గృహ వైద్యం మంచిది.
జలుబు, తుమ్ములు వేధిస్తూ వుంటే ఇంటి వైద్యం ట్రై చేయమంటారు పెద్దవాళ్ళు. ఈ చల్లని వాతావరణం లో ఎంత శ్రద్దగా వున్నా జలుబు చేయకుండా ఉండు గుప్పెడు తులసి ఆకులు, పది మిరియాలు మెత్తగ్గా దంచి మాత్రల్లా చేసి రోజుకు మూడు చొప్పున తీసుకుంటే జలుబు పరారవ్వుతుంది. ఏడు కర్పూర లిల్లీ ఆకులు, పది మిరియాలు తీసుకుని దంచి మాత్రల్లా వేసుకున్నా జలుబు తగ్గుతుంది. నాలుగు టీ స్పూన్ల అల్లం రసం నాలుగు టీ స్పూన్ల తేనె, […]
పక్షులు ఇష్టపడే మొక్క.
రూఫ్ గార్డెన్స్ ఎంతో ఇష్టం తో పెంచుతున్నారు. ఆకు కూరలు కూరగాయలు పెంచడంతో పాటు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు పెంచే చెట్లు, పక్షులను, సీతాకోక చిలుకలను తేనె తీగలను ఆకర్షిస్తే బాగుంటుంది. ఇల్లే ఒక నందన వనం అవ్వుతుంది అనుకుంటారు. ఎగిరే పక్షులు పిట్టలు వుంటే ఎంత బాగుంటుంది. బహునియాను పెంచుకోమ్మంటారు వృక్ష శాస్త్రజ్ఞులు. దీన్ని ఆఫికన్ ఫ్యుమ్, కామేల్స్ ఫుడ్, రెడ్ ఆర్కిడ్ బుష్ అంటారు. ఇది ఆఫ్రికా కు చెందిన మొక్క. ఐదారు అడుగుల […]
ఈ ఉపాహారం చాలా రుచి.
ఓట మీల్ తో ఎం చేసినా చప్పగా బావుండదు అనుకుంటారు. కొవ్వు లేకుండా పీచు ఎక్కువగా వుండే ఈ ఓట్స్ జీర్ణ వ్యవస్ధ కు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వుండే ప్రోటిన్ల వలన గుండె ఎంతో బలం. ఆరోగ్యకరమైన శక్తినిచ్చే అల్పాహారం ఓట్స్ తో తయ్యారు చేసుకోవచ్చు. అరకప్పు నీళ్ళు , సోయా పాలు, మాములు పాలు కనీ వీలైనన్ని డ్రై ఫ్రుట్స్ వేసి గింజలు తీసి సన్నగా తరిగిన ఖర్జూరం ముక్కల తో మంచి బ్రేక్ […]
ట్రిక్స్ పాటించాల్సిందే.
పిల్లల్ని మేనేజ్ చేసేందుకు తల్లిదండ్రుల తెలివితేటలు, ఓర్పు వుండాలి అంటారు. తెలివితేటలూ అంటే పిల్లల్ని అర్ధం చేసుకోవడం, వారి మనస్సులో ఎం మేడులుతుందో తెలుసుకునే ఓర్పు అన్నమాట. ఉదాహరణకు చిన్నపిల్లలు వుంటే ఇల్లు చిందర వందరే, కానీ ఆ బొమ్మల్ని పిల్లలే సర్ది పెట్టేలా ఒక ట్రిక ఉపయోగించవచ్చు. బొమ్మలతో పాటు రంగుల బుక్స్ కుడా కొనాలి. పిల్లలకే బుక్స్ అంటే మూజు పుట్టాలి. పిల్లల చెప్పులు, పుస్తకాలు, బొమ్మలు అందుబాటులో సర్దాలి. పిల్లలకి వాళ్ళు వస్తువులు […]
సమస్యలు తగ్గుతాయి.
నెలసరి సమస్యలు చాలా మందిలో ఉంటాయి. ప్రతి చిన్ని విషయానికి మందుల జోలికి పోకుండా సహజంగా తగ్గి పోయేందుకు ఇంటి వైద్యం ఉపయోగ పడుతుంది. నువ్వులకు హార్మోన్లు క్రమబద్దీకరించే గుణం వుంటుంది. నువ్వులు బెల్లం కలిపి నెలసరి వచ్చే ముందు ఒక వరం రోజులు క్రమం తప్పకుండా తింటే రక్త హీనత లేకుండా వుంటుంది. కాల్షియం కుడా చక్కగా అందుతుంది. రోజు ఉదయం బొప్పాయి ముక్కలు తింటూ వున్నా ఫలితం వుంటుంది. వేడి పాలల్లో చిటికెడు దాల్చిన […]
బిల్లు చాలా ముఖ్యం.
బంగారం ధర ఎంత చెట్టెక్కి వున్నా చిన్ని వుంగరమైనా కొనుక్కోవాలి అనిపిస్తుంది. నాగ కొన్నాక బిళ్ళు విషయం కాస్త శ్రద్దగా చూసుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెద్ద దుకాణాల్లో వేస్టేజ్ మజురీ కలిపి వాల్యుయాడేడ్ చార్జీగా లేక్కేస్తారు. ఇది ఆరు శాతం నుంచి నగను బట్టి ముప్పై శాతం వరకు వుంటుంది. మొత్తం బిల్లు పై జి ఎస్ టి వుంటుంది. దీన్ని 15 శాతం సి జి ఎస్ టి, 1.5 శాతం ఎస్ జి […]
షాపింగ్ ప్లాన్ ఉందా?
షాపింగ్ అందరికీ ఇష్టమే కానీ, అసలు ఏదైనా కొనాలి అనుకుని షాపింగ్ కు వెళితే, అవసరమైన వాటికంటే ఎన్నో కోనేస్తామని అంటూ వుంటారు. కొన్ని షాపింగ్ టిప్స్ ఫాలో అయితే అంట ప్రాబ్లం ఉండకపోవచ్చు. షాపింగ్ ఎందుక చేస్తున్నాం అన్న స్పష్టత తో షాప్ లో అడుగు పెట్టాలి. అప్పుడు కంటికి నచ్చుతాయి కదా అని అన్ని కొనేయడం వుండదు. అలాగే అనుకున్న బడ్జెట్ కంటే ఒక్క రూపాయి కుడా వెంట తీసుకుపోకూడదు. మరీ అంత నచ్చితే […]
వద్దనడం మానేయాలి.
మాకు నచ్చాడు అలవాటు లేదు అనే పదం కొన్నాళ్ళు పక్కన పెట్టాలి. భోజనం ఏది వుపయొగకరమో, శరీరానికి ఏది లాభమో అలా తినాలి. నిజమే కొన్ని రుచిగా వుండవు. భోజం తర్వాత టమాటో, దోస వంటి ముక్కలు సలాడ్ గా తినడం మంచిది అంటారు. వీటిని సాయంత్రం వేల స్నాక్స్ కుడా తినాలి అంటారు. ప్రతి రోజు కనీసం మూడు నుంచి నలుగు వందల గ్రాముల పండ్లు తింటేనే ఆరోగ్యం అని కుడా చెప్పుతుంటారు. బావుండవు నచ్చావు […]
వర్ణాల రహస్యం.
ఒక్కో పువ్వుకు ఒక్కో అందం. ఇన్ని అందమైన రంగుల పూలు ఎలా వచ్చాయి. అలా వివిధ రంగుల్లో వుండేందుకు కారణం వివిధ పిగ్మెంట్స్ కారణం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఆరెంజ్ రంగులో వుండే పూలకు కెరోటిన్ అనే పదార్ధం ఎక్కువ వుంటుంది. అలాగే ఒక్క పువ్వు రకరకాల రంగుల్లో ఉండటానికి ఇదే కారణం. వివిధ పళ్ళల్లో వేర్వేరు రంగులు పిగ్మెంట్స్ వల్ల పువ్వులు ఎన్నో రంగుల్లో ఉంటాయి. ఆ పిగ్మేంట్స్ లో వాతావరం కారణంగా వేరే మార్పులు […]
బరువుకు ఇదే కారణం.
ఎక్కువ సమయం లాప్ టాప్ తో గడపడం, టీవి చూడటం, సినిమాలు చూడటం అంటే అడికబరువును కొనితెచ్చుకున్నట్లే అంటుంది. అంటారు ఎక్స్ పర్ట్స్. పైగా టీ వి చూస్తూ జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్ తాగడం అలవాటై పోతుంది. బంగాళ దుంప చిప్స్ వంటి రిఫైన్డ్ ఆహారాన్ని తినడం, ఒకే భంగిమలో కదలకుండా కూర్చోవడం వల్ల జీవక్రియ రేటు తగ్గిపోతుంది. అలా కదలకుండా కూర్చోవడం అంటే నిద్రలో ఎక్కువ కాలరీలు శరీరం ఖర్చు చేస్తుంది. అటు […]
ఫిట్ నెస్ తప్పిదాలుంటాయి.
ఫర్ఫెక్ట్ ఫిట్ నెస్ రోటీన్ ను అనుసరిస్తున్నా ఫలితం వుండటం లేదని చాలామంది కంప్లెయింట్. కొన్ని ఫిట్నెస్ తప్పిదాలుంటాయి. వాటిని ఫాలో అయితే కోరిన ఫలితం వుంటుంది. వర్క్ అవుట్స్ లో స్ట్రెచ్చింగుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మొదటి తప్పిదం. జిమ్ డాంసర్లకు ఆటలు ఏ విధమైన వ్యాయామం ఎంచుకున్నా ట్రైనింగ్ కు ముందుగా స్ట్రెచ్చింగ్ చేయాలి. వర్క్ అవుట్స్ మొదలు పెడుతూనే కీలకమైన అంశం పక్కన పెట్టేస్తారు. సరైన కదలికలతో స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల కండరాళ్ళు వామప్ […]
అనంతమైన శక్తి.
ఆకు కూరలు కారు చౌకగా దొరుకుతాయి. వీటిల్లో వుండే పోషకాల గురించి వింటే రోజు ఇవే తింని బతకాలనిపిస్తుంది. తోటకూరలో యాబై వేల కాలరీలలో వుండేంత శక్తి లస్తుంది. కంటి చూపుకు ఉపకారిస్తుంది. బచ్చలిలో ఇరవై ఆరు శాతం ఇనుము వుంటుంది. రక్త వృద్దికి తోడ్పడుతుంది. గోంగూర రక్త హీనతను నివారిస్తుంది. కరివేపాకు కాన్సర్ నిరోధకం. పుదీనా నోటి దుర్వాసనను నోటిలో పండ్లను తగ్గిస్తుంది. పుదీనా ఆకు కు నోటిలో క్రీములు నశిస్తాయి. అవిసె కూరతో ఐరన్ […]
వేయి లాభాల ఉసిరి.
ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టు కిందనే ఈ భోజనాలు చేస్తుంటారు. ఇంత పవిత్రంగా చూసే ఈ వుసిరిలో ఎన్నో ఆరోగ్య ప్రతోజనాలున్నాయి. ఉసిరి లో నీరు, పీచు శాతం కుడా ఎక్కువే. ఈ రెండు జీర్ణ శక్తిని పెంచుతాయి. యాంటీ జీర్ణ శక్తి పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, సమృద్దిగా వుండే ఉసిరికాయను ఆహారంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరి లోని కాల్షియం తోడ్పడుతుంది. ఉసిరి లోని యాంటీ ఆక్సిడెంట్స్ […]
వెండి రంగులో పచ్చని పూలతో.
సోఫోరా టోమాంటోసా అని ఒక అందమైన పొడవ్వాటి మొక్క ఒకటి గుమ్మమ ఎదురుగా నాటుకునేందుకు పనికి వస్తుంది. దీని ఆకులు వెండి కలసిన ఆకు పచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకులు కాడలు అన్ని వెల్వెట్ వంటి వెండి రంగు నూగుతో కప్పి వుండటం వల్ల, దీన్ని మెరిసే పసుపు రంగు లో కొమ్మల చివర కుమ్కుల్లా పూస్తాయి. ఈ పూల రంగుని బట్టి దీన్ని ఎల్లో సోఫారా అంటారు. ఇది సంవత్సరం మొత్తం పూస్తూనే వుంటుంది. […]
మిల్క్ కాప్సుల్స్.
Martha wellnea అనే పిహెచ్ డీ స్టూడెంట్, మిల్క్ కాప్సుల్స్ కనిపీట్టేసింది. పాకింగ్ తో పనిలేకుండా గుళికల రూపంలో నేరుగా రెండు మూడు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు. అంటున్నారు నేరుగా రెండు మూడు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు అంటున్నారు పాలను పంచదారను కలిపి సీతలీకరించి గుళికల రూపంలో నిల్వ చేస్తే గుళికల వెలుపలి భాగం గడ్డ కట్టినట్లు అవ్వుతుంది.. మధ్యలో ద్రవరూపంలో వుంటుంది. ఇది గది ఉష్ణోగ్రతలో కరిగిపోకుండా రెండు మూడు వారాలు నిల్వ ఉంటాయి. […]
వర్షపు నీటిని వడిసిపెట్టే…….
కష్ట మనస్సు పెడితే ఎన్నో సమస్యలకు పరిష్కారం వెతకచ్చు హైదరాబాద్ వంటి మహానగరం లో వర్షపు నీటి నిల్వ వ్యవస్ధను ఏర్పాటు చేసుకొని ఇంటి అవసరాలు, తాను పెంచే తోట అవసరాలు తీరేలా చాలా కృషి చేసారు కల్పనా రమేష్. ఇంకుడు గుంటల ప్రాజెక్ట్ అర్ధం చేసుకుని కొద్ది వేల రూపాయిల ఖర్చుతోనే పెద్ద ట్యూబ్, అందులో వర్షపు నీటిని రీసైక్లింగ్ చేసి ఇంటి అవసరాలు తోట పెంపకానికి వాడుతూ మొత్తం ఆ కాలనీ లో నీటి […]
కఠినమైన వాస్తవం.
ఈ ప్రపంచలో 99 మంది దంపతులు తాము పెళ్ళాడి పిల్లల్ని కని తల్లిదండ్రులం అయిపోతాం అనుకుంటారు. కానీ ఒక జీవికి జన్మనివ్వడం అన్నది ఎంత ముఖ్యమైన విషయమో తెలుసుకోలేదు. ఒక బిడ్డనిచ్చే ముందుగా చెక్ చేసుకోవలసిన విషయాలున్నాయి. బిడ్డకు, ఆహారం, దుస్తులు, నివాసం దానం సమయం వంటి అత్యవసరమైన వనరులు అందించె స్ధితిలో వున్నామా? పిల్లల్ని శ్రద్ధ శక్తులతో పెంచగలిగే తీరిక, ఓపిక ఉన్నాయా? పిల్లలను శారీరక, మానసిక విద్యాపరమైన సామాజిక అవసరాలకు వున్న స్ధితికి ఎదగాలన్న […]
ఐస్ క్రీమ్స్ తినచ్చు.
చాలా అపోహలు పెంచుకుంటూ పెద్దవాళ్ళు ఎవరో చెప్పగానే వినాలనిపిస్తుంది. డాక్టర్లు మొత్తుకున్న, ఒక్కసారి వినాలి అనిపించదు. ఇప్పుడు జ్వరం గానీ, ఫ్లూ గానీ వుంటే చల్లగా వున్నవి ఏవైనా తింటే ప్రమాదం అనుకుంటాం. కానీ అలా ఏమీ వుండదంటారు డాక్టర్లు. ఐస్ క్రీమ్ తిన్నాక ఫ్లూ బాక్టీరియా పెరుగదు. కానీ ఫ్లూ తో బాధపడుతుంటే ఐస్ క్రీమ్ లు తినేస్తారా? గొంతు సమస్యలు వుంటేనో, ఇతరాత్ర టాన్సిల్స్ గానీ గానీ ఇంకేమైనా ప్రాబ్లమ్ వుంటే తప్ప వీటిని […]
కంటికీ వ్యాయామం.
కళ్ళు తాజాగా, అలసట లేకుండా ఉండాలంటే కొన్ని వ్యాయామాలు చేయాలి. ఫోకస్ వ్యాయామం వల్ల ఫోకస్ చేసే శక్తి పెరుగుతుంది. ఒక దారానికి బాల్ బిగించి వెనక్కి వదలాలి. అది ఊగుతూ వుంటుంది. కళ్ళు కేవలం బాల్ పైనే ఫోకస్ చేయాలి. జ్ఞాపక శక్తి, ఫోకస్ పిల్లల్లో పెరగాలంటే ఈ వ్యాయామం చేయాలి. కొంచెం చీకటిగా వున్న గదిలో, నెలపై చిన్ని చిన్ని వస్తువులు పడేసి వెతకాలి. వస్తువులు సైజు చిన్ని బాల దగ్గర నుంచి బటన్ […]
కండరాళ్ళ నొప్పికి మసాజ్.
వ్యాయామాలు చేసిన తర్వాత ఎక్కువ శారీరకంగా కష్టపడినప్పుడు గానీ కండరాళ్ళ నొప్పి స్టిఫ్ నెస్ ఉంటాయి. పరుగెత్తే సమయంలో కాల కండరాల్లో మంట అనిపిస్తే జాగింగ్ లేదా వాకింగ్ చేయాలి. నొప్పి సర్దుకునే దాకా ఇలా చేస్తూనే వుండాలి. కండరాళ్ళ నొప్పులకు మసాజ్ మంచి ఆప్షన్. అలాగే ఐస్ ప్యాక్ తో కాపడం కుడా చాలా రిలీఫ్ ఇస్తుంది. నొప్పి తగ్గకుండా వుంటే రిలీఫ్ కోసం స్ట్రెచ్ చేయాలి. దీని వల్ల నొప్పి తగ్గకుండా చిన్ని చిన్ని […]
