The social dilemma (డాక్యుమెంటరీ) 

 The social dilemma (డాక్యుమెంటరీ) 

 The social dilemma (డాక్యుమెంటరీ) 

ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో ఈ మధ్యనే రిలీజ్ చేశారు మనల్ని కనక్ట్ చేస్తున్న టెక్నాలజీ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో అలాగే మనకు తెలియకుండా టెక్నాలజీ ట్రాప్ లో ఎలా పడుతున్నామో చక్కగా చూపెట్టారు.మనం ఫేస్ బుక్ లో ఏం చూస్తున్నామో ఎంతసేపు చూస్తున్నామో ఎలాంటి సీక్వెల్ మెథడ్ లో  చూస్తున్నామో పోస్ట్ లు ఫోటోలు ఎలా ఉంటున్నాయో కామెంట్స్ అన్న టెక్నాలజీ (Machine learning) గమనిస్తూనే ఉంటుంది మనల్ని ఒక పక్క ప్రణాళికలో మీడియా నడిపిస్తోందని ఈ డాక్యుమెంటరీ చూపెడుతోంది. సోషల్ మీడియా అంటేనే మ్యాని వ్యులేషన్ అంటున్నారు ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులు ఈ టెక్నాలజీ ని కనుకున్న వాళ్ళు ఇంటర్వ్యూ లో అభిప్రాయాలు అన్ని ఉన్నాయి చూడండి తప్పకుండా అవసరం లేని యాప్స్ ని ఫోన్ లోంచి తీసేయండి అంటున్నారు ఈ ఎక్సపర్ట్స్.