Monday, 27 Jul, 2026

రెండు పట్టుకుపొండి.

సాధారణంగా ఉదయపు పనిలోంచి బయటపడి ఆఫీస్ కు పోయే ఆడవాళ్ళు బ్రేక్ ఫాస్ట్ చేసే సమయం చాలా స్టార్ మిగుల్చుకోలేక పోతారు. ఇలా మానేస్తూ వాళ్ళు కంప్లయింట్ ఏమీ తినకపోతే లావై పోతామేమోనని. బరువు పెరగటం సమస్య, బ్రేక్ ఫాస్ట్ చేయకుండా మధ్యలో ఎదో ఒక చిరు తిండి తిని ఒకే సారి భారీ భోజనం చేయడం బరువు పెరగటానికి కారణం అవ్వుతుంది. ఎక్కువ కార్బోహైడ్రేడ్స్ తీసుకోవడం కుడా కారణం. అంచేత ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ […]

కాస్త కోపం వచ్చేది వాస్తవం.

చాలా సినిమాల్లో వుంటాం. నాన్న పాత్రదారి ఆవేశంతో అరుష్టు హటాత్తుగా గుండె పట్టుకుని పడిపోతాడు. తర్వాత ఆసుపత్రిలో చనిపోతాడు. డాక్టర్లు మాత్రం ఇలా గట్టిగా అరుస్తూ కోపం వ్యక్తం చేస్తే, కష్ట రక్త పోటు పెరుగుతుంది కానీ ఆ టెంపర్ గుండెకు హాని చేసేంతగా వుండదు అని ఇంకా అత్యధిక రక్త పోటుని పెంచి పెద్దగా ప్రాబ్లమ్ కుడా పెంచాడు అని రక్త పోటుకు ఇతరాత్రా కారణాలు ఉంటాయి. వారసత్వ, జీవనశైలి కొన్ని సార్లు కిడ్నీ వ్యాధులు […]

శ్రద్దగా సర్దుకొండి.

ఈ మధ్య కాలంలో సెలవులోస్తే ఎదో టూర్ వెళుతున్నామని లేదా అమ్మాయిలు వంటరి ప్రయాణాలు ఇష్టపడుతున్నామని, రిటైర్ అయిన వాళ్ళు ఇప్పుడు తీరికగా వున్నాము ఏదైనా కొత్త ప్రదేశాలు చూస్తున్నామని అంటున్నారు. ముందుగా ఇలాంటి పట్రప్ కయినా విలువైన నగలు తీసుకుపోవద్దు. ఎక్కువ సామాను సర్డుకుకోవద్దు. వెళుతున్న చోట వాతావరణం సరిపదుతుంది లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడు కావలసిన దుస్తులు , సామాన్లు చూసి ఎంచుకోవాలి. మొబైల్లో బ్యాటరీ  చార్జింగ్ ఎంత సేపు వుంటుంది చెక్ చేసుకోవాలి. […]

అపోహలు వద్దు.

ఆహారం విషయంలో అపోహలు పోతేనే సరైన నిర్ణయాలు తీసుకుని బరువు తగ్గిపోతారు అంటారు ఎక్స్ పర్ట్స్. ఇందులోని మొదటిది అరటి పండ్లు, లేదా పండ్లు తినకపోవడం అరటి పండుల, ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, మాంగనీస్ మొదలైనవి వున్నాయి. ఈ పండు అత్యంత పోషక భరితం. అలాగే పూర్తి పండు ఏదైనా తినాలి. జ్యూస్ లకంటే పండ్లే మంచివి. పండ్లలో పూర్తి ఫ్రక్టోజ్ వుంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. పరిమితంగా ఆహారం తీసుకుంటున్నప్పుడు […]

క్యాండీ బార్ తో కోపం సరి.

కోపం వస్తుందా? వెంటనే ఓ క్యాండీ బార్ కొరికి తింటే లాభం. కోపం తో దంపతులు ఇరువురూ యుద్దాలకు కవ్వింపులకు దిగాచ్చు. కానీ కోపం వచ్చింది అనిపించాగానే ఓ చాక్లెట్ తినేస్తే మనస్సు శాంతిస్తుంది అంటున్నాయి అద్యాయినాలు. లో బ్లడ షుగర్ వాళ్ళ కుడా భార్యకు లేదా భర్త కు ఆకలిగా వుంటుంది. కోపం, ఆకలి కలగలిసి ఇద్దరి నడుమా సహనం నశించి యుద్దాలు మోడలవ్వుతాయి. అందుకే ఇద్దరు కుర్చుని  సహనం పోకుండా చర్చించుకుని సమస్య పరిష్కరించుకోవాలి […]

బుల్లి మొక్కల షాప్.

కొన్ని బిజినెస్ల గురించి చదువుతూ వుంటే మంచి ఆలోచన అని మనసుని తొలుస్తుంది. పీస్ లిల్లీ మొక్కల స్టోర్ మొదలు పెట్టారు హైదరాబాడ కు చెందిన రమ్యా, స్వర్ణా. ఆన్ లైన్ లో ఫేస్బుక్ పేజీ కుడా వుంది. చక్కని మొక్కలు పెంచి అమ్ముతున్నారు వీళ్ళు సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్, సెక్యులెన్స్  అంటే నీటిని నిలువ చేసుకోగల మొక్కలు , హెర్బ్స్ అయితే వంటగది గోడలపైన పెంచుకునేలా కుండీలలో పెంచి ఇవ్వడం గ్రీన్ గిఫ్ట్, లివింగ్ వాల్స్ […]

వ్యాయామానికీ కావాలి పద్దతి.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎంత ముఖ్యమో వ్యాయామాన్ని కుడా సరైన పద్దతిలో ఛా ముఖ్యం సర్క్యూట్ ట్రైనింగ్ కానీ, బరువులెత్తడం లో గానీ సరైన భంగిమలు అభ్యాసం లేకపోతె దాని ప్రభావం శరీర అవయువాల పై పడుతుంది సిక్షకుని సాయం చాలా అవసరం అలాగే వ్యాయామానికి అనుగుణమైన దుస్తులు షూస్ కొని ధరించాలి. సరైన ఉపకరణాలు, దుస్తులు వాడటం ద్వారా ఆత్మవిశ్వాసం తో పాటు పని తీరు లో మార్పు తెలుస్తుంది. అలాగే ఒక రకమైన వ్యాయామాలు […]

తియ్యగా తినడం మంచిదే.

చాలా మందికి అర్ధరాత్రి వేల ఏదైనా తినాలనిపిస్తుంది. ఇదేం సమస్య కాదు, అనారోగ్యము కాడు, అర్ధరాత్రి క్రావింగ్స్ లేదా స్వీట్ టూత్ దీర్ఘ కాలం లో, ఆరోగ్యవంతమైన జీవితానికి శక్తివంతమైన పత్రవహిస్తాయి చెడు టేస్ట్ బడ్స్ అయితే ప్రతికూల ప్రభావం స్వీట్ టెస్ట్ బడ్స్  కు అనుకూల ప్రభావం ఉంటాయి. మంచి నీటికి కుడా సానుకూలమైన ఎఫెక్ట్ వుంటుంది. పోషకాలు ఎక్కువగా శరీరానికి అందినా అందకపోయినా టెస్ట్ బడ్స్ దీర్ఘకాలిక ఆరోగ్య పరమైన ప్రయోజనాలు చూపిస్తాయని అద్యాయినాలు  […]

ఐదు కప్పులు చాలు.

చిరాగ్గా ఉందనో, టెన్షన్ గా వున్నామనో, ఏ కూల్ డ్రింకొ తగేస్తుంటారు. తయ్యదనం మూడ్ చెంజ్ చేస్తుందని ఊహా . నిజంగా ఇది ఊహా మాత్రమే,జంగా మూడ్ చేంజ్ చేసేవి కప్పుల  కొద్దీ తాగే గ్రీన్ టీ   నే  అంటారు  పరిశోధకులు.  ఆర్టిఫిషియల్ డ్రింక్స్ షుగర్ శరీరంలో చేరటం తప్ప ఉపయోగం  లేదంటారు.  తీపి లేని వేడి గ్రీన్ టీ ఐదు కప్పులు తాగితే మూడ్   మారిపోతుంది.  ప్రశాంతత ఫీలవ్వుతారు.  ఒత్తిడి  స్దాయి 20 శాతం  తగ్గిపోతాయి  అంటున్నారు ఎక్స్ […]

ముందే తినేయండి.

పెళ్ళిళ్ళలో, పార్టీల్లో డిజర్ట్స్ చుస్తే నోరు ఊరుతుంది. తినాలంటే భయం వేస్తుంది. కానీ ఇటీవల లండన్ పరిశోధనా ఫలితాలు ఒక మంచి కబురు చెప్పాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు భోజనం ముందుగా గ్లూకోజ్ అధికంగా వుండే పదార్ధాలు తినడం వల్ల మెదడుకి శరీరానికి శక్తి సరిపోయిందన్న సంఖ్య అందుతుంది. ఫలితంగా ఎక్కువ క్యాలరీలు తీసుకోలేకపోతారు. సహజంగా కడుపు నిండిన భావన కలగటం లో ఎక్కువ ఆహారం ఇటు తినలేదుకనుక అతిగా తినడం తగ్గుతుందని చక్కర అధికంగా వుండే […]

ప్రకృతికి దగ్గరగా వుంటే.

పిల్లలకు ఏది ఇష్టమో, ఏవి నచ్చుతాయో పెద్దలకు బాగా తెలుసు తల్లిదండ్రులు పిల్లలకోసం దేన్నయినా తెచ్చి ఇచ్చేందుకు ఇష్టపడతారు. మంచి స్కూల్, ట్యూషన్, కంప్యూటర్, మంచి టాయ్స్, భోజనం ఏదైనా వాళ్ళకు బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళ తెలివి తేటలు పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది గ్రీనరీ అంటున్నారు పరిశోధకులు. వాళ్ళు పచ్చని ప్రకృతి లో కలిసి కాలం గడిపే వీలుంటే వాళ్ళలో తెలివితేటలు, విద్యలో పురోగతులు వుంటుంది అంటున్నారు. ఏడు నుంచి పదేళ్ళ పిల్లలకు ప్రకృతిలో పరిచయం […]

పచ్చిగా తిన్నా పర్లేదు.

కూరలు, ఊరగాయలు, సలాడ్స్ వేటికైనా క్యాబేజ్ తిరుగులేని రుచే. పచ్చి క్యాబేజీ సన్నగా తరిగి సలాడ్ లో కలుపుకుంటే రుచి పోషకాలు రెండు లాభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా రంగు రంగుల క్యాబేజీలు పందిస్తున్నారు. చూసేందుకు ముద్దుగా వుండే మీనియేచర్ క్యాబేజీలు కుడా వున్నాయి. ఫిటో న్యుట్రియంట్స్, యాంటి ఆక్సిడెంట్స్ పోషక విలువలు పుష్కలంగా వుండే క్యాబేజీలో కొవ్వు బాగా తక్కువే. బరువు తగ్గాలంటే ఇది సరైన ప్రత్యామ్నాయం గ్లెసమిక్ ఇండెక్స్ తక్కువగా వుంటుంది కనుక ఇది బ్లడ్ […]

పెద్ద నష్టం లేదట.

పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చేసి చెప్పేసి ఆశ్చర్య పరుస్తాయి. చాలా కాలంగా బ్రేక్ ఫాస్ట్ చేయక పొతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడో పరిశోధనా సారాంశం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా వుంటే రోజు మొత్తం మీద తీసుకునే ఆహారంలో 330 క్యాలరీలు తగ్గించుకోవచ్చని లెక్కలేసి చెప్పుతుంది. ఇలా తీసుకోక పోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాదనీ చెప్పుతుంది రిపోర్టు. బరువులో కుడా కొంత మార్పు […]

మేమున్నామంటూ సైకిల్ యాత్ర.

కె.వి భార్ఘవీ, నాగరత్న, నిర్మల, తిరుమల ఈ నలుగు పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. ఈ నలుగురు కలిసి నలభై రోజుల్లో 56 మండలాల్లో 1300 కిలో మీటర్లు సైకిల్ ర్యాలీ చేస్తున్నారు. మంగళ వరం చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రవుండ్  నుంచి కలక్టర్ పీ.ఎస్ ప్రద్యుమ్న ఈ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అమ్మాయిల్లో ఆత్మవిస్వాసం పెంచేందుకు వేధింపులకు హింసకు బెదర కూడదని భయపడవద్దని చెప్పేందుకు ఆపదల్లో మేమున్నామని చెప్పేందుకు విశేషం ఏమిటంటే ఈ […]

రసాయినాల వల్ల నష్టం?

కాబోయే తల్లులు పుట్టబోయే శిశువు కోసం ఎన్నెన్నో కళలు కంటారు. అంతులేని జాగ్రత్తలు తీసుకుంటారు. అంతులేని జాగ్రత్తలు తీసుకుంటారు అంత శ్రద్ధగా అలోచించేటప్పుడు కాస్మెటిక్స్ లో కలిపె రసాయినాల గురించి కుడా ఓ సారి ద్రుష్టి పెట్టమంటున్నారు డాక్టర్లు. చాలా అలవాటుగా వాడే లిప్ స్టిక్, లిప్ గ్లోస్, లిప్ బామ్స్, ఐలైనర్ , మస్కారా, డియోడరెంట్స్, ఫౌండేషన్ క్రీమ్స్ నెయిల్ పాలిష్, బాడీ ఆయిల్స్, పౌడర్లు, హెయిర్ డైలు, జెల్ లు, షాంపూలు, కండీషనర్స్, వెంట్రుకలు […]

ఇదొక్కటే మందు.

అమెరికన్ జర్నల్ అఫ్ సైకియాట్రీ ఈ మద్యని ఒక అద్యాయినం రిపోర్టు ను ప్రచురించింది. డిప్రెషన్ పేరు ఒక వయస్సు తో నిమిత్తం లేకుండా ఎంతో మంది దగ్గర వినాడుతుంది. ప్రతి చిన్న సమస్యకు డిప్రెషన్ తో కుంగి పోవడం యువత లో కనిపిస్తుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఎక్కువే. ఈ అద్యాయినం, శరీరానికి అదనపు శ్రమ ఇవ్వమంతుంది. ఎలాంటి బిజీ షెడ్యుల్ వున్నా తీరిక, ఓపిక లేకున్నా సరే వ్యాయామం ఒక్కటే డిప్రెషన్ కు […]

ఉపవాసం తో మరింత లాభం.

ఈ మధ్య పండుగలు వరుసగా వస్తుండటం తో ఉపవాసం ప్రసక్తి కుడా వినిపిస్తుంది. కనీసం పూజ ముగిసే వరకన్నా ఉపవాసం తో వుండాలి. అదీ కష్టం అంటారు. నీరసం అంటూఉంటారు కానీ డాక్టర్స్ మాత్రం, ఉపవాసం దేవుడి పేరు చెప్పి అయినా సరే చేయడం మంచిదే అంటారు. ఒక్క పూత ఆహారం తీసుకోకపొతే శక్తి సన్నగిల్లి పోవడం అంటూ వుండదు. న్యాయంగా మనం తినే ఆహారం తినగానే మనకు శక్తిని ఇవ్వలేదు. అది అడిగి గ్లూకోజ్ గా […]

అత్యధిక వేతనం.

నెలకు కొన్ని వేలు సంపాదిస్తే ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, అనారోగ్యాలు డాక్టర్ ఫీజులు పోను, ఎదో కాసిని డబ్బు ఫ్రీగా చేతిలో ఆడితే చలనుకుంటాం. కానీ కొందరి సెలబ్రెటీల జీతం వింటే అంత డబ్బు ఏం చేసుకుంటారు అనిపించక మనకు వార్తా పత్రికలు, వార పత్రికలు వివిధ భాషల్లో చానళ్ళు ఎఫ్.ఎం రేడియోలు, డి.టి.హెచ్ సర్వీసులు నడిపే సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కాలేదా మారన్ జీతం 78 కోట్లకు ఎక్కువే. మీడియా రంగంలోనే అత్యధిక […]

ఒక్క బిడ్డ వున్నా పర్లేదు.

ఒకేఒక్క బిడ్డ వుంటే గారాబంతో చెడి పోతారని అంటూ వుంటారు కానీ ఆ ఆలోచనే తప్పంటారు చైల్డ్  సైకాలజిస్టులు. ఇంట్లో ఒక్క బిడ్డే వుంటే తల్లిదండ్రుల ఫోకస్ ఎటెన్షన్ వాళ్ళపై చాలా ఎక్కువగా వుంటుంది. తల్లిదండ్రులు మధ్యతరగతి వారైనా, చిన్ని ఉద్యోగులైనా వాళ్ళను మంచి చదువులు మంచి ఆహారం ఇవ్వడం, ఆరోగ్యంగా పెంచటం సాధ్యం అవ్వుతుంది. అలాగే పిల్లలకు డబ్బుతో ఇవ్వగలిగే అవకాశాలు కుడా ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ డబ్బు విలువ నేర్పడం లో తల్లిదండ్రులు కీలక […]

కొద్ది సమయం చాలు.

రోజులో ఐదు, పది నిమిషాలు మెడిటేషన్ కు కేటాయించిన ఆ కొద్ది సమయం లెక్కలేనంత మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. శ్వాశ పైన పరిశీలనపైన ద్యాసను నిలిపితే అది పోశ్చర్ ను, మూడ్ ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవచ్చు. ప్రతి రోజు సమయం పెంచుకొంటు పోవచ్చు. సన్నగా  వినిపిస్తున్న సంగీతం ద్వారా తరంగాలు శక్తిని నిరంతరం అందుకోవచ్చు. ఈ తేలికైన శాబ్దాలు వాటి ఫ్రేక్వెన్సీ, టెంపో, రిధమ్ ల పైన ఆధారపడి శారీరక మానసిక […]