Sunday, 28 Jun, 2026

సాటిలేని నటన  

తెలుగులో సూర్యకాంతంలాగా హిందీలో లలిత పవర్ గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు తోలి రోజుల్లో ఆమె హీరోయిన్ గానే,గ్లామర్ స్టార్ గానే ఉన్నారు. కానీ ఒక షూటింగ్ లో తోటి నటుడు భగవాన్ కథ పరంగా ఆమెనో చెంప దెబ్బ కొట్టవలసి వచ్చింది. ఆదెబ్బ కాస్త గట్టిగా తగిలి ఆమెకు కంటి పక్షవాతం వచ్చింది.అదీ మంచికే అయినట్లు ఆమె క్యారెక్టర్ యాక్టర్ గా కొనసాగి 70 ఏళ్ల పాటు నటిస్తూనే ఉంది. తన తోటి  వయసు వాళ్ళ […]

వండర్ ఉమన్

ఇంస్టాగ్రామ్ లో వండర్ ఉమన్ పేరుతో వహీదా  ఆశా,హెలెన్ ల ఫోటో చక్కర్లు కొడుతూ నెటిజన్ల ను ఆకర్షించింది.ఈ ముగ్గురు అండమాన్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లారు వాళ్ళ వయసు 80 ఏళ్లకు ఎక్కువే వీరిది దశాబ్దాల అనుబంధం. ఒకప్పటి అగ్రతారలు వీళ్ళు ఇటీవల మాధురి దీక్షిత్ రియాలిటీ షోలో డాన్స్ దీవానే లో కూడా ఈ ముగ్గురు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. తాను అందం అభినయంతో నాడు వెండితెర వేల్పులు గా వెలిగిన ఈ ముగ్గురు పండగలు, శుభకార్యాల్లో […]

డాక్టర్ సూసన్‌ జాకబ్

క్రిట్జింగర్‌ మెమోరియల్‌ అవార్డ్ అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ కాదు అంతర్జాతీయంగా కూడా ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళా సూసన్‌ జాకబ్ ఆమె ప్రపంచంలోనే పేరు పొందిన కంటి వైద్యులు లో ఒకరు 2021 పవర్ లాస్ట్ టాప్ 100 మందిలో ర్యాంకు సాధించారు కంటి వైద్య లకు సంబంధించిన జాబితాను ద ఆప్తాల్మాలజిస్ట్‌’ అనే అంతర్జాతీయ పత్రికల్లో ప్రతిఏటా ప్రకటిస్తారు రెఫ్రక్టివ్‌ సర్జికల్ రంగంలో జాకబ్ అనేక పరిశోధనలు చేసి 50 కి పైగా […]

ఆరోగ్యాన్నిచ్చే హెర్బల్ టీ

జీలకర్ర ధనియాలు సోంపు తో ఆరోగ్యాన్నిచ్చే హెర్బల్ టీ తయారు చేయచ్చు అంటారు ఆయుర్వేద నిపుణులు ఒక్క టీ స్పూన్ చొప్పున జీలకర్ర ధనియాలు సోంపు ఒక లీటర్ నీళ్లు తీసుకోవాలి అన్నీ కలిపి మరిగిస్తే హెర్బల్ టీ తయారవుతుంది రుచికోసం చిన్న బెల్లం ముక్క కలుపుకోవచ్చు ఈ హెర్బల్ టీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.పోషకాలను శరీరం వేగంగా గ్రహించేలా చేస్తుంది. ఒంట్లోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో నీటిని తొలగించి […]

చదువు కోసం పోరాటం

డాక్టర్ రోషన్ షేక్ 2018 లో ఉత్తమ మహిళగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవార్డ్ అందుకొంది. 2018 లో ఇంటర్ చదువుతూ కాలేజీ నుంచి తిరిగి వచ్చే సమయంలో రైలు కింద పడి రెండు కాళ్లు పోగొట్టుకుంది. రోషన్ తల్లి సాయంతో పరీక్షలు రాసి మెడికల్ కాలేజీలో చేరేందుకు అర్హత సాధించింది. 80 శాతం వైకల్యం ఉన్నా రోషన్ కు వైద్యం చదివేందుకు అనుమతి లేదన్నారు ముంబయి న్యాయ స్థానం నుంచి అనుమతి సంపాదించింది. […]

తగ్గుతున్న మహిళా శక్తి

స్త్రీ పురుష సమానత్వం గురించి బయట ఎంత మాట్లాడిన వాస్తవం లో భారతదేశంలో సాధించవలసింది ఎంతో ఉంది. కోవిడ్ సమయంలో ఉద్యోగ ఉపాధి అంశంలో ఎక్కువ నష్టం మహిళలకే జరిగింది. ఇప్పుడు సమానత్వ సూచి లో భారత్ ఇంకా కిందికే దిగి జారింది గత ఏడాది కన్నా 28 స్థానాలు దిగువన ఉంది భారత రాజకీయ ఆర్థిక కార్య కలాపాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించలేకపోతున్నారన్నది ప్రపంచ ఆర్థిక నివేదిక మాట. మంత్రి వర్గాల్లో ప్రజా ప్రతినిధుల […]

రెండు గంటల్లో 36 పుస్తకాలు

ఐదేళ్ల ఇండో-అమెరికన్ చిన్నారి కియారా కౌర్ రెండు గంటల్లో 36 పుస్తకాలు చదివి లండన్ వరల్డ్ రికార్డ్ ఆసియా రికార్డుల్లో తన పేరును చేర్చింది. చెన్నై కి చెందిన డాక్టర్ రవీంద్రనాథ్ కుమార్తె కియారా ప్రస్తుతం అబుదాబిలో ఉంది. లాక్ డౌన్ సమయం లో మొత్తం సమయాన్ని పుస్తకాలు చదవటం తోనే గడిపి వందల పుస్తకాలు చదివింది. ఇంటర్నెట్ లేకపోతే ఆన్ లైన్ లో బుక్స్ చదవలేము.చేతులో పుస్తకం ఉంటే ఎక్కడైనా ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు […]

గనిలో మహిళా మేనేజర్లు

భారతదేశపు మొట్టమొదటి మహిళా భూగర్భ మేనేజర్ గా సంధ్య రాస కట్ల మొట్టమొదటి అభివృద్ధి నిర్వాహకురాలు గా యోగేశ్వరి రాణే ఎంపికయ్యారు ప్రపంచంలో అతిపెద్ద జింక్, సిల్వర్ ఉత్పత్తుల్లో ఉదయపూర్ హిందుస్థాన్ జింక్ ఒకటి సంధ్య, యోగేశ్వరి హిందుస్థాన్ జింక్ లో భాగమైన వేదాంత గ్రూప్ లో 2018 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అనియంత్రిత విభాగాల్లో ఫస్ట్ క్లాస్ మేనేజర్లు గా సమర్థత సర్టిఫికెట్ పొందిన మొదటి మహిళలు కూడా వీళ్లే. మొదటిది సెకండ్ క్లాస్ మైన్స్ […]

  ఇల్లు శుభ్రం

కొన్ని వంటింటి చిట్కాలతో వంట ఇంట్లో పని సులభం అయిపోతుంది. కిచెన్ క్యాబినెట్ పైన ముఖ్యంగా హ్యాండిల్స్ దగ్గర జిడ్డు వదలకపోతే బేకింగ్ సోడా లో కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి శుభ్రం చేయచ్చు సీలింగ్ ఫ్యాన్ తుడవాలంటే ముందు పాత దిండు కవర్ ఫ్యాన్ రెక్కలుకు తొడగాలి తర్వాత నెమ్మదిగా లాగితే దుమ్ము కింద పడకుండా కవర్ లోనే ఉండి పోతుంది ఐరన్ బాక్స్ పైన మరకలు జిడ్డు పోవాలంటే ఒక పిల్లో కవర్ పైన […]

జీవితాన్ని మార్చేసిన టైటిల్

మిస్ హైదరాబాద్ 2018 టైటిల్ నా జీవితాన్ని మార్చేసింది మెయిల్ సినిమాలో ప్రధాన పాత్ర దక్కింది ఒటిటి వేదిక ఆహా లో విడుదలైన ఈ సినిమా లో తెలంగాణ అమ్మాయిగా నటించాను అని చెబుతోంది శ్రీ గౌరీ ప్రియా రెడ్డి. హైదరాబాద్ లో 2019 లో బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్తి చేశాను. 2015 లో హోరాహోరీ లో పోటీపడి గాయనిగా పరిశ్రమలోకి ప్రవేశించారు అందాల పోటీల్లో టైటిల్ […]

చేతులు శుభ్రంగా

చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటిస్తే ఆరోగ్యం అంటారు ఎక్సపర్ట్స్.హాండ్ వాష్ అందుబాటులో లేకపోతే నీళ్లలో  ఉప్పు వేసి చేతులు శుభ్రం చేసుకోవచ్చు గాఢమైన వాసనలు వెంటనే పోతాయి. కొన్ని నీళ్ళు లవంగాలు వేసి మరిగించి ఆ నీటి తో చేతులు క్లీన్ చేసుకోవచ్చు.యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చేతులను శుభ్రం చేస్తాయి. నిమ్మచెక్క నీళ్లలో వేసి చేతులు కడుక్కునేందుకు ఉపయోగించవచ్చు రోజుకు రెండుసార్లు ముఖానికి తేనె రాసి పది నిమిషాలు మర్దన చేస్తే ముఖం నిగారింపు తో […]

వచ్చే నెలలో ఈవీ స్కూటర్లు

ఒబెన్‌ పేరుతో మధుమిత అగర్వాల్ డిజైన్ చేసిన ఈవీ స్కూటర్లు వచ్చేనెలలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓనర్ గా ఆమెకు గుర్తింపు వస్తుంది. ఒబెన్‌ కంపెనీ కో ఫౌండర్ మధుమిత. బెంగళూరులోని ఐపెక్సెల్‌’ అనే టెక్నాలజీ, ఇన్నొవేషన్‌ కన్సల్టేషన్‌ సంస్థ కూడా ఆమెదే. ఒడిశాలోని రూర్కెలాలో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, బెంగళూరులో ఒక యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు మధుమిత. ఖరగ్ […]

మామిడి తో మెరిసే చర్మం

మామిడి పండులో ఉండే మ్యాగ్నిఫెర్రస్ అనే  శక్తి మంతమైన యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి ఎంతో స్వాంతన ఇస్తుంది. ముఖం తాజాగా కాంతివంతంగా కనిపిస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. అందులోని సి-విటమిన్ మెగ్నీషియం మొటిమల కారణంగా వచ్చిన వాపును తగ్గిస్తాయి చర్మంపైన జిడ్డును తొలగించి మొటిమలు రాకుండా చేస్తాయి. మామిడి పండు ఫేస్ ప్యాక్ తో చర్మం సున్నితంగా మారుతుంది. ముఖం పైన చర్మం ఒకే  రంగులో లేకుండా ఉన్నప్పుడు ముఖం పైన వచ్చే నల్ల మచ్చలకు మామిడి పండు […]

అనుభవం తో వచ్చే పని అది

తల్లిగా ఉండటం కంటే గొప్ప అనుభూతి ఇంకొకటి లేదు అంటోంది బాలీవుడ్ నటి నేహా ధూపియా. పిల్లల పెంపకం గురించి ఇంస్టాగ్రామ్ లైవ్ లో పిల్లల వైద్యురాలు సోనాల్ సస్తే తో ముచ్చటించింది నేహ ధూపియా. అమ్మగా జీవితం ప్రతి మహిళ కు ప్రత్యేకం. మా పాపకు అన్నం తినిపించడం కూడా నాకు విజయమే నా కూతురు నచ్చిన పని చేస్తున్నప్పుడు నేను ఆహారం తినిపిస్తాను.తల్లిదండ్రులు పిల్లలను పెంచే పని నేర్చుకుంటూ వెళ్లాలి కానీ ప్రత్యేకంగా పుస్తకాలు […]

మూగజీవాల రక్షణ లక్ష్యం

మనలాగే నోరులేని ఎన్నో జీవులు,జంతువులు,పక్షులు అన్నింటికీ ఈ భూమి పైన సురక్షితంగా ఆరోగ్యంగా జీవించే హక్కు ఉన్నది వాటి సంరక్షణ కోసమే కన్సర్యేషన్ అండ్ రెస్క్యూ ( కౌర్) సంస్థ అంటోంది నిఖితా అయ్యర్ ఈ ఏడాది ఆపేరు ను హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ ( H W A) గా మార్చారు కర్నాటక లోని బళ్లారి లో ఉన్న ఈ సంస్థ లో ఆరువేలకు పైగా జంతువులు రక్షణ పొందాయి. వీధి జంతువుల కోసం […]

మోనోక్రోమ్ ఫ్యాషన్స్

పాత స్టయిల్స్ అన్న సరికొత్త రూపంతో తిరిగి రావటం ప్యాషన్ సూత్రం. ఇప్పుడు మెనో క్రోమ్ ఔట్ ఫిట్ లో తిరిగి ఫ్యాషన్ ప్రపంచం లోకి వచ్చాయి. ఫ్యాబ్రిక్, ప్యాట్రన్ ప్యాట్రర్న్లతో కొద్ది మార్పులతో మోనోక్రోమ్ స్టయిల్స్ తిరిగి వచ్చింది అందులో గ్రాఫిక్ నలుపు, తెలుపు పోల్కా చుక్కలు డిజైన్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అమ్మాయిలు జతగా షార్ట్ జాకెట్ లు రఫుల్ట్ క్రాప్ లు  రిఫ్ట్ జీన్స్ వచ్చి చేరాయి. అక్కినేని సమంత దగ్గరనుంచి దీపికా పడుకొనే, […]

మార్కెట్ లోకి కిలిం ప్రింట్స్

ఈ సంవత్సరం వేసవి ఫ్యాషన్స్ గా కిలిం ప్రింట్స్ మార్కెట్లోకి వచ్చాయి ఇటు వెస్టర్న్,ఇటు ఇండియన్ రెండు రకాల దుస్తులకు కిలిం ప్రింట్స్ సరిగ్గా నప్పుతాయి వింటేజ్ ఆక్సిడైజ్ జ్యూవెలరీ తో కిలిం ప్రింట్స్ దుస్తులతో బాలీవుడ్ తారలు సంజన సంఘి, అదితి రావు హైదరి, రవీనాటాండన్ ల ఫోటో షూట్ లు మాధ్యమాల్లో మెరుపులు కురిపించాయి. ఫ్లోరల్  షింజ్ ఇక్కత్ ప్రింట్లు స్థానంలో కిలిం ప్రింట్లు ముందుకొచ్చాయి. కార్పెట్స్ రగ్గులు కుషన్ల కే పరిమితంగా ఉన్న […]

50 వేల మందికి భోజనం

గత సంవత్సరం లాక్ డౌన్ ప్రకటించాక రెడ్ లైట్ ఏరియా లో ఉన్న వాళ్లకి ఆకలి తీర్చేందుకు వన్ మిలియన్ మిల్స్ కాంపెయిన్ మొదలుపెట్టాము మేం నిర్ణయించుకొన్న లక్ష్యం వంద రోజుల్లో 10 వేల మందికి భోజనాలు. కానీ 100 రోజుల్లో 50 లక్షల దాటిపోయింది, యాభై వేల మందికి పైగా మహిళలు పిల్లలకు అండగా నిలిచింది అంటోంది రుచిర గుప్తా.1 మిలియన్ మిల్స్ క్యాంపెయిన్  ప్రారంభకురాలు ఈమెనే. ఆప్ నే ఆప్ స్వచ్ఛంద సంస్థ నడిపేది […]

తైలికైన ఆహారం

ఈ వేసవికి తైలికైన ఆహారం తీసుకొంటే ఎలాటి ఇబ్బందులు ఉండవు అంటున్నారు ఎక్సపర్ట్స్. టమోటో,కీరా ముక్కలు నానపెట్టిన పెసల తో సలాడ్ చేసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిర్చి కొత్తిమీర తరుగు నిమ్మరసం ఉప్పు జల్లుకొంటే రుచికరమైన స్నాక్ తయారవుతుంది. తరుచుగా నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే ఇందులోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. పెరుగులో కాసిని దానిమ్మ గింజలు చల్లుకొని తింటే రుచితో పాటు పోషకాలు అందుతాయి. అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా […]

పీనట్ బటర్ బెస్ట్

పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ బటర్ జామ్ తినిపిస్తూ ఉంటారు ఈ రెండింటిలోనూ పండ్లతో తయారు చేసిన జామ్ కంటే వేరు శెనగపప్పు ల తో తయారయ్యే పీనట్ బటర్ మంచిదంటున్నారు డాక్టర్లు. జామ్ లో పోషకాలు తక్కువ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని అదే పీనట్ బటర్ లో పోషకాలు తక్కువ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ప్రొటీన్లతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.ఉప్పు తక్కువగా ఉన్నా బటర్ ఎంచుకుంటే మంచిది […]