ఆహారం తగ్గించడమె మర్గం.
అన్నం తినేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, తినక పొతే నీరసం వస్తుందని అనుకోవడం ఒక అపోహ అన్నం తినడం వల్ల క్యాలరీల లోడ్ పెరుగుతుంది. ఇడ్లీ, దోసె కుడా బియ్యం అధారిటాలే కనుక ఇవి తిన్నా అన్నం తిన్నా ఒక్కటే. కార్బోహైడ్రేడ్ల బర్దన్ తగ్గిస్తేనే బరువు తగ్గుతారు. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తింటే ఓ నెలా, రెండు నెలల్లో పొట్ట అధిక ఆహారాన్ని తీసుకోలేక పోతుంది. రోజుకు ఒక్క భోజనం నడుమ ఆరోగ్యవంటమిన స్నాక్స్ చాలు. […]
రెండూ మంచివే.
ఎరుపు, ఆకుపచ్చ ద్రాక్ష పండ్ల కంటే ఎండు ద్రాక్షల్లోనే మూడు రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ లాభిస్తాయి. పందాలను ఎండబెట్టాక వాటిలో పదార్ధాలు గడత పొందుతాయి. 300 గ్రాముల ఎండు ద్రాక్ష కోసం 170 గ్రాముల మంచి మంచి ద్రాక్ష కావాలి. ఎండు ద్రాక్షలో క్యాలరీలు కుడా అధికమే. పీచు, పొటాషియం, ఐరన్, ఇతర ఖనిజాలు వీటిలో ఎక్కువే. అరకప్పు ఎందుద్రాక్షలో 220 క్యాలరీలు వుంటే అదే కప్పు ఆకుపచ్చని ద్రాక్షలో కేవలం 50 క్యాలరీలు ఉంటాయి. […]
అచ్చం ఐస్ పాక్ లాంటిది.
వర్కవుట్స్ తర్వాత కండరాళ్ళల్లో నొప్పులు తప్పవు. ఆ సమయంలో రక్త నాళాలు విశాలంగా అయిపోతాయి. ఆ తర్వాత ఓ గంట పాటు అలా ఓపెన్ గానే ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ వంటి వృధా పదార్ధాలు ఈ వేజిల్స్ ద్వారా కండరాళ్ళల్లో సెటిల్ అయినప్పుడు సార్ నెస్ ఏర్పడుతుంది. అలాటప్పుడు చల్లని నీరు వేజిల్స్ ను కంస్ట్రిక్ట్ చేస్తుంది. వృధా ఉత్పత్తులు పెరుకోవదాన్ని అదుపు చేస్తుంది. అంటే చల్లని నీరు శరీరానికి ఐస్ పాక్ లాగా పనికి వస్తుంది. […]
తల నొప్పిగా వుందా?
ప్రకృతిలో దొరికే పూలు కాయల తో తలనొప్పి తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఆయుర్వేదంలో ఈ చిట్కాలు అమోఘంగా పనిచేసేవని రుజువయ్యాయి. మిరియం అరగదీసి ఆ గంధం కనతలకు పట్టించాలి. సీతాఫలం ఆకు పసర తలకు మర్దనా చేయచ్చు. దాల్చిన చెక్క పేస్టు నుడురుకు రాసినా మంచి ఫలితం. మునగాకు రసంలో మిరియాలు పొడి కలిపి నుదుటికి పట్టించ వచ్చు. ఇంగువ అరగదీసి ఆ గంధాన్ని పట్టించినా సరే, లవంగాలను నూరి ఆ పేస్టు నుదుటికి పట్టీ […]
ఈ సంస్కృతి పెరుగుతుంది.
ఇటీవలి కాలంలో కాన్సెప్ట్ ట్రంక్ షో, పాపప్ షాపులు మెక్ షిప్ట్ షాపింగ్ ప్రదేశాలు చాలా పాప్యులర్ అవ్వుతున్నాయి. ఇక్కడ డిజైనర్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇవి తాత్కాలిక షాపింగ్ ప్రదేశాలు కనుక ప్రత్యేకమైన లేబుల్స్ డిజైన్స్ మాత్రం ఉంటాయి. పూర్తిగా ఎక్స్ క్లూజివ్. అలాగే కొన్ని బ్రాండ్స్ కు సంబంధించి ఆన్ లైన్ రిటైలింగ్ జరిపేవారు తమ ట్రంక్ షో లలో వినియోగాదారులకు దగ్గర అవ్వుతున్నారు. వస్త్రాలు, ఆభరణాలు, షూ, యాక్ససరీస్ వంటికి ఈ ట్రంక్ […]
రంగులు, రుచులతో నష్టం.
కళ్ళకి నచ్చితేనే కడుపు మెచ్చుతుందంటారు. అందుకే సాధారనంగా ఎదురుగ్గా అన్నో వంటకాలున్నా కళ్ళకి ఇంపుగా కనబడేవె సెలక్ట్ చేసుకుంటాం. కానీ అలా కళ్ళకి బావుండేవి, రకరకాల ఫ్లేవర్ లు జత చేసినవి తినద్దు అంటున్నారు ఎక్స్ పార్ట్స్. సాదా పెరుగు ప్రోటీన్లు కాల్షియంకు ఆధారం. ఇదే పెరుగుతో ఎన్నో ఫ్లేవర్స్ కాలిపి పాక్ చేసి వస్తున్నాయి. వాటిలో చక్కర ఇతరమైన రంగుల్లో ఎన్నో కలుపుతున్నారు. అందువల్ సాదా పెరుగే ఎంచుకోవాలి. ఇందులో ఆరోగ్య పూరితమైన పండ్ల ముక్కలు, […]
బరువు తగ్గుతారు.
అన్ని వస్తువులు సహజంగా ఇంట్లో వాదేస్తాం గానీ వాటిని గురించి పూర్తిగా స్టడీ చేయం అలా చేస్తే చాలా వస్తువుల్ని మనం రోజు నిత్య జీవిత అవసరాల్లో భాగంగా చేసుకుంటాం. వెనిగర్ లో అదీ యాపిల్ సిడార్ వెనిగర్ లో అనేక సౌందర్య ప్రయోజనాలు వున్నాయి. యాపిల్ ను ఈస్ట్ ను కలిపి పులియబెట్టి యాపిల్ సిడార్ వెనిగర్ తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇందులోని ఎసిడిక్ యాసిడ్ బలహీనమైపోతుంది. ఇందులో వుండే యాంటీ మైక్రోబియాల్ […]
సమస్యని దాచొద్దు.
దేన్నయినా సహజంగా తీసుకోవాలి. దేహానికి సంబదించిన సమాస అయినా సరే దాన్ని దాచాలని ప్రయత్నం చేస్తేనే ప్రమాదం.ఇప్పుడొక పరిశోధనా రిపోర్టు, వినికిడి తగ్గినవారు హియరింగ్ ఎయిడ్ వాడకుండా, ఎదుటి వాళ్ళు మాట్లాడే విషయం వినేందుకు మెదడుని మరీ శ్రద్దగా వాడితే జ్ఞాపక శక్తో ఎటెన్షన్ తగ్గిపోతాయట. మిషన్ పెట్టుకుంటే వినికిడి లోపం వుందని కనిపెట్టేస్తారనే భయంతో దాన్ని వాడకుండా కష్టపడి శ్రద్దగా ఎదుటి వాళ్ళ పైన వంద శాతం శ్రద్ధ పెడతారు. దీని వల్ల జ్ఞాపక శక్తి […]
కళలు కనండి మంచిదే.
కళలు కనండి, కానీ ఆకలలు నిజాం చేసుకునేందుకు శ్రమ పడండి అని కలాం గారు ఏనాడో చెప్పారు. ఇది కరక్టే అంటున్నాయి అద్యాయినాలు. వయస్సు తో సంబందం లేకుండా ఎదో సందర్భంలో పగటి కళలు కనండి అంటున్నారు. అయితే కలాం గారు చెప్పినట్లు అవి నిజాం చేసుకునేందుకు కృషి చేస్తారో చేయరో గానీ ఈ కళలు కనే వాళ్ళ మెదడు చురుగ్గా ఉంటుందని ప్రతిభావంతంగా పని చేస్తుందని అద్యాయినం రిపోర్టు. ముఖ్యంగా కళలు కనే యువతరం, టీనేజ్ […]
మద్యాహ్నం తింటే మంచిది.
ఎదో ఒక పండు తప్పని సరిగా రోజ్ తినాలి. ఇది మంచి అలవాటు . అన్ని సీజన్స్ అందుబాటు ధరలో దొరికేది అరటి పండు . ఇది రోగ నిరోధక వ్యవస్ధను బలోపేతం చేస్తుంది. కానీ దీన్ని రాత్రి వేల తినకండి అంటున్నారు వైద్యులు. మద్యాహ్న సమయంలో తింటేనే మంచిది. కండరాలను బలంగా ఉంచుతుంది. సహజమైన యాంటాసిడ్ గా పని చేస్తుంది. కడుపులో మంటగా వున్నా ఓ అరటి పండు తింటే వెంటనే ఉపసమనం. ఇందులో పొతాశీయమ్ […]
పాపాయికి ప్రత్యేకం.
అవసరాలు కనిపెట్టి విడుదల చేసే ప్రతి వస్తువుకీ మార్కెట్ వుంటుంది. ఈ సీజన్ లో పని కొచ్చే ‘ద బేబీ సీల్ బ్లాంకెట్’ అలాంటిదే. పాపాయిని మొత్తం కప్పెసేలా వుంటుంది దుప్పటి. ఊలు తో తయారు చేసే ఈ బ్లాంకెట్ బేబీ సూట్ లా కుట్టేయడంతో నిద్రలో పక్కకు జరిపెసుకొని చలికి ఇబ్బంది పడతారని భయం అక్కరలేదు. తల దుర్చే చోట చాలా పెద్ద ఓపెన్ వుండటంతో ఊపిరి ఆడదనే భయం అక్కర్లేదు రెండు మూడేళ్ళ పిల్లలకు […]
పాపాయి నడిచాడా?
మా పాపాయిని పరువు మీద నుంచి దించం. దీని మోకాళ్ళు నొప్పెడతాయని కింద నెల పైన కాసేపయినా ఉంచం అనే తల్లిదండ్రుల అతి ప్రేమను తప్పు పడుతున్నాయి అద్యాయినాలు. అడుగులు వేసే వయస్సు వచ్చే సరికే అంటే పది నెలల లోపే పిల్లలు ఎన్నో నైపుణ్యాలు నేర్చుకోవాలి అంటున్నారు. కదలికలతోనే మెడ కండరాలు నిలిపే మెళకువలు నేర్చుకుంటారు. నడిచేందుకు కావలసిన కండరాల బలం తెచ్చుకుంటారు. వెన్ను చురుదనం సంతరించుకుంటుంది. తన రెండడుగులు వేసే ప్రయత్నం చేస్తేనే అది […]
ఇది సమస్యే.
అర్ధరాత్రి దాకా నిద్ర పట్టక పోయినా చాలా సార్లు సరిగా సరిగా నిద్ర పోలేక పోయినా. ఇవి యాంగ్జయిటీ, డిప్రెషన్ లకు సూచనలు కావచ్చు అంటున్నాయి అద్యాయినాలు. చుట్టూ వున్న ప్రపంచంలో ఇమడ లేమనుకుని అస్తమానం కళ్ళు మూసుకుని పడుకోవాలని అనిపించడం మొదటి ప్రమాదం. ఈ భావాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి రోజు ఎక్కువ గంటలు నిద్ర పోవడం అన్నది ఒత్తిడికి కారణం ఎదో ఒక గుర్తించలేని కారణానికి సంకేతం. అలాగే నిద్ర లేస్తూనే అలసటగా […]
ఇదే ఆరోగ్యకరమైన డైట్.
రోజుకో యాపిల్ తినండి అన్నట్లే రోజుకో గుడ్డు తింటే ఆ రోజుకు చాలినంత బి12 దక్కినట్లే నంటున్నాయి అద్యాయినాలు. గుడ్డు వాళ్ళ బరువు తగ్గుతారు. కోడి గుడ్డుతో తయ్యారయ్యే ఆమ్లెట్ శరీరం కాల్షియం గ్రహించడానికి తోడ్పడుతుంది. కోడి గుడ్డు లోని ప్రోటీన్ వల్ల కడుపు నిండుగా వుంటుంది. మద్యాహ్నపు భిజనపు మోతాదు తగ్గుతుంది. దీనిలో వుండే కోలెస్ట్రోల్ రక్తంలోని కోలెస్ట్రోల్ స్ధాయిల్ని ప్రభావితం చేయలేదని, రోజుకో గుడ్డు తినడం ఆరోగ్య మైన లో భాగంగా గుర్తించమంటున్నారు నిపుణులు. నరాల […]
శాఖాహారులకో గుడ్ న్యూస్.
కేవలం మొక్కల ఆధారిత ఆహారం, అంటే పూర్తి శాఖాహారం తీసుకునే బౌద్ద సన్యాసినుల పైన మెనోపాజ్ దశకు ముందుగా వారి ఎముకల ఆరోగ్యం పై పరిశోధనలు నిర్వహించారు. వీరిలో ఎముకల సాంద్రిట అద్భుతంగా వుందిఇది లక్షలాది మంది శాఖాహరులకు చుభావార్తే. శాఖాహరులు తీసుకునే ప్రొటీన్లు అవసరమైన వాటి కంటే తక్కువగా ఉంటాయని దీనితో ఎముకల సాంద్రితతగ్గుతుందని, ఆస్ట్రియా పోరోసిన్ రావచ్చని ఆందోళన పడతారు. అయితే ఇప్పటి తాజా పరిశోధనలు ఇలాంటి ఆందోళన అక్కరలేదంటున్నాయి. కేవలం మొక్కల ఆధారిత […]
ఎలార్జీలకు యోగా.
సీజన్ మారిందంటే ఒక ఎలర్జీ పట్టుకుని బాధ పడే వాళ్ళు ఎంతో మంది. ఒక్కోళ్ళు ఒక్కోలా ఇబ్బంది పడతారు. ఇలా ఎలర్జీ బారిన పడే వాళ్ళు 62 శాతం మంది ఈ ఎలర్జీ లక్షనాలతో మూడ్స్ పాడు చేస్తాయంటారు అలాంటప్పుడు యోగా,ధ్యానం, రిలాక్సేషన్ ప్రక్రియల్ని అనుసరించడం మేలు అంటున్నాయి పరిశోధనలు. వీటి వల్ల ఎలర్జీ సంబందిత అవకాశాలున్నాయి. బాగా ఆందోళన పడే వారిలో చర్మానికి సంబందించిన ఇన్ఫెక్షన్స్ మిగతా వారికంటే ఎక్కువగానే వస్తాయి. ఒత్తిడి హార్మోన్ రోగనిరోధక […]
నవ్వుతో లాభం.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రతి దానికి నవ్వేస్తూ వుంటారు. కొంప కూలిపోతున్నా అలా వుండటం సాద్యమా? అనుకుంటాం. ,అరీ పట్టించుకోకుండా నవ్వుతు ఉండగలమా? కానీ అలా ఉండగలిగితే అంటే అంతర్గతంగా కుడా ప్రశాంతంగా వుంటే హార్ట్ ఎటాక్ల ముప్పు రాదంటున్నాయి అద్యయినాలు. జీవన శైలి వల్లనో, ఇతరాత్రాఎన్నో కారణాలతో గుండె సంబందిత రుగ్మతలు పెరుగుతున్నాయి. ఆత్రుత, ఆందోళనల లోనే ఈ అనారొగ్యాలు వస్తాయని ప్రశాంతంగా ఉండగలిగితే ఉదర సంబందమైన ఇబ్బందులు, నిద్ర […]
కాన్సర్ తగ్గిస్తుంది.
జెనిటిక్ సైన్స్ విధానం ద్వారా భారతీయ, అమెరికా శాస్త్రవేత్తలు అమెరికన్ విశ్వవిద్యాలయంలో తులసి యొక్క ఔషధ గుణాల పై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. తులసి ఆకును రుబ్బి కాన్సర్ సోకినభాగంలో కనజాల పైన పూయడంద్వారా ఇన్’ ఫెక్షన్ తగ్గుతుందని చెప్పుతున్నారు పైన పూయడం ద్వారా ఇన్ ఫెక్శాన్ తగ్గుతుందని చెప్పుతుంటారు. తేనె అల్లపు రసం కలిపి తులసిని వాడితే బ్రోంకైటిస్, ఉబ్బసం, జలుబు దగ్గు తగ్గుముఖం పడతాయి. గుండెకు సంబందించిన వ్యాధులను నెమ్మదింప చేస్తుంది తులసి. అల్లం […]
ఆరోగ్య రహస్యం.
తీరైన శరీరం, ప్రశాంతమైన మనస్సు కావాలంటే కొన్ని సూత్రాలు సృష్టిలో ఉంచుకొమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజునీ నీటి తో మొదలు పెట్టాలి. జీర్ణ వ్యవస్ధ క్లీన్ గా వుండేందుకు నీళ్ళే ఆధారం. తోలి ఆహారం పాండే కావాలి. ఉడికించని కూరగాయల సలాడ్ ఖచ్చితంగా తినాలి. రోజుకో టమాటో తప్పని సరి ఐరన్ కు పవర్ హౌస్ వంటి ఆకు కరాలు తినాలి. కొట్టి మీరా ప్రతి రోజు వాడాలి. ఒక్క చుక్క నెయ్యి తప్పని సరి. […]
షుగర్ లెస్ మంచిది.
చూయింగ్ గం యాసిడిటీ నుంచి ఉపసమనం ఇస్తుంది అంటే ఆశ్చర్యంగా వుంటుంది. భోజనం చేసాక షుగర్ లెస్ చూయింగ్ గమ్ కనుక చప్పరిస్తే ఇసోఫాగాస్ లో యాసిడ్ ను తగ్గించి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అంటే చూయింగ్ గం లాలాజలాన్ని ఉద్దీప్తం చేయడం వారా ఉదరం లోని ఆమ్లాన్ని తటస్ధంగా ఉంచుతుంది. ఈ సెలైనా గుండె మంట నుంచి ఉపసమనం కలిగించగలుగుతుంది. ఐసో షుగర్ ను పూర్తిగా తడిపి ఆమ్ల ప్రవాహ ప్రభావాన్ని తగ్గించి దీన్ని ఉదరం లోకి […]
