సబీరకు ఉద్యాన శ్రేష్ట పురస్కారం
ఉద్యాన తోటల పెంపకానికి గానూ కేరళకు చెందిన బీరా సబీర మొహమ్మద్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారంతో గౌరవించింది 2017లో పెరల్ ఆర్చిడ్ పేరుతో ఆర్చిడ్ సాగు మొదలుపెట్టింది సబీర బెండ్ ఓరియన్ కాకతీయ బెండ సీఎం ఎం సి డి యా వంటి 500 రకాల ఆ చెట్లతో తన ప్రయాణం ప్రారంభించింది సబీర.రంగు రంగుల ఆర్చిడ్ లు ఫోటో లను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటమే ఆమె చేసే మార్కెటింగ్ ఇప్పుడు ఆర్చిడ్ […]
నేరుగా వాడకండి
ఉల్లి రసంతో జుట్టు కు మంచి పోషణ అంటున్నారు ఎక్స్పర్ట్స్.ముందుగా ఉల్లిపాయలు మెత్తగా రుబ్బి ఆ మిశ్రమాన్ని మెత్తని తెల్లని వస్త్రంలో వేసి ఓ డబ్బాలో పెట్టాలి దాన్ని ఫ్రిజ్ లో ఉంచి గంట తర్వాత తీసి,రసం పిండుకోవాలి. దీన్ని తేనె, కొబ్బరి నూనె,కీరదోస రసం ,ఆముదం, కలబంద గుజ్జు వంటివి కలిపి వాడుకోవాలి. లేకపోతే ఉల్లి రసం నేరుగా వాడితే మాడుని ఇరిటేట్ చేస్తుంది.వాసన ఘాటుగా ఉంటుంది కనుక రెండు చుక్కలు సువాసన ఇచ్చే ఎస్సెన్షియల్ […]
వయస్సు దే అందం
సమంత నువ్వెంతో అందమైన దానివి క్వీన్ లా ఉంటావు. అని ఎంతో మంది నన్ను పొగుడుతూ ఉంటారు.వాళ్ల మాటలను నేనెప్పుడూ ఖండిస్తూనే ఉంటాను నేనేం అందగత్తెను కాదు మంచి మేకప్ వేసి మంచి కాస్ట్యూమ్స్ వేసి కెమెరా ముందు పెడితే నా వయసున్న అమ్మాయిలు అందంగానే ఉంటారు.నాదేముంది అంటుంది సమంత.కాలేజీ రోజుల్లో అందం గురించి కాస్త మోజు ఉండేది నెమ్మదిగా తగ్గిపోయింది.రెండు మూడేళ్లు పోతే ఈ నాజూకు, అందం ఏమై పోతాయో కదా.అందుకే అందం గురించి కాదు […]
పోషకాల కాకర
చేదు రుచి తో ఉన్న కాకరకాయ శరీరానికి చక్కని పోషకాలు అందిస్తుంది.రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణాలు కాకరకాయల్లో పుష్కలంగా ఉన్నాయి.వ్యాధి కారకాలైన వైరస్ బ్యాక్టీరియా లతో పోరాడే శక్తి కాకర లో ఉంది వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే పొటాషియం శరీరంలోని అధిక సోడియం ను గ్రహించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.కాకరకాయలో తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేడ్లు, పీచు ఉండటంతో తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది జీర్ణశక్తి మెరుగవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ […]
జుట్టుకు పోషణ
ప్రతిరోజు ఏడు నుంచి పది కరివేపాకులు తింటే జుట్టు నెరవడం, రాలటం తగ్గిపోతాయి అంటారు ఆయుర్వేద నిపుణులు.కరివేపాకు నేరుగా తిని కొన్ని నీళ్లు తాగాలి.లేదా కప్పు నీళ్లలో కరివేపాకు మరిగించి వడకట్టి ఆ నీళ్లు తాగాలి. అలాగే తాజా కరివేపాకు శుభ్రంగా కడిగి ఎండబెట్టి దాన్ని స్పూన్ నెయ్యితో వేయించాలి.చల్లారాక నమిలి తినాలి.కరివేపాకు చట్నీ,అన్నం లేదా బ్రేక్ ఫాస్ట్ లో తింటే చక్కెర అదుపులో ఉంటుంది.కరివేపాకు పొడి తేనెలో కలిపి తింటే నోటిలో పుండ్లు పోతాయి.ఇది నోటి […]
యవ్వనవంతమైన చర్మానికి గుడ్డు
గుడ్డు పోషకాహారం గానే కాదు సౌందర్యాన్నిచ్చే విషయంలో కూడా ఎంతో ప్రయోజనకారి.చర్మాన్ని శుభ్రం చేస్తుంది ముఖం పై బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. చర్మం బిగుతుగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.గుడ్డు లోని తెల్ల సొన తీసుకొని దానికి స్పూన్ నిమ్మరసం కలిపి గిలకొట్టి పెట్టుకోవాలి.దానికి కాస్త బియ్యం పిండి కొద్దిగా తేనె అవసరాన్ని బట్టి కలిపి గోరువెచ్చని నీళ్ళు కలిపి పేస్టులా చేసుకోవాలి. దానితో ప్యాక్ వేసుకొని బాగా ఆరిపోయాక కడిగేసుకోవాలి.వారానికో సారి ఇలా ప్యాక్ వేసుకుంటే ముడతలు,గీతలు తగ్గి […]
పిల్లల ఆరోగ్యం లక్ష్యం
హీలింగ్ లిటిల్ హార్ట్స్ పేరుతో 132 మంది గుండె జబ్బులున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్స లు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అనుపమ నాదెళ్ల. మైక్రోసాఫ్ట్ సిఇఓగా సత్య నాదెళ్ల శ్రీమతి అనుపమ అమెరికాలోని ప్రఖ్యాత సియాటిల్ పిల్లల ఆసుపత్రి పరిశోధన కేంద్రం కోసం గత కొన్నేళ్లుగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఇట్ స్టార్ట్ విత్ ఎస్ పేరుతో ఆస్పత్రి సేవల పై అవగాహన తీసుకురావటం తో పాటు నిర్మల సమీకరణ చేస్తున్నారు కోవిడ్ సమయంలో తన వంతు సాయంగా […]
వేప నూనెతో చర్మకాంతి
ముఖం పైన ఉన్న యాక్నే పోయేందుకు వేప నూనె ఎంతో శక్తి మంతంగా పనిచేస్తుంది. ముఖం పైన మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారేందుకు నీమ్ ఆయిల్ ముఖ్య కారణమని చర్మ నిపుణులు చెపుతున్నారు. ఈ నూనె కేవలం మచ్చలనే కాదు చర్మం లోని బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లని తగ్గిస్తుందని చెపుతున్నారు. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇ-విటమిన్లున్నాయి. విటమిన్-ఇ తో పాటు అందులోని టై గ్లిజరైడ్స్ చర్మానికి తగినంత హైడ్రేషన్ అందిస్తాయి. వేప నూనె చర్మం […]
మరింత పేదరికంలో మహిళలు
ఈ కరోనా దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా సుమారు నాలుగున్నర కోట్లకు పైగా మహిళలు, అమ్మాయిలు కడు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి చెపుతోంది. వీరిని దారిద్యరేఖకు ఎగువన తీసుకొచ్చేందుకు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కృషి నిష్ఫలం కానుంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ అంచనా ప్రకారం కరోనా సంక్షోభం మహిళల్ని మరింత పేదరికంలోకి నెడుతుంది.కొవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా సుమారు 9.6 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టివేయనుంది. వీరిలో 4.7కోట్ల మంది మహిళలు, అమ్మాయిలు ఉండనున్నారు.ఈ సంఖ్య 2030 వరకూ […]
ఎన్నో ప్రయోజనాలు
బ్లాక్ టీ, గ్రీన్ టీ లగే దానిమ్మ టీ లో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఎక్సపర్ట్స్. దానిమ్మ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆక్సిడేషన్ వల్ల చర్మకణాలు దెబ్బతినడాన్ని ఈ యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. రక్తంలో క్లాట్స్ ఏర్పడాన్ని నిరోధిస్తుంది. దానిమ్మ టీ తయారు చేసేందుకు ముందుగా గింజల నుంచి జ్యూస్ తీసి పంచదార కలుపుకొని ఒక జార్‌లోకి నిల్వచేసుకోవచ్చు. టీ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు […]
లెమనెడ్ గ్రీన్ టీ తో ఆరోగ్యం
కరోనా వేళ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు జీవక్రియలు మెరుగ్గా జరిగేందుకు గ్రీన్ టీ ని నిమ్మరసంలో కలిపి తాగండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. వేడినీళ్ళలో గ్రీన్ టీ బ్యాగ్ ను ముంచి ఉంచాలి తర్వాత ఐస్ క్యూబ్ నిమ్మరసం తేనె వేసి కలిపితే చల్లని లెమనెడ్ గ్రీన్ టీ తయారైనట్లే. ఈ టి జీవక్రియలను వేగవంతం చేస్తుంది .నోటి దుర్వాసనను పోగొడుతుంది. నిమ్మరసం లోని విటమిన్-సి గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. […]
రాత్రి వేళల్లో బెస్ట్
స్క్రబ్బింగ్ ఎప్పుడు రాత్రివేళలో చేయడం మంచిది. రాత్రి సమయంలో చర్మంలోని మృతకణాలు వాటంతటవే మరమ్మతులు అవుతాయి. అంచేత నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి పొడి చర్మం అయితే క్రీమ్ స్క్రబ్ ని సున్నితమైన చర్మం ఉంటే తేలికైన చిన్న చిన్న బిడ్స్ లేని స్క్రబ్బర్ ను జిడ్డు చర్మం అయితే జెల్ స్క్రబ్ ను ఉపయోగించాలి. ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేయాలి తరువాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకుంటే ఉదయానికి […]
సబీర కు ఉద్యాన శ్రేష్ఠా పురస్కారం
ఉద్యాన తోటల పెంపకానికి గానూ కేరళకు చెందిన సబీర మొహమ్మద్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారంతో గౌరవించింది 2017లో పెరల్ ఆర్చిడ్ పేరుతో ఆర్చిడ్ సాగు మొదలు పెట్టింది సబీర. డెండ్రో బియం కాట్లేయ,ఫాలెనోప్సిస్,అన్సీడియం వంటి 500 రకాల ఆర్చిడ్ లతో ప్రయాణం ప్రారంభించింది సబీర.రంగు రంగుల ఆర్చిడ్ లు ఫోటో లను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటమే ఆమె చేసే మార్కెటింగ్ ఇప్పుడీ ఆర్చిడ్ ల కోసం ఎంతో మంది ఖాతాదారులు సంప్రదిస్తూ ఉంటారు.నెలలకు […]
Hellaro (2019)
శ్రద్ధా దంగర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమా ఆవార్డ్ వచ్చింది. స్త్రీలను పూర్తిగా నాలుగు గోడల మధ్య బంధించి వారి ఆలోచనలు నడవడికను, చివరకు వారి కలలను కూడా నియంత్రించే పితృస్వామ్య భావజాలాన్ని ఊరులోని స్త్రీలంతా ఏకమై ఎదుర్కొన్న విధానం సినిమాలో చక్కగా చూపించారు.కచ్ ప్రాంతంలో ఒక చిన్న ఊరు అందమైన ఎంబ్రాయిడరీ చేయటం స్త్రీల కు చాలా బాగా వచ్చు. కానీ ఆ ఊరిలో స్త్రీలు ఎన్నో ఆంక్షల […]
The social dilemma (డాక్యుమెంటరీ)
ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో ఈ మధ్యనే రిలీజ్ చేశారు మనల్ని కనక్ట్ చేస్తున్న టెక్నాలజీ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో అలాగే మనకు తెలియకుండా టెక్నాలజీ ట్రాప్ లో ఎలా పడుతున్నామో చక్కగా చూపెట్టారు.మనం ఫేస్ బుక్ లో ఏం చూస్తున్నామో ఎంతసేపు చూస్తున్నామో ఎలాంటి సీక్వెల్ మెథడ్ లో చూస్తున్నామో పోస్ట్ లు ఫోటోలు ఎలా ఉంటున్నాయో కామెంట్స్ అన్న టెక్నాలజీ (Machine learning) గమనిస్తూనే ఉంటుంది మనల్ని ఒక పక్క ప్రణాళికలో […]
చర్మ కాంతికి ఫ్రూట్ ప్యాక్స్
రోజు పండు తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని రకాల పండ్లు ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేస్తాయి తక్కువ సమయంలో ఈ పండ్లతో వేసుకొనే ఫేస్ ప్యాక్ లో ముఖాన్ని మెరిపిస్తాయి.అవకాడో కివీ మొదలైనవి విదేశీ పండ్లు అయినా మనకు విరివిగా దొరుకుతూనే ఉన్నాయి.వీటిని మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి.ఈ మిశ్రమానికి కొంచెం తేనె, పాలు, పెరుగు కలిపి మొహం,మెడకు ప్యాక్ లాగా వేసుకొంటే చాలు ఓ పావుగంట తర్వాత నీటితో […]
వర్క్ ఫ్రమ్ హోమ్ తో సమస్య
కరోనా మొదలయ్యాక చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవాళ్ళే.ఇది ముందు బాగానే ఉన్నా నిద్ర అలవాట్లను ఎంతో ప్రభావితం చేస్తోంది అంటున్నారు పరిశోధకులు. ఒక సారిగా జీవనశైలిలో వచ్చిన మార్పు వల్ల నిద్ర పైన ప్రభావం పడుతోంది.18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ల పైన చేసిన అధ్యయనంలో క్వారంటైన్ కు ముందు, క్వారంటైన్ పూర్తయిన నలభై రోజుల తర్వాత నిద్ర అలవాటు ను పరిశీలించారు. క్వారంటైన్ తర్వాత నిద్రపోయే సమయం చాలా తగ్గటం పరిశీలనలో […]
ఇందుకు పైసా తీసుకోను
పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి లో ఎలక్ట్రిక్ రిక్షా నడిపిన తొలి మహిళ మున్మున్ సర్కార్.(మున్మున్ సర్కార్) గత ఆరున్నర సంవత్సరాలు గా ఆమె నడుపుతోంది ఈ రిక్షాను టోటో అని పిలుస్తారు.ఈ టోటో లు నడిపే మహిళల బృందానికి నాయకురాలు కూడా. కరోనా సోకిన వాళ్ళను తన రిక్షాలో ఆస్పత్రికి చేరుస్తుంది మున్మున్.ఈ రిక్ష వెనుక భాగం ప్లాస్టిక్ కవర్ తో కప్పి ఉంటుంది.కరోనా వచ్చిన వాళ్లకు ఆహారం అవసరమైన వస్తువులు వారి దగ్గరకు […]
ఉన్న చోటే వ్యాయామం
కరోనా భయం తో వాకింగ్ కోసం,జాగింగ్ కోసం బయటికి వెళ్లి వ్యాయామం చేయాలన్న భయంగానే ఉంటుంది కనుక ఊపిరి తిత్తుల సామర్ధ్యాన్ని పెంచేవి వ్యాధినిరోధకతకు ఉపయోగపడే వ్యాయామాలు ఇంట్లోనే కూర్చొని,పడుకొనే చేయండి అంటున్నారు లైఫ్ స్టైల్ అండ్ వెల్ నెస్ ఎక్సపర్ట్స్. నిలబడే చేసే బెల్లీ బ్రీతింగ్ బోర్లాపడుకొని చేసే బ్రీతింగ్ స్ట్రెంటెనింగ్ ఎక్సర్ సైజెస్ చేయ మంటున్నారు. నిలుచున్న చోటే కదిలిస్తూ స్టాటిక్ వాకింగ్ చేయమంటున్నారు. ఆయాసం రానంత సేపు ఈ వ్యాయామం చేయాలి. ఊపిరి […]
పేద విద్యార్థులకు ఆటస్ధలాలు
‘యాంట్ హిల్ క్రియేషన్స్ పేరుతో పిల్లల క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తోంది లఖ్ నవూ కు చెందిన పూజా రాయ్ . అలాగే ప్లే ఇన్ ఎ బాక్స్ పేరుతో వెయ్యి రూపాయిలు ఖరీదు చేసే రకరకాల బొమ్మలు సహా ఆరు రకాల ఆటలు ఉండే పెట్టెను ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు ఉచితంగా అందిస్తోంది పూజా . తెలంగాణ ,ఆంధ్ర ,కర్ణాటక,ఒడిశా,మహారాష్ట్ర ,తమిళనాడు తదితర 17 రాష్ట్రాలు క్రీడా మైదానాలు సాధించారు . ఐ ఐ టీ […]
