Sunday, 28 Jun, 2026

ఎరికాకు సినిమా ఛాన్స్

ఇప్పటివరకు కళారంగాన్ని శాసిస్తోంది మానవమాత్రులైన కళాకారులు, కానీ ఎరికా రోబో గత ఏడాది హాలీవుడ్ చిత్రంలో నటించే ఛాన్స్ సంపాదించింది. జపాన్ శాస్త్రవేత్తలు హిరోషి  ఇషి గురో, కోహెయి బగావాలు  రూపొందించిన ఎరికా రోబో కుత్రిమ మేధి తో పనిచేస్తుంది బెల్జియం కు చెందిన హ్యాపీ మూన్ ప్రొడక్షన్, న్యూయార్క్ కు చెందిన టెన్ టెన్ గ్లోబల్ మీడియా సంస్థలు 70 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఎరికా కీలక పాత్ర […]

ముందుగా ఫీచర్ రైటర్ ని

మా నాన్న సందీప్ సంఘీ బిజినెస్ న్యూస్, అమ్మ సుగుణ హోమ్ మేకర్ అన్న సమీర్ గూగుల్ లో ఇంజనీర్. ఇది నా కుటుంబం పుస్తకాలే నా జీవితం ఒకప్పుడు కాలేజీ రోజుల్లోనే యూత్ కి ఆవాజ్ ది సాటిలైట్ వెబ్ సైట్స్ కి ఫీచర్ రైటర్ గా పనిచేశాను లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్ లో గోల్డ్ మెడల్ సాధించాను, దిల్ బేచారా సక్సెస్ తో పూర్తిగా సినిమాలే లైఫ్ అయిపోయాయి అంటుంది […]

సరైన రంగుతోనే స్టయిల్

రకరకాల రంగులతో జుట్టును మెరిపించేస్తున్నారు  అమ్మాయిలు. సరైన రంగు ఎంచుకుంటే స్టయిల్  మీ సొంతం అంటున్నారు ఎక్స్పర్ట్స్ ..ముందుగా శరీరపు రంగు తెలుపు, పసిమి, చామన ఛాయ, నలుపు ల్లో ఏదో చూసుకోవాలి దాన్ని బట్టి జుట్టుకు వేసుకునే రంగు ఎంచుకోవాలి లేత రంగు నుంచి ముదురు రంగుల వరకు దేనినైనా ఎంచుకోవచ్చు రంగు మాత్రమే కాదు షేడ్ కూడా ఎంచుకోవాలి. ఒకవేళ లేతరంగు బాగున్న అందులోని అన్ని  షేడ్స్  నప్పాలని లేదు. ఇప్పుడూ ఎన్నో టెక్నాలజీలు […]

పూర్తి రక్షణ

అసలే కరోనా రోజులు పైగా ఎండలు బయట అడుగు పెట్టే ముందర ఒక సురక్షితమైన టోపి పెట్టుకోండి అటు స్టయిల్ గా ఇటు ఎండ నుంచి రక్షణ గా ఉంటుందీ అంటున్నారు ఎక్సపర్ట్స్. తలకు టోపీ ఉన్న కళ్ళకు సన్ గ్లాస్ పెట్టుకున్న మాస్కు తప్పని సరి కాలం ఇది.  అట్లాగే మొహం, మెడ, భుజాలు కప్పేలా స్కార్ఫ్ కట్టుకోక తప్పదు అయితే యాంటీ స్పిటింగ్ అవుట్ డోర్ సన్ స్క్రీన్  హ్యాట్స్ విత్ మాస్క్  అని […]

జుట్టు మళ్లీ వస్తుంది

జుట్టు ఊడిన కంగారుపడకండి మళ్లీ వచ్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జుట్టు ఎందుకు ఊడుతుంది అంటే ఒత్తిడిని కలిగించే కార్టికో సైరన్ అనే హార్మోన్ జుట్టు కుదుళ్లకు చెందిన మూలకణాలను స్తబ్దుగా మారుస్తుందని చెబుతున్నారు. ఒత్తిడికి సంబంధించిన సంకేతం ముందుగా జుట్టు కుదుళ్ల చుట్టూ ఉండే చర్మ కణాలకు చేరుతుంది. అక్కడి నుంచి జుట్టు పెరుగుదలకు కారణం అయిన గ్యాస్ 6 అనే హార్మోన్ మూలకణాలు విడుదల చేయకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు గుర్తించారు. దానితో జుట్టు కుదుళ్లు చుట్టూ […]

త్రీ లేయర్డ్ మాస్క్ బెటర్

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కనుక,ముడుపొరలు ఉండే మాస్క్ లయితే కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలవాని నాన్ డిగో లోని యూనివర్సిటీ పరిశోధికులు చెపుతున్నారు. ఈ వైరస్ ముక్కు ద్వారానే ప్రవేశిస్తుంది కనుక మాస్క్ కి ముడుపొరలు ఉండటం వలన వైరస్ వాడపోత ప్రక్రియ మూడు దశలుగా జరిగి ప్రమాదం తగ్గుతుంది. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వైరస్ తో కూడిన పెద్ద సైజు తుంపర రేణువుల్ని ఒకటి రెండు పొరలు అడ్డుకుంటాయి. ఒకే పొర గనుక ఉంటే రేణువులను 30 […]

మజ్జిగ మంచి డ్రింక్

వేసవి తాపం తగ్గించే వాటిల్లో మజ్జిగే ముందుగా ఉంటుంది. మజ్జిగ లో పొటాషియం, క్యాల్షియం విటమిన్-బి కాంప్లెక్స్ వంటి పోషకాలు ఎక్కువ రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు తీసుకుంటే కావాల్సిన శక్తి అందుతుంది. మజ్జిగ లో కేలరీలు కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు పెరిగే అవకాశం లేదు. మజ్జిగ లో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. ఇందులోనే లాక్టోజ్ కార్బోహైడ్రేడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగ తాగితే పేగుల్లో ఉండే హానికర […]

ఏడుపు మంచిదే

మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంత ముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్,  ఎండార్షిన్ అనే ఫీల్ గుడ్ రసాయనాలు విడుదలై శారీరక మానసిక భావోద్వేగాల కు సంబంధించిన మార్పులు కలుగుతాయి.ఈ రసాయనాలతో శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది కన్నీళ్ళు కళ్ళలోని మలినాలను, దుమ్మును బయటకి పోగొడతాయి కన్నీళ్లు మూడు రకాల బాసల్ టియర్స్ కళ్ళను తేమగా ఉంచుతాయి. రిఫ్లెక్స్ టియర్స్ ఉల్లిపాయలు వంటివి  కోసినప్పుడు  కళ్ళ మంటలను తగ్గించేందుకు […]

మోడల్ ఆవాలనుకొంది

అంతర్జాతీయ పత్రిక పీకాక్ మ్యాగజైన్  మలీషా ఖర్వా ను అక్టోబర్ 2020 సంచిక కవర్ పేజి పైన వేశాక మలీషా ముగ్ధత్వం రూపం నవ్వు ప్రపంచానికి తెలిసింది ముంబై మురికి వాడలో జన్మించిన మలీషా తండ్రి పార్టీ లో జోకర్ వేషం వేసి పొట్ట పోసుకునే వాడు. మలీషా మాత్రం మోడల్ అవ్వాలనుకుంది. హాలీవుడ్ నటుడు  రాబర్ట్‌ హాఫ్‌మ్యాన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం మురికివాడలో వెతుకుతుంటే వచ్చి పరిచయం చేసుకుంది మలీషా ఆమె పేరుతో ఇంస్టాగ్రామ్ […]

ఫ్రెంచ్ పురస్కారం

ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక గౌరవం అందుకుంది సినీ నిర్మాత గునిత్ మోంగా ఇరువైపు లా పదునున్న కత్తి వంటి భావాలు ఉన్న మనిషిగా గునిత్ కు పేరుంది. తన చిత్రాల్లో సామాజిక సమస్యలు మహిళా సమస్యలకే ప్రాధాన్యత ఇస్తారు ఆమె పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. లంచ్ బాక్స్ మాన్ సూన్  షూట్ అవుట్ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ వీక్ కు ఎంపికయ్యారు లంచ్ బాక్స్ సినిమాకు బాఫ్తా అవార్డ్ […]

అత్యున్నత గౌరవం

ప్రొఫెసర్ భారతి శంకర్ ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ కు ఎంపికయ్యారు దేవదాసీ దూరచారం పై ఎన్నో అధ్యయనాలు చేశారు. తన పరిశోధనా పత్రాలను నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు సమర్పించారు భారతి శంకర్. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లో పి.హెచ్.డి చేశారు. జెండర్ స్టడీస్, పోస్ట్ కోలోనియల్ లిటరేచర్ వంటి పలు అంశాలపై పరిశోధన చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో విమెన్ స్టడీస్ విభాగం ఐక్యూ ఏసీ డైరెక్టర్ […]

అతి పొడవైన జుట్టు

రెండేళ్లక్రితం ఆరడుగుల 6.7 అంగుళాల పొడవైన జుట్టు తో నీలాంశీ పటేల్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది ఇప్పుడు ఆమె జుట్టు మళ్లీ పెరిగింది ఆమె రికార్డ్ ఆమె బ్రేక్ చెయవలసి వచ్చింది. ఇప్పుడామె వెంట్రుకలు కత్తిరించి తీసుకుని తమ మ్యూజియంలో పెట్టుకుంటామని ముందుకొచ్చారు గిన్నీస్ మ్యూజియం లో కొన్నాళ్ళు ఉంచుకుని తరువాత రిప్లీస్ కు ఆమె శిరోజాలు వెళ్తాయి ఇది అరుదైన ఘనత గిన్నిస్ వాళ్లే నిపుణుడిని పిలిచి దగ్గరుండి ఆమె జుట్టు కట్ చేయించి […]

సంతోషం మా అమ్మ నాన్నదే

అమితాబ్ బచ్చన్ సినిమాలో అవకాశం వచ్చింది అంటే ముందు మా అమ్మానాన్న నమ్మలేదు నిజమేనా అని ఎన్నోసార్లు అడిగారు నిజంగా నిజం అని గట్టిగా చెప్పవలసి వచ్చింది అంటోంది రష్మికా మండన్న. రష్మిక హిందీ లో గుడ్ బై  మిషన్ మజ్ను సినిమాలో చేస్తుంది గుడ్ బై  లో అమితాబ్ తో కలిసి నటిస్తోంది. ఎంతో ఎగ్జాయిట్ మెంట్ లో సినిమా షూటింగ్ కు వెళ్లాను అమితాబ్ చాలా కూల్ ఎంతో బాగా మాట్లాడారు కానీ మా […]

ఇక్కడ చాలా ప్రశాంతం

కరోనా నుంచి కాస్త రక్షణగా ఉంటుందని ముక్తేశ్వర్ లో ఉన్న నా విడిదింటికి వచ్చాను. ముక్తేశ్వర్ నైనిటాల్ కు దగ్గరగా ఉండే టూరిస్ట్ స్పాట్ ప్రశాంతంగా ఉండే పర్వత ప్రాంతం ఇక్కడి ప్రజలు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటాయి అంటూ ముక్తేశ్వర్ నుంచి నీనా గుప్తా తన ఫోటోలు పోస్ట్ చేసింది. నీనా గుప్తా కుమార్తె మసాబ్ ఫ్యాషన్ రంగంలో ఉంది.తల్లీ కూతుళ్లు ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ విజయవంతం అయింది. మసాబ్ మసాబ్ సీజన్ […]

  గో కరోనా గో

గో కరోనా గో అంటూ ఉన్న వీడియో చేసి అభిమానులకు సంతోషం తెచ్చిపెట్టింది బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఆమె కరుణ పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు కిటికీ దగ్గర నిలబడి చూడటం తప్ప ఇంకో వ్యాపకం లేదు షూటింగ్స్ లేవు బయటి కి వచ్చేందుకు లేదు కరోనా మీద చాలా కోపం వచ్చింది అందుకే ఈ వీడియో అంటోంది భూమి పెడ్నేకర్ శుభ్  మంగళ్ సవధన్, బాల, పతి పత్ని ఔర్ ఒ వంటి […]

రాయిటర్స్ కు కొత్త చీఫ్ ఎడిటర్

ప్రపంచానికి ఎప్పటికప్పుడు ఈ వార్తల్ని, వార్తా కథనాలను అందించే వార్తా సంస్థ రాయిటర్స్. 70 ఏళ్ల చరిత్ర గల రాయిటర్స్ కొత్త ఎడిటర్-ఇన్-చీఫ్ గా అలెస్సాండ్రా గలోనీ నియమితులు లయ్యారు. ఇక ఆమె ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 ప్రాంతాల్లో ఉన్న రిపోర్టర్ లతో  అనుసంధానమై ఉండాలి గలోనీ రోమన్ మహిళ నాలుగు భాషలు వచ్చు బిజినెస్ పొలిటికల్ వార్తల్లో నిపుణురాలు ఆమె కెరీర్ ప్రారంభం అయ్యింది రాయిటర్స్ తోనే ఇటాలియన్ లాంగ్వేజ్ న్యూస్ రిపోర్టర్ గా చేరి […]

తగ్గుతున్న మహిళా శక్తి

స్త్రీ పురుష సమానత్వం గురించి బయట ఎంత మాట్లాడిన వాస్తవం లో భారతదేశంలో సాధించవలసింది ఎంతో ఉంది. కోవిడ్ సమయంలో ఉద్యోగ ఉపాధి అంశంలో ఎక్కువ నష్టం మహిళలకే జరిగింది. ఇప్పుడు సమానత్వ సూచి లో భారత్ ఇంకా కిందికే దిగి జారింది గత ఏడాది కన్నా 28 స్థానాలు దిగువన ఉంది భారత రాజకీయ ఆర్థిక కార్య కలాపాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించలేకపోతున్నారన్నది ప్రపంచ ఆర్థిక నివేదిక మాట. మంత్రి వర్గాల్లో ప్రజా ప్రతినిధుల […]

ముడతలు రానివ్వదు

మెనోపాజ్ వయసుకు చేరిన వారికి మామిడి పండు ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి ముఖం పైన వచ్చే ముడతలను నిరోధించే గలిగిన శక్తి మామిడికి ఉంది. మామిడి లో బీటా కెరోనిన్ లు ఇతర కెరోటినాయిడ్స్ ఫీనాలిక్, ఆస్కార్బిక్  యాసిడ్ లో కొన్ని రకాల మామిడి జాతుల్లో ఎక్కువ. ఇవి చర్మంలో సాగే గుణాన్ని అందించే కొల్లా జెన్ లు  పెంచుతాయి. మెనోపాజ్ తర్వాత వచ్చే చర్మ సమస్యలు తగ్గిస్తాయి చర్మంలో తేమ పెరుగుతుంది. ముఖ […]

సహజ క్లెన్సర్

పెరుగు చర్మానికి సహజమైన క్లెన్సర్స్. పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మృదువుగా చేయడమే కాక ముడతలు నిరోధిస్తుంది. డార్క్ స్పాట్ లకు సహజమైన చికిత్స కూడా. స్పూన్ సెనగపిండి స్పూన్ పెసరపిండి రెండు స్పూన్ల తేనె అర కప్పు పెరుగు తీసుకుని అన్నింటినీ కలిపి పేస్టులా చేసి నలుగు ముద్దలా చేసి ఒంటికి పట్టించుకుంటే దుమ్ము, ధూళికి మృతకణాలు పోతాయి మొహం పైన పెరుగు తో నెమ్మదిగా రుద్దితే నల్ల మచ్చలు క్రమంగా పోతాయి. పెరుగు […]

వీరాంగనా అన్ వీల్స్  

‘వీరాంగనా అన్ వీల్స్’  పేరు తో రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ లలో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ ను వీరాంగనా లుగా అభినందిస్తూ టూ వీలర్స్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రం లోని 134 స్టేషన్ లలో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ కు టూ వీలర్స్ ఇచ్చింది. స్త్రీల రక్షణ కు వీరు తక్షణం హాజరయ్యేలా ఈ టూ వీలర్స్ ఉపయోగపడతాయని ఆ రాష్ట్రంలో స్త్రీలు గుడియా హెల్ప్ లైన్ నంబర్ 1515 కు గానీ […]