారిస్తాయి. వాటిలో బీటా కెరోటిన్ వుంటుంది. ఈ గింజల్లో యాంటీ స్ట్రెస్ న్యురో కీమో లక్షణాలు పుశాకల్మ్గా వుండటం వల్ల ఇవి […]
వత్తిడి మాయం
వత్తిడి నుంచి స్వాంతన పరిచేది ప్రయమైన వారీ స్పర్స అంటున్నాయి అద్యాయినాలు. ఒత్తిడిగా వున్నప్పుడు ప్రేమించిన వారి చేతిలో చేయి వేసి పది నిమిషాలు కూర్చుంటే వత్తిడి తగ్గిపోతుందంటున్నారు. అలాగే వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు వత్తిడి తో సతమతం అయ్యే వాళ్ళు ప్రతి రోజు పది నిమిషాల పాటు ద్యానం చేసి శ్వాసను నియంత్రించ గలిగితే మానసిక వత్తిడి నుంచి 44 శాతం బయట పడ్డారణి తమ ప్రయోగ ఫలితాలతో చెప్పుతున్నారు. గతం గురించి అలోచించి […]
