Sunday, 04 Oct, 2026

టాప్ థింకర్ 2020 గా కె కె శైలజ 

కేరళ ఆరోగ్యమంత్రి కె కె  శైలజ ను టాప్ థింకర్ 2020 గా యూ కె ప్రతిష్టాత్మక పత్రిక ప్రాస్పెక్ట్ ఎంపిక చేసింది . కరోనా కాలంలో ఆమె చేసిన కృషి కి ఈ అరుదైన గౌరవం లభించింది . బ్రిటిష్ మ్యాగజైన్ ప్రాస్పెక్ట్ పత్రికల్లో తత్వవేత్తలు,మేధావులు,కళాకారులూ,శాస్త్రవేత్తలు ,రచయితల ను ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేసింది . పాఠకులు ,నిపుణులు,సంపాదకుల బృందం అభిప్రాయం ఆధారంగా ఈ ఎంపిక జరిగింది .  కరోనా కాలంలో రాష్ట్రంలో తగిన చర్యలు […]

పెంచటం చాలా తేలిక 

పోషకాలు పుష్కలంగా ఉండే మైక్రో గ్రీన్స్ ఇంట్లో పెంచుకోవడం చాలా తేలిక ఇందుకోసం ఓ మోస్తారు ట్రే, కోకోపీట్ కొద్దిగా సేంద్రియ ఎరువు కావాల్సిన విత్తనాలు ఉంటే చాలు ఇంట్లో దొరికే ధనియాలు,మెంతులు,అవిసె, సోంపు వంటివి పెంచుకోవచ్చు ముందు రోజు విత్తనాలు నానబెట్టి మరుసటి రోజు చల్లుకుంటే త్వరగా మొలకెత్తుతాయి. వీటిని రెండు అంగుళాల ఎత్తు ఎదిగాక కత్తిరించుకుంటే  సరిపోతుంది.మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలు అందాలంటే ఈ మైక్రో గ్రీన్స్ ని ఎక్కువ వేడి […]

పిల్లల హక్కుల కోసం’ కాక్టస్ ‘ 

పిల్లలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతుంది నుస్రత్‌ఖాన్‌ పహాడే. అందుకోసం ‘ కాక్టస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ ఎన్జీఓ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో లైంగిక వేధింపుల పై అవగాహనా కార్యక్రమాలు ప్రారంభించింది . పిల్లలకు వ్యక్తిగత శుభ్రతా ,గుడ్ టచ్ ,బ్యాడ్ టచ్ వంటివి తరగతుల్లో చెపుతారు .వేధింపుల బారిన పడ్డ పిల్లలకు అవసరమైన న్యాయ సహాయం ,కోలుకునేందుకు కావలసిన మానసిక ఆరోగ్య చికిత్సలు అందిస్తారు . ఈ సంస్థ షోలాపూర్ తో పాటు ముంబయ్,పూణే,ఢిల్లీ,హైదరాబాద్ […]

మరో అరుదైన అవకాశం 

యువ ఐ.ఏ.ఎస్ అధికారిణి అమ్రపాలి మరో అరుదైన అవకాశం దక్కించుకొన్నారు . ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు.ప్రస్తుతం కేంద్ర […]

నూనె లేకుంటేనే శ్రేష్టం 

నూనెతో వండిన వంటకాలు రుచి గా ఉండే మాట వాస్తవమే అయినా ఆరోగ్యం కోసం నూనె తగ్గించి వండుకోమంటున్నారు పోషకాహార నిపుణులు ప్రస్తుతం కూరగాయల సలాడ్ గా తీసుకోవటం ఆరోగ్యం అంటారు.పచ్చిగా కాకుండా కొన్ని నిమిషాలు ఆవిరి తో ఉడికించి తీసుకుంటే రుచిగా ఉంటాయి.అలాగే నూనె లేకుండా వండాలనుకున్న కూరగాయల్ని కొంచెం చిన్న మంటపై వేగనిచ్చి చివర్లో రెండు స్పూన్ల నీటిని చిమ్మి మూతపెట్టాలి.చెక్కతో చేసిన గరిటతో తిప్పాలి.గిన్నె అడుగు మాడిపోకుండా నెమ్మదిగా ఉడుకుతుంది. రుచి తగ్గకుండా […]

 ఇల్లంతా సువాసన 

ఇప్పటి చల్లని వాతావరణంలో వర్షాల రోజుల్లో ఇంట్లోకి సరైన గాలి వెలుతురు రాదు.దుర్వాసన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు రసాయనాలు ఉన్న రూమ్ ఫ్రెష్ నర్లు వాడేకంటే లెమన్ గ్రీన్, తులసి పుదీనా వంటి సహజమైన మొక్కలు పెంచడం ద్వారా గదిలో చక్కని సువాసనలు వస్తాయి. నీళ్లలో పుదీనా, తులసి ఆకుల్ని వేసి మరిగించాలి అందులో రెండు చుక్కల నిమ్మగడ్డి నూనె వేసి కలిపి ఆ నీళ్లను ఇల్లంతా స్ప్రే చేస్తే చక్కని సువాసన వస్తుంది.ఓ ప్లాస్టిక్ డబ్బాలో […]

ముఖానికి మెరుపు 

బ్రౌన్ షుగర్ స్క్రబ్ గా,వాడితే చర్మం ప్రకాశవంతంగా అయిపోతుంది. బ్రౌన్ షుగర్ (ముడి చక్కెర)చర్మ సంరక్షణకు వాడితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.బ్రౌన్ షుగర్ తేనె సమన పరిమాణంలో తీసుకుని ఇందులో రెండు చుక్కల రోజ్ ఆయిల్ కలపాలి ఇందులో ఉండే  గ్లైకోలిక్ యాసిడ్ ఎండ వల్ల రంగు కోల్పోయిన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ మిశ్రమంతో ముఖం మృదువుగా రుద్ది పావుగంటాగి మొహాన్ని శుభ్రం చేసుకోవాలి.ఒక కప్పు బ్రౌన్ షుగర్ లో కొద్దిగా పాలు ఓ స్పూన్ […]

మొటిమలకు కారణం ఇదే 

మొటిమలు, పెదవుల పగుళ్లు రావడం సర్వసాధారణం కానీ వీటిని అశ్రద్ధ చేస్తే అనవసర సమస్యలు అవుతాయి ఒత్తిడి,నిద్రలేమి,చర్మతత్వం చుండ్రు కూడా మొటిమలకు కారణం కావచ్చు. లేదా హార్మోన్ల అసమతుల్యత కూడా కావచ్చు.అలాటప్పుడు ఎక్కువ మేకప్ చేసుకోకూడదు.సౌందర్య లేపనాలు గాఢత ఎక్కువగా ఉన్న షాంపూల కారణంగా చర్మం దెబ్బతింటుంది.తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న మొటిమలు వస్తాయి తేనె టీట్రీ ఆయిల్,ఆపిల్ సిడర్ వెనిగర్ గ్రీన్ టీ,కలబంద వంటివి చిట్కాలు గా వాడి ముఖానికి పూతలా వేసుకుంటూ […]

మష్రూమ్ మహాలక్ష్మి 

రాజమండ్రికి చెందిన శ్రీ లక్ష్మిని మష్రూమ్ మహాలక్ష్మి అని పిలుస్తారు . క్రిష్ణా జిల్లా గుడివాడకు చెందిన శ్రీ లక్ష్మి చెరిత్ర అర్ధ శాస్త్రంలో పిజీ చేసింది. పుట్టగొడుగుల పెంపకంలో హిమాచల్ ప్రదేశ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఆధునిక పద్దతులలో పుట్టగొడుగులు పండిస్తూ మహిళారైతుగా నిలదొక్కుకున్న శ్రీ లక్ష్మి ని ఎన్నో అవార్డులు వరించాయి, సి టి ఐ ఆర్ సంస్థ తో పాటు హరియాణా ప్రభుత్వం చేత బెస్ట్ ఉమన్ ఫార్మర్ అవార్డ్ అందుకొంది. […]

నిద్రలేమికి చెర్రీ జ్యూస్   

నిద్రలేమి ఇప్పుడు ఒక సాధారణ సమస్య అయ్యి కూర్చుంది. ఇదొక ఆరోగ్య సమస్య కాకపోయినా దాని ద్వారా వచ్చే అనారోగ్యాలకు లోటు లేదు. ఈ సమస్యకు చెర్రీ జ్యూస్ తో చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడుతున్న కొందరిని చెర్రీ జ్యూస్ రెగ్యులరుగా  ఇస్తూ పరిశీలిస్తూ వచ్చారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రాత్రి పడుకునే ముందు చెర్రీ జ్యూస్ ఇచ్చారు. కొన్ని రోజుల తరువాత నిద్ర సమయాలను పరీక్షిస్తే గతంలో కన్నా నిద్ర […]

వారానికి నాలుగు కధలు  

నా చిన్నతనంలో కధలను బయటకి వినిపించేలా చదివేదాన్ని తల్లి నాయిక మా పిల్లలకు కధలు చెపుతూ అందులో ఉన్న ఆనందం రుచి చూశాను .ఇప్పుడు ఇంటికే పరిమితం అయినా పిల్లలకు కధల ద్వారా స్వాంతన కలిగించాలనుకొన్నాను అంటున్నారు .అమెరికా మాజీ ప్రధమ మహిళా మిషెల్ ఒబామా .ప్రతి సోమవారం పిల్లలకు కధలు చెప్పేందుకు ఓ కిడ్స్ ఛానల్ ద్వారా ముందుకొచ్చారు .చాలా దేశాల్లో పాఠశాలలు మూసేశారు .ఇంట్లోనే తల్లి దండ్రులు పిల్లలను చదివించాలని  ప్రభుత్వం  సూచించింది .ధాంన్తో  […]

ఆత్మ విశ్వాసం ఇచ్చే తోటపని  

కాస్సేపు మొక్కల్లో పనిచేస్తే మన రూపాన్ని మనం ప్రేమించుకొని గుణం పెరుగుతుందంటున్నారు పరిశోధకులు .తోటపని లో మొక్కల పెరుగుదల అదేపనిగా గమనించటం వల్ల ఎవరి శరీరం పట్ల వారికీ ఒక ఆత్మ విశ్వాసం కలుగుతోందని చెపుతున్నారు .మంది ఉద్యానవన ప్రేమికులతో చేసిన ఒక విశ్లేషణ లో వాళ్ళలో రూపం విషయం లో ఎలాటి పిర్యాదులు అందలేదట .ప్రకృతి కి దగ్గరగా ఉండేవాళ్ళు చుట్టూ చెట్లను,  పుట్టలను  ప్రేమించినట్లే తమను తాము అంతే ప్రేమించుకొంటారట .నగర జీవితంలో ఉండేవాళ్ళు […]

బెస్ట్ క్యాడెట్ గా కిరణ్ శృతి 

బెస్ట్ పోలీస్ క్యాడెట్ గా ప్రధాని మన్ననా అందుకొన్నారు ఐ.పి.ఎస్  అధికారిణి కిరణ్ శృతి. జాతీయ పోలీస్ అకాడమీలు పాసింగ్ అవుట్ పెరేడ్ కు నాయకత్వం వహించి ప్రతిష్టాత్మిక ప్రధాని బ్యాటిన్ అందుకొన్న ఐ పి.ఎస్ అధికారిని. తమిళనాడు లోని నగర్ కోయిల్ కు చెందిన కిరణ్ కుటుంబం చెంగల్ పట్టు లో స్థిరపడ్డారు. చెన్నయ్ లోని టాగూర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ సి ఈ పూర్తి చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ప్రొబేషనర్ […]

 శిఖరాగ్రాల్ని తాకింది 

టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అందుకొంది పోలీస్ అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ పర్వతారోహణ చేస్తున్న అనితా కుందు ఎలాగైనా ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తయిన పర్వత శ్రేణులను ఎక్కాలని లక్ష్యం పెట్టుకొంది.మౌంట్ నీరింగ్ లో శిక్షణ పొంది రెండేళ్లుగా ఏడు ఖండాలలో,ఆరు పర్వతారోహణ లను పూర్తి చేసింది. ఏడవ పర్వతారోహణ గా, ఎవరెస్ట్ ను నేపాల్,చైనా,రెండు వైపుల నుంచి ఎక్కింది. లాంగ్ అడ్వెంచర్ కేటగిరి లో ప్రతి సంవత్సరం క్రీడా రంగంలో సాహసాలు ప్రదర్శించేవారికి ఇచ్చే […]

అచ్చమైన మాయిశ్చరైజర్ 

బొప్పాయి ఫేస్ ప్యాక్ తో ముఖవర్చస్సు పెరుగుతుంది ముఖం పైన నల్ల మచ్చలు పోతాయి. బొప్పాయి పొడి చర్మం గలవారికి మాయిశ్చరైజర్ లాంటిది. బొప్పాయి గుజ్జులో ముల్తానీ మట్టి కలిపి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిన తర్వాత తేడా తెలుస్తుంది.ముల్తానీ మట్టి ముఖం పై ఉండే జిడ్డును తొలిగిస్తుంది. బొప్పాయి మృదుత్వాన్ని ఇస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు మొటిమలతో బాధ పడుతున్న వారు ఈ ప్యాక్ ను వేసుకొంటే ప్రయోజనం ఉంటుంది. బొప్పాయి గుజ్జుతో రెండు […]

సరిగ్గ వేయాలి 

సరైన పద్దతిలో చేస్తేనే వ్యాయామంలో లాభం అందుతోంది. ఫిట్ నెస్ లక్ష్యాలు సాధించాలంటే వర్క్ వుట్స్ కు ముందు వామప్ అవసరం అంటారు ప్రముఖ ఫిట్ నెస్ ట్రైయినర్ యాస్మిన్ కరాచీవాలా. నాలుగు రకాల స్ట్రెబ్బింగ్స్ తో కీళ్లు కండరాలకు స్వాంతన లభిస్తుంది అంటారు యాస్మిన్. క్వాడ్రి సెప్స్ స్ట్రెచ్,హిప్ ఫ్లెక్సర్ స్ట్రెచ్,గ్లూట్ స్ట్రెచ్, హమ్ స్ట్రింగ్ స్ట్రెచ్ ఈ నాలుగు పర్ ఫెక్ట్ గా చేస్తే తొడ దెగ్గర కీళ్లు కండరాలు స్ట్రెచ్ అవుతాయి. వెన్ను […]

పల్లె కోయిల ఫర్మానీ 

ఎంతో తీయగా పాడుతుంది ఫర్మానీ నాజ్  ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని మారుమూల పల్లె ఆమె నివాసం. పాత హిందీ పాటలు పాడే ఫర్మానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్.ముగ్గురు పిల్లల తల్లి వ్యవసాయం, పశు పోషణ వృత్తి.మిమిక్రీ కళాకారుడు ఆషూ బచ్చన్ ఆమె పాట విని ఆమె పాటలను రికార్డు చేసేందుకు గ్రామానికి వెళ్లి రకరకాల పాటలు పాడించారు.ఆమె పాటల్లో ఒరిజినాలిటీ,సహజత్వం నెటిజన్లను కట్టి పడేసింది ఏ పాట పాడిన లక్షల్లో వ్యూస్, వేళలో కామెంట్లు […]

బహుశా ఇదే కారణమా ? 

జుట్టు రాలిపోవడానికి ప్రతిసారి పోషకాహార లోపమే అనుకోనక్కరలేదు.మనం చేసే పొరపాట్లు కూడా కావచ్చు. తడి జుట్టును ఆరబెట్టేందుకు డ్రయర్ వాడటం స్ట్రైయిటనర్ ఉపయోగించటం కూడా నష్టం  కలగజేస్తోంది.ఈ వాడే సమయంలో వచ్చే వేడి మాడుపై నూనేని,తేమని తగ్గించి జుట్టును పొడిబారేలా చేస్తుంది జుట్టుని  సహజంగా ఎండ పొరలో గాలిలో ఆరనివ్వాలి.వాడే  షాంపూల్లో పి పి డి అమ్మోనియా వంటి రసాయనాలు వెంట్రుకలకు హాని చేస్తాయి.పైగా పీహెచ్ శాతం ఎక్కువ ఉండటం వల్ల జుట్టు పొడిబారి చిట్లిపోతుంది రాలిపోతుంది […]

అలవాటు పడ నివ్వాలి 

   ఇది కరోనా కాలం పెద్దవాళ్ళు ఉద్యోగాలు, పిల్లలు చదువుల పైనా ఈ వైరస్ పెను ప్రభావం చూపించింది. బడికి వెళ్లి నేర్చుకునే విద్య వర్చ్యువల్  తరగతిగా మారిపోయింది.ఈ మార్పును పిల్లలు అర్థం చేసుకోవడం అలవాటు పడటం కాస్త కష్టమే.పిల్లల చదువు కోసం ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజును ఒక టైం టేబుల్ ప్రకారం విభజించుకోవాలి.చదువు, వ్యాయామం, అలవాటు పనులు అన్నింటినీ ఒక పేపర్ పైన ఒక్కదానికి ఇంత సమయం అని కేటాయించుకుని రాసి పెట్టుకోవాలి.ముందుగా […]

ఇవే ఆరోగ్యం 

పింగాణీ వస్తువులు శుభ్రం చేయటం తేలిక. పైగా పెద్ద ఖరీదు ఉండవు.ఇంట్లో వాడుకొనికి అవసరమయ్యే అన్ని వస్తువుల పింగాణీ లో లభిస్తున్నాయి,ఇవి మన్నికగా ఉండాలంటే ఇలా శుభ్రం చేయాలి.రెండు స్పూన్ల వంటసోడా లో ఓ స్పూన్ వెనిగర్, రెండు చుక్కలు డిష్ వాష్ లిక్విడ్ కలిపి కాఫీ కప్పులు,  పింగాణి ప్లేట్లు రుద్దితే మరకలు లేకుండా కొత్తవి లాగా మెరిసిపోతాయి.ప్లాస్టిక్ కంటైనర్ల కంటే పింగాణీ పాత్రలు వాడటం ఎంతో ఆరోగ్యం. ఇవి వేడిని ఎక్కువగా తట్టుకుంటాయి. ఆహారం […]