Wednesday, 05 Aug, 2026

ఫర్ స్టడ్స్.

ఇప్పుడు వెండి, బంగారు జుంకీలేనా. ఎన్నో రంగుల ఎంతో అందమైన దుస్తుల పైకి ఏ మాత్రం మ్యాచవ్వ కుండా ఈ ఓల్డ్ ఫ్యాషన్ గోల్డ్ నగలేనా అని విసుక్కునే అమ్మాయిలు ఫర్ స్టడ్స్ చుస్తే వావ్ అంటారు. ఉన్ని తో చేసిన అందమైన పామ్  పాం చెవి పోగులు కాలేజీ కి , పార్టీలకు అన్నింటికి కొత్త ఆకర్షణే . కాస్త పెద్దవిగా వుండే స్టడ్స్ ఎంచుకుంటే ఇంకా వేరే గోలుసు కుడా అక్కర్లేదు. ఎన్ని అందమైన […]