Sunday, 28 Jun, 2026

డెమెన్షియా రావచ్చు

50, 60 ఏళ్ల వయసున్న వారు ఆరు గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోతే డెమన్షియా వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రకు డెమన్షియా కు ఉన్న సంబంధాన్ని విశ్లేషించడం పై పరిశోధనలు చేస్తున్న లండన్ యూనివర్సిటీ కాలేజ్ కు చెందిన పరిశోధకులు ఎనిమిది వేల మందిపై ఈ పరిశోధనలు జరిపారు అధ్యయన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ అన్న జర్నల్ లో ప్రచురించారు ఏడు గంటలు నిద్ర పోతున్న వారితో పోల్చితే ఆరు గంటలు లేదా […]

ఇటలీ గ్యాలరీ లో మాధురి పెయింటింగ్స్

అమెరికాలో ఉంటున్న నలగొండ వాసి మాధురి శ్రీకాంత్ పెయింటింగ్స్ ఇటలీ మిలాన్‌ లోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి ఇంస్టాగ్రామ్ లో పెయింటింగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది మాధురి శ్రీకాంత్ ఇటలీలోని మిలాన్ కు చెందిన మాడ్స్‌ గ్యాలరీలో నా పెయింటింగ్స్‌ ప్రదర్శించవలసిందనీ, ఆ ఆర్ట్స్ గ్యాలరీ ఎంచుకున్న ‘రొమాంటికా’ థీమ్‌కు నా పెయింటింగ్స్‌ సూటవుతాయని సందేశం వస్తే మొదట్లో నమ్మలేక పోయిందట మాధురి ఇప్పటి వరకు 120 పెయింటింగ్ వేశారామె తంజావూర్‌, మధుబని, మ్యూరల్స్‌, వర్లి, […]

మోడల్ ఆవాలనుకొంది

అంతర్జాతీయ పత్రిక పీకాక్ మ్యాగజైన్  మలీషా ఖర్వా ను అక్టోబర్ 2020 సంచిక కవర్ పేజి పైన వేశాక మలీషా ముగ్ధత్వం రూపం నవ్వు ప్రపంచానికి తెలిసింది ముంబై మురికి వాడలో జన్మించిన మలీషా తండ్రి పార్టీ లో జోకర్ వేషం వేసి పొట్ట పోసుకునే వాడు. మలీషా మాత్రం మోడల్ అవ్వాలనుకుంది. హాలీవుడ్ నటుడు  రాబర్ట్‌ హాఫ్‌మ్యాన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం మురికివాడలో వెతుకుతుంటే వచ్చి పరిచయం చేసుకుంది మలీషా ఆమె పేరుతో ఇంస్టాగ్రామ్ […]

కొందరికైనా స్ఫూర్తిని ఇస్తే చాలు

నా నలభైయ్యవ పుట్టిన రోజు తర్వాత అలోపేషియా అనే వ్యాధి వచ్చింది. మొత్తం జుట్టు రాలి పోయింది ఈ వ్యాధికి చికిత్స లేదన్నారు వైద్యులు మొదట్లో షాక్ అనిపించింది. అసలు ఈ గుండు తోనే అద్భుతాలు ఎందుకు చేయకూడదు అనుకున్నాను. 2017 లో మిస్ ఇండియా ఆఫ్ వరల్డ్ అందాల పోటీ జరిగింది అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను.అప్లికేషన్ లో జుట్టు రంగు అని ఉన్నచోట ‘నో హెయిర్’ అని రాశాను గంటలోపే ఓకే అని సమాధానం వచ్చింది […]

అత్యంత శక్తి

మహిళలు మరింత ఆరోగ్యంగా శక్తిమంతంగా మారాలంటే ఆహారం చాలా బలవర్ధకం గా ఉండాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.  మీగడ లేని పెరుగులు శరీరానికి మేలు చేసే ప్రో బ్యాక్టీరియాతో పాటు క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.ఎక్కువ పనులు చేసేందుకు ఎముక సామర్థ్యం కావాల కనుక పెరుగు ఎక్కువగా తినాలి చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని ప్రతి అణువూకు  ఆరోగ్యాన్ని ఇస్తాయి క్రమం తప్పకుండా చేపలు తింటే హైపర్ టెన్షన్ ఒత్తిడికి కీళ్ల నొప్పులు రావు. రోజు గుప్పెడు […]

బొల్లివుంటే మాత్రం ఏం ?

బొల్లి ఇతర అనారోగ్యాలలో ఒకటి,ఇది బయటికి కనిపిస్తుంది. అంతే మన శరీరాన్ని ప్రేమించటం మొదలు పెడితే మనం మనకు అందంగా కనిపిస్తాం. ఈ దిశగా ఆలోచించి నేను అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టాను బొల్లి గురించి మాట్లాడి మొదటి వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాను. ఇంస్టాగ్రామ్ లో నా భావాలు షేర్ చేశాను అంటోంది బెంగుళూరు కు చెందిన ప్రార్ధన జగన్.  ఇప్పుడామె ఫ్యాషన్ ప్రపంచంలో ప్రభంజనం 11 సంవత్సరాల వయసులోనే నా మొహం పై […]

దేశాయ్ డిజైన్స్ అద్భుతం

‘ది ఇండియా ఎథినిక్ కో డాట్’ ప్రస్తుతం కోట్ల టర్నోవర్ తో దూసుకుపోతోంది. ఈ బిజినెస్ డాట్ కాం సృష్టికర్తలు తల్లీకూతుళ్లు హేతాల్ దేశాయ్,లెఖినీ దేశాయ్ లు. ఒక హ్యాండ్ లూమ్ ఎక్సిబిషన్ లో చేనేత వస్త్రాలు వెరైటీలు చూశాక రకరకాల డిజైన్ దుస్తులు తయారు చేస్తే ఎలా ఉంటుందీ అని వ్యాపార ఆలోచన కలిగిందట. అలా 50 మీటర్ల ఫ్యాబ్రిక్ తో కుట్టించిన కుర్తీల తో బిజినెస్ మొదలుపెట్టారు ఇద్దరూ ది ఇండియా ఎథినిక్ కో […]

మంచి రోజులున్నాయి

మంచి రోజులు ముందున్నాయి మళ్లీ సుకుమార్ తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ పుష్ప సినిమాలో తాను నటిస్తున్నానని చెపుతోంది అనసూయ. అన్నట్లు నేను లీడ్ రోల్ చేసిన ఒక సినిమా ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నది పుష్ప సినిమాలో నాది కీలక పాత్ర గతంలో రంగస్థలం లో నేను నటించిన పాత్ర ఎంత మైలేజ్ ఇచ్చిందో ఇప్పుడు ఈ సినిమా నాకు సంతోషాన్ని కలిగిస్తోంది అంటోంది అనసూయ. […]

అమ్మ జాగ్రత్త

ఐదు నెలల గర్భిణీ దంతేవాడ డి.ఎస్.పి శిల్ప సాహు లాక్ డౌన్ లో విధులు నిర్వహణలో మాస్క్ కట్టుకొని మామూలు దుస్తుల దుస్తుల్లో రహదారుల్లో డ్యూటీ చేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆమె ఫోటోను ఐ పి ఎస్  ఆఫీసర్ ఛతీస్ ఘడ్ అడిషనల్ ట్రాన్స్ పోర్ట్  కమిషనర్ ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేయగానే ధరా పతంగా ప్రశంశలు కురుస్తూనే  ఉన్నాయి పదులు వందల సంఖ్యలో ఆమెను జాగ్రత్తగా ఉండండి ఎండలో […]

రైడ్ టు రైజ్

స్త్రీలపై జరిగే హింస కు వ్యతిరేకంగా వన్ బిలియన్ రైజింగ్ కాంపెయిన్  లో భాగంగా సైకిల్ యాత్ర చేస్తున్నారు  24 ఏళ్ల సబితా మహతో, 21 ఏళ్ల శృతి రావత్. స్త్రీలపై జరిగే హింస కు వ్యతిరేకంగా చైతన్యం ప్రచారం కలిగించాలని అమెరికన్ ఫెమిస్ట్ ఈవ్ ఎన్స్‌లర్ మొదలుపెట్టిన కార్యక్రమం లో భాగంగా రైడ్ టు రైజ్ పేరుతో 85 రోజులు వీరు యాత్ర చేస్తారు. బీహార్ కు చెందిన సబితా మహతో ఉత్తరాఖాండ్ కు చెందిన […]

జుట్టు కుదుళ్లకు బలం

పట్టులాంటి జుట్టు కోసం కొబ్బరి నూనె తో హెర్బల్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఈ నూనె జుట్టును మెరిపిస్తుంది. కుదుళ్ళు  గట్టిపరుస్తుంది.  మందారం పువ్వులు 20, వేపాకులు 30, కరివేపాకు 30, చిన్న ఉల్లిపాయ, కలబంద కొమ్మ, సన్నజాజి పువ్వులు, కొబ్బరి నూనె లీటర్లు తీసుకోవాలి కలబంద చిన్న ముక్కలుగా కోసి మిగతా ఆకుల్ని కలిపి మిక్సీలో పేస్టులాగా తయారుచేసి ఆ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలపాలి కొబ్బరి నూనె ఆకుల మిశ్రమాన్ని చిన్న మంటపైన ఒక […]

వ్యాయామం మాత్రమే రక్ష

నిరంతరం వ్యాయామంతో ఫిజికల్ ఫిట్ నెస్ కలిగి ఉన్న వాళ్లను కోవిడ్ వదలక పోయినా క్రమం తప్పక వ్యాయామం చేసే వారిలో కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు పరిశోధకులు. అలాగే రోజుకు 30 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేసే వారు కూడా కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటారు వ్యాయామం చేసే అలవాటు లేనివారు ఐ సి యూ లో అడ్మిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ అలాగే కోవిడ్ ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదం కూడా 2.49 రెట్లు […]

అందాన్నిచ్చే జామాకు

జామకాయ ఆరోగ్యాన్ని ఇచ్చినట్లే జామ ఆకులు అందాన్నిస్తాయి జామ ఆకుల్లో కెరోటినాయిడ్స్ ఆస్కార్బిక్ యాసిడ్, ఇసో ఫ్లేనాయిడ్స్, పొటాషియం వంటివి ఫుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్లు రానీయవు జామ ఆకుల్ని మెత్తగా మిక్సీలో గుజ్జుగా చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడిగితే మొహం తేటగా ఉంటుంది.

వ్యాక్సిన్ డైట్

వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేయాలంటే వ్యాక్సిన్ కు ముందు తర్వాత కొన్ని ఆహార నియమాలు పాటించాలి.వ్యాక్సిన్ తీసుకోబోయే ముందు నీళ్లు ఎక్కువగా తాగాలి సరిపడా హైడ్రేషన్ తో సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత తక్కువగా ఉండే వీలుంది. శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉండే జింక్ ఫుడ్ తక్కువగా పీచు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో పీచు శరీరాన్ని రిలాక్స్ గా ఉంచడంతో పాటు వ్యాధినిరోధక శక్తి బలపరుస్తుంది.ఒత్తిడికి నిద్రలేమికి కారణం అయ్యే తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. కొబ్బరి […]

భవిష్యత్తు భద్రం

భారతీయ మహిళలు తాము ఇప్పుడు నడుపుతున్న వ్యాపారంలో రాణించడమే కాక ఇంకో ఐదేళ్ల నాటికి 90 శాతం వరకు అభివృద్ధి సాధించబోతున్నారు అని ఎడెల్ గివ్ విశ్లేషణల ఫలితం చెబుతోంది. ఈ సర్వేకు లాండ్ స్కేప్ స్టడీ ఆన్ ఉమెన్ ఆంట్రఫెన్యూర్ షిప్ అని పేరు పెట్టారు.  మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్య దర్శి రమా మోహన్ మిశ్రా ఈ సర్వే నివేదికలో విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో అన్ని కేంద్ర […]

 ‘మీ అండ్ మా ‘ ఆడియో బుక్

మీ అండ్ మా రాసిన రచయిత్రి ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య దత్త ఆ పుస్తకాన్ని ఆడియో బుక్ గా తీసుకోవచ్చు మూడేళ్ల క్రితం మీ అండ్ మై మా పేరుతో పుస్తకం రాశారు. ఆమె తల్లి తో ఆమెకున్న అనుబంధం అనే ఈ పుస్తకం దివ్య తల్లి నళిని దత్త డాక్టర్. భర్త మరణం తర్వాత పిల్లల్ని ఒక్కతే ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఆమె పది మందికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్ సరదాగా […]

ఆత్మరక్షణ విద్యలు అవసరం

రెండు సంవత్సరాల కాలంలో 1500 మందికి పైగా విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇచ్చింది శివాని సిసోడియా.18 సంవత్సరాల శివాని సిసోడియా రాజస్థాన్ కు చెందిన యువతి రాజస్థాన్ లోని భరత్ పూర్ లో రాజస్థాన్ కరాటియాన్ స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంది.  ఆమె ట్రైనర్ ఓంకర్ పంచోలి నేటి తరం అమ్మాయిలకు తమను తాము కాపాడుకోగలం శక్తిసామర్థ్యాలు కావాలి అందుకే నేను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఎంతో మందికి  నేర్పిస్తున్నాను ఆకతాయిలు దాడి చేసే వారి […]

రికార్డ్ బ్రేక్

యు.ఎస్ ఆర్మీ కెప్టెన్  Kaitlin Hernandez 50 కిలోల బరువు ఉన్న బాంబు సూట్ నెత్తి మీద బరువైన హెల్మెట్ ధరించి పదినిమిషాల 23 సెకండ్లలో మైలు దూరం పరుగెత్తి రికార్డు సృష్టించింది. గతంలో ఉన్న 11 నిమిషాలు 6 సెకండ్ల గిన్నిస్ రికార్డ్ బ్రేక్ అయింది. తన స్నేహితురాలి రికార్డ్ బ్రేక్ చేసింది కైట్లీ.ఈ ఘనత సాధించడం కోసం సంవత్సరంగా శారీరకంగా, మానసికంగా కృషి చేసింది కైట్లీ.

వింధ్య విశాఖ మేడపాటి

ఐ.పి.ఎల్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ వింధ్య విశాఖ మేడపాటి. షూట్ కేసర్  లో పుట్టిన వింధ్య హైదరాబాద్ లో పెరిగింది స్కూల్లో చదివే రోజుల్లోనే కబాడీ ప్రెజెంటర్ గా అవకాశం వచ్చింది. ఆ ప్రజెంటేషన్ ఐ.పి.ఎల్ లో ప్రెజెంటర్ అవకాశం తెచ్చిపెట్టింది. తెలుగు తొలి ఉమెన్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అనే రికార్డుతో సంతృప్తి చెందాలని నాకు లేదు బెస్ట్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే నా అసలైన టార్గెట్ అంటోంది వింధ్య విశాఖ.

ఆమె వేసిన బొమ్మకు ఐదు కోట్లు

డేవిడ్ హాన్సన్ సృష్టించిన సోఫియా రోబో ఇప్పుడు చిత్రకారునిగా ప్రముఖ కళాకారుడు ఆండ్రీ బోనాసేటో సౌజన్యంతో అద్భుతమైన డిజిటల్ చిత్రాన్ని సృష్టించింది దీన్ని 888 అనే కళాభిమాని ట్విట్టర్ ద్వారా బేరం కుదుర్చుకుని ఆన్ లైన్ లో ఐదు కోట్లు చెల్లించి  సొంతం చేసుకున్నాడు ఇటాలియన్ కళాకారుడు బోనాసేటో సోఫియా చిత్రాన్ని రూపొందించారు అతను చిత్రిస్తున్న విధానాన్ని వేళ్లు, నరాల కదలికలను ద్వారా పసిగట్టిన సోఫియా బోనాసేటో చిత్రాలకు డిజిటల్ పద్ధతిలో ప్రతి సృష్టించేసింది సోఫియా కు […]