gender equality
ఐస్ లాండ్ మహిళల అద్భుత పోరాటం
స్త్రీ పురుషుల మధ్య బేధ భావాలు తొలగి ఆర్ధిక అంశాల్లో లింగ వివక్ష లేని సమాజం సాధించాలంటే కనీసం 170 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక ఇటీవల ఒక నివేదిక వెలువరించింది. ఈ నివేదిక నేపథ్యంలో ఐస్ లాండ్ రాజధాని రేక్జావిక్ నగరంలో యధావిధిగా ఉదయం ఆఫీసులతో నిండిపోయాయి. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 38 నిమిషాలైంది. వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఒక్కసారిగా పని ముగించి రోడ్ల మెడకు వచ్చారు. ఎందుకంటే […]
