Sunday, 26 Jul, 2026

వీటిల్లోనూ షుగర్.

ఒక్క  చక్కర మాత్రమే డేంజర్ కాదు. కొన్ని పదార్దాల్లో చక్కర దాక్కుని వుంటుంది. లాక్టోస్, ఇది రెండు షుగర్ బిల్డింగ్ బాక్స్ వుంటుంది. లాక్టోస్, గ్లూకోజ్, ఇవి పాల పదార్దాల్లో ఉంటాయి. అందుకే పంచదార లేని ప్లయిన్ పాలు అలవాటు చేసుకోవాలి. పండ్లలో ఫ్రక్టోజ్ వుంటుంది. ఇది సింపుల్ నాచురల్ షుగర్. స్వీట్నెస్ సిల్క్ లో 1.2 నుంచి 1.75 వరకున్తుంది. ఇక గ్లూకోజ్ స్పోర్ట్స్ డ్రింక్స్తోనూ గ్లూకోజ్ టుంది.అ తేనె ఒక్కటే పోశాకాలకుచి ఆదారం కాబట్టి […]

పూల టీలు ఎంతో రుచి.

సీజన్ మారితే అనారోగ్యాలు వచ్చేస్తాయి. అలాటప్పుడు ఫ్లోరల్ టీలు శరీరానికి ఎనర్జీ ఇస్తాయి. లండన్, డాండిలియోన్ పువ్వులకు తేనె నిమ్మరసం కలిపి టీ చేసి తాగితే, ఇందులో వుండే యాంటీ  ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది జీరో క్యాలరీ డ్రింక్. సమస్యను బట్టి పువ్వులను ఎంచుకోవాలి. మల్లెపువ్వుల టీ తో ఒత్తిడి తగ్గుతుంది. ఈ టీ లో యాంటీ ఏజింగ్ గుణాలున్నాయి. రెండు మూడు కప్పులు తాగినా పర్లెదిఉ. లావెండర్ టీ రెండు సార్లు  తగచ్చు, […]

కలిపి తీసుకుంటే ఆరోగ్యమే.

పెరుగులో పండిన అరటి పండు కలిపి తింటూ వుంటే ఎన్నో రకాల సమస్యలు ఉండవని ఆయుర్వేదం చెప్పుతుంది. పూర్తి ఫ్యాట్ వున్న పెరుగు లేదా ఏ మాత్రం కొవ్వు లేని పెరుగు లేదా రెగ్యులర్ ఏ పెరుగు అయినా ప్రోబయోటిక్స్ పుష్కలంగా వుంది జీర్ణ శక్తిని మరి కాస్త మెరుగుపరుస్తుంది. అలాగే అరటిపండు లోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వలని పరిరక్షిస్తుంది. జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6 కాల్షియం, పీచు వంటివి శరీరానికి శక్తిని ఇస్తాయి. […]

ఆవిరి స్నానం తో ఆరోగ్యం.

స్టీమ్ బాత్ చాలా మేలు చేస్తుందని ఈ మద్యని తరచూ ఉంటున్న విషయమే. వారంలో నాలుగు నుంచి ఏడు సార్లు అవిరిస్నానం చేయడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఆవిరి స్నానం మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వంటి నొప్పులు, కీళ్ళనొప్పులు తగ్గడమే కాకుండా అందానికి చాలా మేలు చేస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇచ్చి మంచి నిద్రకు ఉపయోగ పడుతుంది. […]

రిస్క్ తగ్గిస్తుంది.

ఆహారంలో పీచు ఎంతగా వుంటే గుండె జబ్బుల రిస్క్ అంతగా తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కార్బోహైడ్రేడ్స్ ధాన్యాలకు సంబంధించి వచ్చే అనేక వివాదాస్పద అంశాలతో ఎక్కువమంది వీటిని తినడం మానేస్తారు. అయితే వీటిలో వుండే పీచు గుండె జబ్బుల నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. పూర్తి స్దాయి ధాన్యాలు, బంగాళదుంపల పై చర్మం తో సహా, పప్పులు,ఓట్స్, నట్స్ మొదలైన వాటిలో పిచు పుష్కలంగా వుంటుంది. బ్రౌన్ రైస్, బీన్స్, చెర్రీ పండ్లు, పచ్చని ఆకుకూరలు, […]

వందేయండి.

స్టార్ మహిళల్లో ప్రత్యక్ష్యం అయ్యే ఎన్నో రకాల వంటకాలు కష్ట ప్రయత్నం చేస్తే ఇంట్లోను చేసుకోవచ్చు. కొన్ని స్నాక్స్ పది నిమిషాల్లో చేసుకోగాలిగేవి, పిల్లలు ఇస్తాపాదేవి వున్నాయి. ఆనియన్ రింగ్స్ చేయడం చాలా ఈజీ. గోదుమప్న్ది లేదా సెనగపిండి ఒక కప్పు, కార్న్ పిండి ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, వాము , ఉప్పు, కారం పొడి , వేయించేందుకు  సరిపడా నూనె, వుల్లుపాయలు రింగుల్లాగా తరిగి పెట్టుకుని, గోధుమ పిండి, కార్న్ పిండి, […]

బిగించి కడితే నొప్పే.

బాపూ గారు ఒక బొమ్మ వేసారు. ఒక పిల్లకి వాళ్ళమ్మ గట్టిగా దువ్వి రెండు జడలు వేసింది. ఆ బిగింపుకి పిల్ల కళ్ళు చక్రాల్లా అయిపోతాయి. చూస్తున్నా డాక్టర్, జడ కాస్త వదులుగా వేస్తే అని చెప్పాడు. అలా జుట్టుని గట్టిగా బిగించి కట్టేసినా, గట్టిగా హెయిర్ బ్యాండ్ బిగించి పెట్టినా తలనొప్పి, చెవి పక్కన గుచ్చినట్లు నెప్పి వస్తుంది. కారణం లేకుండా తలనొప్పి వుంటే హెయిర్ బంద్స్ వైపు చూడమంటున్నారు ఎక్స్ పర్ట్స్. గట్టిగా వుండే […]

కాన్సర్ ని గుర్తించవచ్చు.

ఒక రిపోర్టు ప్రకారం స్త్రీలలో ప్రతి 28 మందిలో ఒకరు  రొమ్ము కాన్సర్ బారిన పడుతున్నారు. రొమ్ము కాన్సర్ తీవ్రత రోజు రోజుకీ పెరుగుతుంది. సరైన సమయంలో స్క్రీనిమగ్ పరీక్ష చేయించుకోక పోవడం సమస్య మరింత ముదిరాకే వైద్యుల దగ్గరకు పోవడం, సరైన అత్యాధునిక చికిత్సలు లేక పోవడం సమస్య మరింత పెరుగుతుంది. రొమ్ము చిన్ని గడ్డలు లాంటివి తగిలినా అక్కడ చర్మం మందంగా మారినా, చాను మొనల నుంచి, బహు ములాల నుంచి స్రావాలు విడుదల […]

మహిళలకు అండగా బానియన్.

చెన్నాయ్ కు చెందిన వందనా గోపీ కుమార్, వైష్ణవీ జయకుమార్ స్ధాపించారు బానియన్  సంస్థను. పాతికేళ్ళ క్రితం స్దాపించిన ఈ సంస్థ మానసిక వైకల్యంతో బాధ పడే ఎన్నో వేల మందికి ఆశ్రయం ఇస్తుంది. ముఖ్యమంత్రి జయలలిత ఈ సంస్థ సేవలను విని ప్రభుత్వ సాయం అందించారు. జయలలిత కేటాయించిన ముడెకరాల స్ధలంలో 150 పడకలను ఏర్పాటు చేసారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం  ఈ సంస్థ సేవల్ని మెచ్చుకున్నారు వందనా వైష్ణవీ ఇంతవరకు 10 లక్షల మందికి […]

ఈ మూడు మర్ఘాలు బెస్ట్.

యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ సమృద్దిగా వుండే బీట్ రూట్ ని సహజమైన లక్షణాలన్నీ పోకుండా తినేందుకు ఎక్స్ పార్ట్స్ మూడు మర్ఘాలని సిఫార్సు చేస్తున్నారు. చక్కగా కండీషన్ బీట్ రూట్స్ ని పదిహేను నిమిషాలు తేలికగా స్టీమ్ చేయాలి. మెత్తగా అయ్యేందుకు ఫిటో మాంట్రయట్స్ కోల్పోకుండా వుండేందుకు ఇదే మర్ఘం. పేపర్ నాప్ కిన్స్ తో వుడి వస్తుంది. సలాడ్ డ్రెస్సింగ్ చేస్తే చాలు. అలాగే వుడికించే సమయంల్లో నిమ్మరసం , లేదా వెనిగర్ చల్లితే  బోత్స్ […]

ప్రతి ఋతువు లోను మంచిదే.

ఒక పరిశోధనా ఫలితం నిమ్మరసం కాలేయంలోని విషపూరితమైన పదార్దాలను బయటకు పంపి అంగాల పని తీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరానికి ఆరోగాయాన్ని అందించే నిమ్మకాయ వాడకం పెంచడం చాలా మంచిది. రోగ కారక జీవులను నిరోధించే శక్తి నిమ్మకు వుంది. వేసవిలోనే కాదు ఏ ఋతువులోనైనా నిమ్మ వాడకం మంచిదే బరువు తగ్గించేందుకు మంచి ఔషదంగా ఉపయోగపడుతుంది. శరీరం లోని వ్యర్ధ పదార్ధాలను బయటికి పంపుతుంది. ప్రతి ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం […]

రా ఫుడ్ మంచిదే.

రా ఫుడ్ తో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే అంటున్నాయి అద్యాయినాలు. రెడీ మెడ్ పదార్దాల్లో పోషకాలు వుండవు. వీలైనప్పుడల్లా రాఫుడ్ తినడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోవచ్చు. క్లేన్స్ చేయచ్చు. పండ్లు, నట్స్, మొలకలు బ్రేక్ ఫాస్ట్ తో తీసుకుంటూ గ్రీన్ డ్రింక్ జోడించాలి. రోజంతా తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా జాగ్రత్త పడాలి. రెడీ టూ మేక్ కోలాలు, చిరుతిండ్లు తాత్కాలికంగా కడుపు నింపినా అలసట వరకు రా ఫుడ్ ని ఒక్క పూట అయినా […]

మూడ్ మార్చే ఫుడ్.

ఎప్పుడైనా డల్ గా నిరుత్సాహంగా వుంటే సోయా పాలు లేదా సోయా బీన్ కుకీలు మంచి మూడ్ లిఫ్టర్స్ గా ఉపయోగ పడతారు. వీటిలో వుండే కాల్షియం, విటమిన్ బిలు ఉపయోగ పడతాయి. శక్తి స్ధాయిలకు మంచి మూడ్ ఇచ్చేందుకు ఉపయోగ పడతాయి. పూర్తి ధ్యానులు ముదురాకు పచ్చ కూరగాయలు కుడా సెరటోనిన్ అందిస్తాయి. ఇవి మూడ్ మార్చేసి యాంగ్జయిటీ స్ట్రెస్ స్ధాయిల్ని తగ్గిస్తాయి. ఆహారం మెదడు లోని కెమికల్ బయో కెమికల్ మర్పుల్ని ప్రభావితం చేస్తుంది. […]

అందానికి నిద్రకు సంబంధం.

నిద్రకు ఓ పద్దతి ముఖ్యం అంటున్నారు ఎక్స్ పార్ట్స్. ఏడేనిమిది గంటలు మాత్రమే ప్రసాంతంగా నిద్రపొతే అనేక అంతర్గత జీవక్రియలు కోనసాగుతాయి. అదే కొంచెం ఆహారం తీసుకుని పది గంటలు పైన నిద్ర పొతే స్ధూలకాయం తప్పదట సరైన నిద్ర వేళలో తీరిపోతేనే అందం ఇనుమడిస్తుంది. మొహం నిగారింపుగా వుంటుంది. అలాగే అతి నిద్ర పోయినా అందం ప్రభావితం కాక తప్పదు అంటున్నారు. నిద్ర లేని నీరసంగా పేలవంగా కనిపించినట్లే, అతిగా నిద్ర పొతే  బరువుగా బద్దకంగా […]

బరువు తగ్గడం తేలికే.

గర్భం ధరించాక తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి తీసుకునే ఆహారం వల్ల గానీ సహజంగా బిడ్డను గర్భంలో మోస్తున్నప్పుడు జరిగే శారీరక మార్పుల వల్ల గానీ బరువు పెరగటం చాలా సహజం. పైగా అలా బరువు పెరిగే ఆరోగ్యం అంటారు డాక్టర్లు. ప్రసవం తర్వాత బరువు పెరిగే వ్యాయామాల వల్ల పెరిగిన బరువును సులభంగానే తగ్గించుకోవచ్చు. అలాగే పాలిచ్చే తల్లులు వేగంగానే బరువును పోగొట్టుకొంతారు. ప్రసవించిన ఆరు వారాల లోగానే వ్యాయామాలు పెట్టి బరువు క్రమేపీ తగ్గించు […]

ఎరోబిక్స్ మెదడుకు అవసరం.

ఎరోబిక్స్ కండరాల్లకు ఎంత మేలు చేస్తాయో, మెదడుకు అంట ప్రయోజనం ఇస్తాయి. ఎరోబిక్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ రెండు ఆరోగ్యంగా వున్నా వయస్సు మళ్ళినా, వారి జ్ఞాపక శక్తికి మరింత పదును పెడతాయని అద్యాయినకారులు తేల్చారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే మతిమరుపు ఎరోబిక్స్ రెగ్యులర్ గా చేసే వాళ్ళని బాధించావని ఒక రిపోర్టు చెప్పుతుంది. ఏరోబిక్స్ శారీరక ఫిట్నెస్ తో పాటు శారీరక సమతుల్యాన్ని మెరుగుపరుస్తాయి. శారీరక ద్రుడత్వాన్ని ఇస్తాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిశోధనా […]

20 గ్రాముల స్వీట్ అవసరం.

సాధారణంగా వర్కఉతస్ మొదలు పెట్టి ఫిట్నెస్ ఎక్సర్ సైజులు రెగ్యులర్ గా చేసేస్తూ ఇక తీపి తింటే ఈ ఫలితాలు తగ్గుతాయని అనుకుంటారు చాలా మంది. ఒక తియ్యని పదార్ధాల జోలికి  వెళ్ళనే వెళ్ళరు. కానీ ఎక్స్ పర్ట్స్ ఏం చెప్పుతున్నారంటే వర్క్ ఔట్స్ తర్వాత స్వీట్ క్రేవింగ్స్ ని సంతృప్తి పరచాలంటారు.  తప్పనిసరిగా ప్రోటీన్ లతో పాటు ఇరవై గ్రాముల స్వీట్ తినాలి. వ్యాయామం చేసినా కుడా కండరాల్లకు ప్రోటీన్ లను సరఫరా చేసేందుకు ఈ […]

ఆవ నూనె రుచి బెస్ట్.

సాధారణంగా అవ నూనె వంటల్లో వాడకం తక్కువగా వుంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగానూ, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక అవనునె ఆరోగ్యమైన వంట నునెగా పరిగనిస్తారు. ఇది కోల్డ్ ప్రెస్డ్ పోషక విలువల్ ఎక్కువ. గుండె జబ్బుల అవకాశం తగ్గిస్తుంది. ఆకు కూరలు, బెండ, బంగాళా దుంప, కాలిఫ్లవర్ కూరలు అవనునేలో వండితే రుచి పెరుగుతుంది. సెనగపప్పు, రాజ్ మా, పోహా, ఉప్మా, పాన్ కేక్స్ వంటివి బావుంటాయి. ఆవ నూనె తో […]

ఒక్క పండయినా తినాలి.

సిట్రస్ పండ్లలో అనేకనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. ఇప్పుడొక కొత్త పరిశోధన ప్రకారం స్ట్రోక్ రిస్క్ తగ్గించుకోవడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. ఆరెంజ్ బొప్పాయి, పెప్పర్స్, బ్రోకలీలలో విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. విటమిన్ సి స్ధాయిలో శరీరంలో వుంటే స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు దాదాపు గా లేవు అంటున్నారు. విటమిన్ సి లోపం వల్లనే రక్త పోతూ ఎక్కువ మోతాదులో వుంటుంది కనుక సి విటమిన్ లభించే కాయో పండో […]

మచ్చలు పోగొట్టే పేస్టు.

పళ్ళ సమస్యలు వస్తే తప్పని సరిగా బ్రౌసెస్ అమరుస్తారు. వాటితో పిల్లల్లో చాలా మందికి పళ్ళ పైన తెల్ల మచ్చలు పడతాయి. సాధారణ ఫ్లోరైడ్ కంటే అత్యధిక ఫ్లోరైడ్ గల టూత్ పేస్టు వాడితే ఈ తెల్ల మచ్చలు పోతాయి. అయితే ఈ హై ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడాక ఓ అరగంట వరకు ఏమీ తినడం కానీ, తాగడం గానీ చేయకూడదు. అలాగే తెల్ల మచ్చలు పడుతుంటే బ్రషింగ్, ప్లాసింగ్ లలో అదనపు జాగ్రత్త తీసుకోవాలి. […]