Sunday, 04 Oct, 2026

ఆహారం ద్వారానే పోషకాలు

కరోనా సమయంలో శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు తీసుకోమంటారు.ఈ సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు నీరు ఆహారం ద్వారా అందుకోవటం. సగటు వ్యక్తి కి ప్రతిరోజు 2000 ల క్యాలరీలు ఆహారం కావాలి మగవారికి ఆడవారికి కంటే ఎక్కువ కేలరీలు అవసరం వ్యాయామం చేసే వారికి గర్భిణీలకు, బాలింతలకు ఆటలాడే వాడికి కార్బోహైడ్రేట్లు ఎక్కువ కావాలి శ్రమ తక్కువగా ఉండి ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి కేలరీలు కార్బోహైడ్రేట్లు […]

కేవలం అవన్నీ అపోహలు

కరోనా విషయంలో అపోహలు ఎప్పటికప్పుడు చదరగొడితేనే అసలైన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటున్నారు ఎక్స్పోర్ట్స్.వ్యాయామం చేసే సమయంలో నిరంతరం మాస్క్ ధరించాలి అనుకోవడం అపోహ. స్వేచ్ఛగా ఊపిరి తీసుకోవడం కోసం మాస్క్ ధరించనేకూడదు.   వ్యాయామం సమయంలో సామాజిక దూరం పాటిస్తే చాలు అలాగే బూట్లు, చెప్పులు ద్వారా కరోనా వ్యాపించదు పాదరక్షల మీద అంటుకొని ఉండే దుమ్ము, ధూళి ఉండే సూక్ష్మజీవులు ఇంట్లోకి రాకుండా వీటిని బయట వదిలి పెడతారు కానీ వాటి పైన వైరస్ ఎంతోసేపు […]

కాస్త తేనె చాలు

వాతావరణంలో వచ్చే మార్పులకు వచ్చే దగ్గు జలుబు లకు యాంటీ బయోటిక్స్ అవసరం లేదని, ఒక స్పూన్ తేనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయని ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది.పిల్లలకు దగ్గు జలుబు వస్తే యాంటీ బయాటిక్స్ ఇవ్వకుండా తేనె తాగించమని పరిశోధకులు చెబుతున్నారు.మామూలు తేనె కంటే సంక్లిష్ట చెక్కెర లతో భిన్న రకాల పుప్పొడులతో కూడిన తేనే మరింత ప్రభావ వంతంగా పని చేస్తుందని పేర్కొంటున్నారు.

సెరస్ లో జలం

అంతు చిక్కని విశ్వం ఎన్నో రహస్యాలు దాచుకొని ఉంది. మనిషి ఆశ ఆ రహస్యాలను ఛేదించాలనే నాసా పంపిన డాన్ ఆర్బిటర్ ఎన్నో పోటోలను పంపింది. అందులో శాస్త్ర వేత్తలను ఆశ్చర్య పరిచింది Ceres అనే గ్రహశకలం. ఈ సెరస్ అనే మరుగుజ్జు గ్రహం సూర్యుడి నుంచి 419 మిలియన్ ల కిలో మీటర్ల దూరంలో అంగారక గ్రహం,బృహస్పతికి మార్పులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. విచిత్రం ఏమిటంటే దీని ఉపరితలం అడుగున సముద్రం ఉండవచ్చని నాసా […]

కునుకు తీస్తేనే బెటర్

రాత్రివేళ పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక కప్పు కాఫీ తాగుతుంటారు. కానీ దాని ప్రభావం తరువాత నిద్ర మీద ఉంటుందనీ  అందువల్ల నిద్ర వస్తుంది అనిపిస్తే ఓ పది ఇరవై నిమిషాలు కునుకు తీసి ఆ తర్వాత కాఫీ తాగితే బుర్ర చురుగ్గా పని చేస్తుందట. నిద్ర మత్తు వదిలేందుకు కాఫీలోని కెఫిన్ బాగా పనిచేసి బుర్ర పాదరసం లాగా పరుగులు తీస్తుంది అంటున్నారు. అంచేత కునుకు తీశాక కాఫీ తాగితే ఈ తీరే వేరంటున్నారు.

నిముషంలో 45 పదాలు

నేను ఒకేసారి ఇంగ్లీష్ కన్నడ రాయగలను, మిమిక్రీ సింగింగ్ కూడా అంటోంది 16 ఏళ్ల ఆది స్వరూప.కర్ణాటకలోని మంగళూరు కు చెందిన ఈ అమ్మాయి 45 మాటలను ఒక్క నిమిషంలో రెండు చేతులతో రాసేయగలదు.మిమిక్రీ, రూబిక్స్ క్యూబ్,మ్యూజిక్ వంటి రంగాలలో జాతీయ ప్రపంచ రికార్డు సాధించాలని కృషి చేస్తున్నాను అంటుంది ఆది స్వరూప. 2018లో రూబిక్స్ క్యూబ్ మొజాయిక్ లో తల్లి సుమంగళ సుమాద్కర్ తో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది స్వరూప. 2021లో దీన్ని […]

మనసారా నవ్వాలి 

రోజుకు అరగంట అయినా మనసారా నవ్వితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు పరిశోధికులు. కామెడీ సినిమాలు చూసైనా సరే నవ్వాలి. తరుచుగా నవ్వే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువట. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. నవ్వటం వల్ల ఊపిరి తిత్తులు సామర్థ్యం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. మైగ్రైన్ వంటి సమస్యలు రావు. ముక్కు శ్వాస కోశాల లోని పొరలు నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. నవ్వటం వల్ల ఒత్తిడి కూడా మాయమైపోతుంది.

ఆరోగ్యానికి నన్నారి

నన్నారి తీగ నుంచి భూమిలోకి పాకే వేర్ల తో తయారు చేసే  ఔషధం  రాయలసీమ ప్రత్యేకం. ఇక్కడ మాత్రమే లభించే నన్నారి పానీయాన్ని ఆరోగ్య సంజీవిని అంటారు.నన్నారి షర్బత్ ని శాస్త్రీయంగా తయారు చేస్తున్న ఏకైక ప్లాంట్ ని చిత్తూరులోని ఏపీ గిరిజన కార్పొరేషన్ నిర్వహిస్తోంది.ఈ వెళ్లలో కిడ్నీలో రాళ్ళని కరిగించే శక్తి ఉంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మూత్రనాళ వ్యాధులను నయం చేస్తుంది.గ్లాసులో రెండు స్పూన్ల నన్నారి పానీయం పోసి నిమ్మకాయ పిండి సోడా కలిపితే […]

ఆటా మాటా రెండు ప్రత్యేకం 

టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా ఆట తో పాటు మాటతోనూ తన ఉనికి చాటుతుంది.యూ ఎస్ ఓపెన్ 2020 విజేతగా నిలిచిన నవోమి టోర్నీ అనంతరం జాతి వివక్ష గురించి మాట్లాడి, ప్రపంచం చూపు తన వైపు తిరిగేలా చేసింది.జాతి వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తి వార్తల్లో నిలిచిన నవోమి యు ఎస్ ఓపెన్ మ్యాచ్ కు ఒకటి చొప్పున అమెరికాలో జాతి వివక్ష కారణంగా మరణించిన వారి పేరున్న ఏడు మాస్క్ లను ధరించింది.ఈ పని చేయటం […]

యంగ్ ఇంజినీర్ ముద్రికా 

ఈ సంవత్సరం ఇండియన్‌ నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఇచ్చే ‘యంగ్‌ ఇంజినీర్‌’ అవార్డ్ కు ఎంపికైయింది డాక్టర్ ముద్రికా ఖండేల్‌వాల్‌. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వఉండే సాంకేతికత తో మొదలు పెట్టి మహిళల వ్యక్తిగత ఆరోగ్యానికి ప్యాంటీ లైనర్ యాంటీ ఫంగల్ హైజీన్ ఉత్పత్తులు రూపొందించింది ముద్రికా. ఐ ఐ టీ ముంబాయ్ లో మెటలర్జికల్ ఇంజినీర్ ఎం టెక్ పూర్తిచేసి లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో పి హెచ్ డీ చేసింది […]

ఆనందాన్నిచ్చే స్వభావం 

ఎప్పుడూ ఎక్కడైనా ఏదో రకంగా సాయం చేసే వాళ్ళు ఆనందంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.అది చిన్న సాయం అయినా సరే,ఇరుగు పొరుగు కి అవసరమైన సరుకులు తెచ్చి ఇవ్వడం ప్రేమ ప్రమాదం జరిగితే తక్షణం స్పందించటం వంటివి కూడా సాయాలే కదా. కొందరూ విరాళాలు ఇస్తారు సంస్థలు నెలకొల్పటం వంటి  సమాజ సేవ చేస్తారు.వాళ్లు మరింత ఆనందం తోనే ఉంటారట. దయ,సానుభూతి సాయం చేసే గుణాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి.ఈ స్వభావం శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు […]

తీపి మిఠాయి నోక్షి పీఠా 

బెంగాల్ నోక్షి పీఠా మిఠాయిలు చూసేందుకు చాలా అందమైనవి. ఇవి చేసేందుకు ఎంతో సమయం తీసుకోవటం తో దాదాపు కనిపించకుండా పోయాయి.మరిగించిన నీళ్లలో బియ్యం పిండి వేసి ఉడికించి చల్లార్చి చిన్న సైజులో అరిటాకు పైన మందమైన పూరీలా వత్తి సూదితో పుల్లలతో ఆకులు పువ్వులు, చేపల ఆకారాలు సృష్టించి, వాటిని నూనెలో వేయించి పంచదారా,లేదా బెల్లం పాకంలో వేయిస్తారు.మనకు తెలిసిన కాజాలు లాగా ఈ నోక్షి పీఠా పండగలు వేడుకల్లో నే కాదు,పిల్లల అన్నప్రాసన సమయంలో […]

సూపర్ దాదీ నంజమ్మాళ్ 

తమిళనాడులోని తోప్పంపట్టికి చెందిన నంజమ్మాళ్‌ ని సూపర్ దాదీ అని పిలుస్తారు ఈ గ్రామస్థులు ఆమెకు 84 ఏళ్ళు. కరోనా సమయంలో ప్రజలు పోషకాహారం తీసుకుంటే మంచిదని వైరస్ ని సమర్థవంతంగా ఎదురు కోవచ్చని టీవీ లో విని ఊర్లో అందరి ఇళ్లలోనూ టమోటా, వంకాయ, బెండ కాయ, పొట్లకాయ, కాకరకాయ, జామ, బొప్పాయి వంటివి నారు పోసి నాటింది వాటిని స్వయంగా సంరక్షించింది. గ్రామస్తులు నిత్యం పొలం పనుల్లో మునిగి తేలుతూ ఇలాంటి పనులు పట్టించుకోరు. […]

ప్రకృతి అద్భుతం ఇది 

ప్రకృతి ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తునే ఉంది.హిమాచల్ ప్రదేశ్ లోని కులు కి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది మణికరన్ పుణ్యక్షేత్రం పరమశివుడు,గురునానక్ ఒకేచోట కొలువైన చోటు.ఈ మణికరన్ ప్రత్యేకత వేడినీటి బుగ్గలు. చల్లని చలిలో కూడా నీటి బుగ్గలు పొగలు కక్కుతాయి. గురుద్వారా లో ప్రసాదం ఈ  నీటి బుగ్గల పైనే వండుతారు.బియ్యం పప్పు ఎసరు పోసి ఈ నీళ్లలో పెడితే ఉడికిపోతాయి. ఇక్కడి నీటి బుగ్గల్లో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయని చెబుతారు.ఈ లోయలో జియో […]

అసలైన సౌందర్యం అదే

అందం అంటే మేకప్ అనే భ్రమలో కి వచ్చారు చాలామంది దీన్ని తొలగించాలనే ఉద్దేశ్యం తో మేకప్ లేకుండా ఫోటో షూట్ చేశా.వాటిని ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచా. ఈ మాధ్యమాల్లో ఎంతో మంది ముస్తాబై ఫోటోలు తీసుకోవటం పోస్ట్ లు పెట్టడం చూస్తున్నా.వీటి వల్ల వాళ్లలో సహజంగా ఉండే ఎన్నో లక్షణాలు కనబడకుండా పోతున్నాయని నాకు అనిపించింది అంటోంది కాజల్ అగర్వాల్.మనం మన లాగా కనిపించాలి ఆత్మవిశ్వాసంతో మెలగాలి అలా ఉంటేనే ఇతరులతో […]

 అది మా నాన్నే

నేను పుట్టింది పెరిగింది, చదువుకుంది, సంస్కృతిని అర్థం చేసుకుంది లక్నో లోనే.ఆ నగర జీవితపు కథల్ని కలలకు కట్టినట్లు చెప్పగలను అంటోంది జూహీ చతుర్వేది.బాలీవుడ్ అగ్ర సినీ రచయిత విక్కీ డోనర్ పీకూ, గులాబో సితాబో మొదలైన సినిమాలు ఆమెకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టాయి.పీకు లోని అమితాబ్ పాత్ర లో మా నాన్న స్వభావం పూర్తిగా పెట్టేశాను.ఇప్పటికీ మా నాన్న నా పట్ల అంతే పోసిసిక్ గా ఉంటారు.నాకు 40 ఏళ్లు దాటాయి నాన్న నేను స్వయంగా […]

పనిభారం వల్లనే అలసట

ఇంటి పనులు ఆఫీస్ పనులతో తొందరగా అలసట వచ్చేస్తూ ఉంటే కావలసినంత శక్తి శరీరానికి అందడం లేదన్న సంకేతం అది అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.పని గంటలు పెరగటం విరామం లేకుండా ఏదో పని ఉండటం వల్ల అలసట రావచ్చు.చక్కని పోషకాలున్న ఆహారం తీసుకుంటే శక్తి, బలం ఉంటుంది.రోజువారీ ఆహారంలో నువ్వుల లడ్డు, పల్లీల చిక్కి ఒక పండు, పాలు, పెరుగు ఉడికించిన సెనగలు చేర్చుకోవాలి.ఒక కప్పు పండ్ల రసం వల్ల కూడా శక్తి వస్తుంది.పొట్టుతో ఉన్న పప్పులు […]

సప్త వర్ణాలే అందం

గోళ్ల రంగు వేసుకోవటం కూడా ఒక ఆర్ట్ వంటిదే అంటారు ఎక్స్  ఫర్ట్స్.ముందుగా పాత నెయిల్ పాలిష్ శుభ్రంగా తుడిచేయాలి.మాయిశ్చరైజర్ రాసి ఆరిపోనివ్వాలి గోళ్ళ రంగు వేసే ముందు పారదర్శకంగా ఉండే నెయిల్ పాలిష్ లు బెస్ట్ కోట్ చేయడం వల్ల రంగు చక్కగా పరుచుకుంటుంద.అది పూర్తిగా ఆరిపోయాక నచ్చిన రంగు వేసుకోవాలి గోళ్ళు ఆకర్షణీయంగా కనిపించాలంటే రెండు కోటింగ్ లు వేసుకోవాలి. సృజనాత్మకత ను బట్టి అందమైన నెయిల్ ఆర్ట్ కూడా వేసుకోవచ్చు.అన్ని వేళ్ళకు ఒకే […]

ప్రశ్నిస్తే నింద వేస్తారు

నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఇష్టపడతారు కానీ వారికి అంత గుర్తింపు రాదు. ఒక ఆగ్రహం నన్ను కదిలించి వేస్తోంది అంటోంది తహీరా కశ్యప్.స్మాష్ ది పేట్రియార్చ్య్  కాంపెయిన్ లో భాగంగా ఆమె ది 12 కమాండ్ మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఉమెన్  అనే ఉత్తరం రాశారు రియా చక్రవర్తి. అరెస్టు తర్వాత ఆన్లైన్ లో తన నిరసన వ్యక్తం చేస్తూ గత వారం రోజుల పరిణామాలు నా ఓర్పును పరీక్షించారు అంటూ మిడ్ […]

క్యాన్సర్ రోగులకు చేయూత

Fragrance of wild soul పేరుతో తన స్వీయానుభవాలతో ఒక పుస్తకం తీసుకొచ్చారు రూబీ అహ్లువాలియా మూడేళ్ల పాటు క్యాన్సర్ తో పోరాడి గెలిచాను క్యాన్సర్ రోగుల కష్టాలు కళ్లారా చూశారు. సంజీవిని- లైఫ్ బియాండ్ క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు దీనికి టాటా క్యాన్సర్ ఆస్పత్రి సహకరిస్తుంది.అనగారిన వర్గాలకు చెందిన క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తుంది. ఈ సంస్థ సెంట్రల్ రైల్వే స్ లో ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వైజర్ గా పని చేస్తున్న రూబీ […]