April 2021
లతా భగవాన్ కరే
లతా భగవాన్ కరే మరాఠీ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రత్యేక ప్రస్తావన దక్కింది.ఇందులో నటించిన లతా భగవాన్ కరే ది ఇది తొలి సినిమా అలాగే ఆమె ఆత్మకథ కూడా లతా కరే మహారాష్ట్ర లోని చారామతి లో నివాసం ఉంటుంది ఆమె 60 ఏళ్ళ వయసులో భర్త భగవాన్ కు గుండె జబ్బు వచ్చింది. అప్పటికే ఆమె ముగ్గురి కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి సీనియర్ సిటిజెన్స్ మారథాన్ లో గెలుపు గెలిస్తే ఐదు వేల […]
చర్మానికి శ్రేష్ఠం
వేసవి రాగానే మార్కెట్ లో ప్రత్యక్షం అవుతోంది కర్బుజ. ఆరోగ్యానికి మేలుచేసే కర్బుజ లో విటమిన్-సి అధికం. ఇది తెల్ల కణాలను పెంచటం తో పాటు ప్రీ రాడికల్స్ ను నిరోదించటం ద్వారా వ్యాధులు రానివ్వదు. పీచు అధికంగా ఉండటం తో జీర్ణక్రియ బావుంటుంది. పుష్కలంగా వుండే ఫోలేట్లు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. నీటి శాతం అధికంగా ఉండటం తో చర్మం పొడిబార నివ్వదు. ఇందులోని పోషకాలు శరీరం లోని టాక్సిన్ల ను బయటికి పోయేలా […]
దేవికా రాణి
దేవికా రాణిని హిందీ చిత్ర పరిశ్రమ మార్గదర్శిగా పిలుస్తారు ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా కీర్తించబడే దేవికా రాణి వాల్తేరు లో పుట్టారు. సంపన్న బెంగాలీ కుటుంబానికి చెందిన ఈమె తండ్రి కర్నల్ మన్మధ నాథ్ చౌదరి జన్మతః జమీందార్ తల్లి లీలాదేవి చౌదరి రవీంద్రనాథ్ టాగూర్ మేనకోడలు దేవికా రాణి లండన్ లో చదువుకొని సినిమాకు సంబందించిన అన్ని క్రాఫ్ట్ లు అధ్యయనం చేసి సినిమా దర్శకుడు హిమాంశు ను పెళ్ళాడి ముంబై వచ్చి […]
మూరికివాడలకు కొత్తందం
రూబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రూబుల్ నాగి. కాశ్మీర్ లో పుట్టి లండన్ లో పెరిగిన ఈమె 2018 నుంచి మీసాల్ ముంబై పేరుతొ ధారవి మురికి వాడల్లోని,1,50,000 ఇళ్లను అందమైన రంగులతో అలంకరించింది గోడలపై చిత్రాలు వేసి తన పెయింటింగ్స్ తో స్లమ్స్ రూపు రేఖలను మార్చింది. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన 40 ఏళ్ళ రూబుల్ నాగి రెండు దశాబ్దాలలో 800 శిల్పాలు లెక్కలెన్నని చిత్రాలు గీశారు. 62 కిండర్ గార్టెన్ […]
వేసవికి పిల్లలు జాగ్రత్త
వేసవి ఎండల కు పిల్లలు లేత శరీరాలు తేలికగా ఎండదెబ్బకు గురవుతారు వారికి వేసే దుస్తులు మొదలుకొని అందించే ఘన ద్రవ పదార్థాలు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఆరు నెలల లోపు పిల్లలకు తల్లిపాలు తప్ప ఇంకేం ఇవ్వనవసరం లేదు తల్లిపాలు ద్వారానే వారి దాహం తీరుతుంది తల్లిపాల తోనే వేసవి ఎండలను తట్టుకునేందుకు శక్తి వస్తుంది. పిల్లలు మూత్రం నీరులా స్వచ్ఛంగా ఉంటే వారికి సరిపడే నీరు అందుతుందని గ్రహించవచ్చు. ఆరు నెలల […]
జుట్టుకు మెరుపు
జుట్టు ఆరోగ్యం కోసం ఖరీదైన షాంపూలు నూనెల కంటే కొన్ని సహజ పదార్థాలు బాగా పనిచేస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి పొడి కురులకు బలం ఇస్తుంది .కప్పు ఉసిరిపొడి లో పావు కప్పు ఆముదం అర కప్పు కొబ్బరి నూనె స్పూన్ మెంతులు వేసి మరిగించాలి చల్లారాక వడగట్టి పొడిగా ఉండే సీసాలో భద్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెతో మర్దనా చేస్తే ఫలితం కనిపిస్తుంది. శీకాయి కుంకుడు కాయలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. […]
