• మాతృత్వాన్ని దూరం చేస్తుంది.

    స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గటానికి చెప్పే కారణాలలో ఆందోళన ప్రముఖంగా వుందని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటి పరిశోధకులు అంటున్నారు. ఆందోళన రుతుక్రమంలో హెచ్చు తగ్గులు గర్భాధరణ అవకాశాలు తగ్గిస్తాయని…