Sunday, 28 Jun, 2026

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…

బతుకమ్మ పండగ మొదలైంది తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఎంతో ఇష్టంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు మహిళలు యువతులు పళ్ళెంలో రకరకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మ తొమ్మిది పేర్లు ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, మద్ద పప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్న ముద్దుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ చివరి రోజైన సద్దుల రోజు రకరకాల పిండివంటలు నైవేద్యం పెట్టి బతుకమ్మను నిమజ్జనం […]

స్టార్ ని అయిపోయా

తెలంగాణ యాసలో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం నా నైజం అలా మాట్లాడతాననే మా ఊరి పిల్లలు తీసే ‘ మై విలేజ్ షో ‘ యూట్యూబ్ వీడియో లో అవకాశం ఇచ్చారు. 71 వీడియోలతో ఈ షో ద్వారానే ఎంతో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మా పల్లె నుంచి జాతీయ స్థాయి వరకు యూట్యూబ్ స్టార్ అంటున్నారు. పాత గంగవ్వ కాస్త సినిమా స్టార్ ని అయిపోయానా అంటుంది. బిగ్ బాస్ షో నుంచి బయటకు […]

సంస్థ నిర్వహణ చాలా కష్టం

హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న మై ఛాయిసెస్ ఫౌండేషన్ (my choices foundation)మూడేళ్లుగా మహిళలు, బాలికల అక్రమ రవాణాని బలంగా అడ్డుకుంటుంది.ఇందుకోసం జాతీయ స్థాయిలో ఆపరేషన్ రెడ్ అలర్ట్ పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.ఇప్పటి వరకూ వివిధ హింసల నుంచి బయటపడ్డ సుమారు వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పించింది మా సంస్థ.ఇలాంటి సమస్యలను నిర్వహించటం అంత సులువేం కాదు.మా సంస్థ పైన మా కార్యక్రమములు నిలిపివేయమని చాలామంది దాడులకు దిగుతూ ఉంటారు అంటున్నారు సంస్థ […]

ఏనుగుల పాఠశాల

చిన్న పిల్లలకే నా స్కూళ్ళు ? ఏనుగులకు కూడా ఒక పాఠశాల ఉంది ఎక్కడో కాదు కేరళలో ఏనుగుల స్కూల్ ఏంటి ?అంటే కేరళలో ఏనుగుల సంఖ్య ఎక్కువే .అక్కడి వివిధ ఆలయాల్లో ఏనుగులను పోషిస్తారు దేవుడికి కానుకగా ఏనుగులను సమర్పించే ఆచారం కేరళ లో ఉంది కొడనాడ లో ఉన్న ఏనుగుల శిక్షణ కేంద్రం దక్షిణ భారత దేశంలోనే పెద్దది.దీనికి 80 ఏళ్ల చరిత్ర ఉంది 1951 లో ప్రారంభమైన ఈ శిక్షణా కేంద్రం లో […]

ఆసక్తి  పెరుగుతుంది

కూరగాయలు తినేందుకు పిల్లలు ఇష్టం చూపించరు. తిననంటే తిననంటారు. కూరలు తినకపోతే పోషకాలు అందవని  పెద్దలకు భయంగా ఉంటుంది.పిల్లలని గట్టిగా మందలిస్తే అసలు తినమనేస్తారు.వారిలో కూరగాయల పట్ల ఆసక్తి కలగాలంటే వాటిపైన వ్యతిరేకత పోవాలంటే వాళ్ళ గదిలో గాలికి ఊగే విండ్ చెమ్స్ (Wind Chimes)గార్డెన్ ఆర్ట్ కూరగాయలను వేలాడదీయమంటారు అధ్యయనకారులు. గాలికి ఊగుతూ ఎదురుగా రంగు రంగుల్లో కనిపించే మట్టితో చేసిన ఆ పిల్ల క్యారెట్ లు కూరగాయల మొక్కల బొమ్మలు చూస్తుంటే పిల్లల్లో వాటి […]

వేయి దీవుల సరస్సు

దీవుల్లో సరస్సులు ఉంటాయి.కానీ ఈ సరస్సులో దీవులున్నాయి. వేయి దీవులు ఉన్న ఈ సరస్సు చైనా జె జి యాంగ్ రాష్ట్రం చునాన్ కౌంటీ లో ఉంది.అసలు పేరు చింగ్ డావ్ లేక్ .ఈ సరస్సు లో వెయ్యికి పైగా దీవులు ఉన్నందున దీనికి Zhejiang Thousand island lake అంటారు.ఈ సరస్సులో 1078 దీవులున్నాయి.చిన్నవి అయితే ఇంకెన్నో 573 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సులో ఉన్న దీవులపై ఇళ్ళుంటాయి .ఈ ఇళ్లను కలుపుతూ […]

ఇదేం కష్టం కాదు

మనదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు కాన్పు రోజు వరకూ కూడా ఇంటిలో బయట పొలాల్లో పని చేస్తారు.డెలివరీ తరువాత వెంటనే ఇంటి పనులు బిడ్డ పనులు చూసుకుంటారు.మూడు వారాల వయసున్న పాపను చూసుకుంటూ ఆఫీస్ పనిచేసుకోవటం నాకేం కష్టం కాలేదు అంటారు సౌమ్య పాండే. కరోనా సమయంలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న అధికారులు చాలామందే ఉన్నారు వారిలో ఉత్తరప్రదేశ్ లోని మోదీ నగర్ జిల్లా కలెక్టర్ సౌమ్య పాండే ఒకరు.మూడు వారాల క్రితం ఆడపిల్లలకు జన్మ ఇచ్చారు. […]

అదే అసలైన విజయదశమి

విజయం ఎవరికైనా ఆనందాన్నిస్తుంది చెడు పై మంచి సాధించిన గెలుపు ప్రస్తుతం ప్రపంచంలో అందరికీ మేలు చేస్తుంది దసరా అందుకే అందరి వేడుక నిజానికి దశహర అంటే పది చెడు లక్షణాలను తొలగించమని అర్థం మనిషిలో ఈ పది లక్షణాలు అధర్మం వైపు నడిపించేవే.కామ క్రోధ మోహ, లోభ మద మత్సర, స్వార్ధ అన్యాయ అహంకారం వంటి లక్షణాలు మనిషిని దారి తప్పిస్తాయి. చెడు పనులకు ప్రోత్సహిస్తున్నాయి.అది పరోక్షంగా ఇతరులకు హాని చేస్తాయి కనుక వీటిపై అదుపు […]

ఆండ్రియా గెజ్

ఆండ్రియా గెజ్ ఈ సంవత్సరం నోబెల్ బహుమతి పొందిన మహిళ ఖగోళశాస్త్రవేత్త ఆండ్రియా గెజ్ ఫిజిక్స్ లో నాలుగవ మహిళా నోబెల్ విజేత పాలపుంత మధ్యలో దూళితో  నిండి ఉన్న ‘ధనుర్భాగాన్ని’ పరిశీలించి అక్కడ కాంతివంతమైన నక్షత్రాల గమ్యాన్ని గుర్తించారామె  పరిశోధన ప్రకారం అక్కడ ఉండే బ్రహ్మాండమైన బిలం ఒకటి కక్ష్యలకు దారి చూపుతోంది కానీ నక్షత్రాలు ఆ బిలం లో మాయం అవుతున్నాయి ఈ విశ్వ వైపరీత్యాన్ని గెజ్ కనిపెట్టారు. ఈ పరిశోధన భవిష్యత్ లో […]

డోనా స్ట్రిక్‌ ల్యాండ్  

భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మూడో మహిళ శాస్త్రవేత్త డోనా స్ట్రిక్‌ ల్యాండ్ ఆప్టికల్‌ ఫిజిసిస్ట్‌. ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ రేడియేషన్‌పై పరిశోధనలు చేస్తారు. ‘పల్స్‌డ్‌ లేజర్స్‌’ గురించి కొత్త విషయాలు కనిపెట్టినందుకు కెనడా కు చెందిన డోనా స్ట్రిక్‌ ల్యాండ్ కు నోబెల్ బహుమతి వచ్చింది. చర్ప్‌డ్‌ పల్స్‌ ఆంప్లిఫికేషన్‌) ను ఆచరణాత్మకంగా ప్రయోగించి అత్యధిక తీవ్రతను కలిగిన, అతి చిన్న కాంతి ఉష్ణ కిరణాలను ఆమె సృష్టించారు. కంటికి చేసే లేజర్‌ చికిత్సలలో ఇది […]

కాస్తంత  కదిలితే చాలు 

జీవితకాలాన్ని తగ్గించే వ్యాధుల ముప్పు తగ్గించుకునేందుకు వారానికి 150 నిమిషాల వ్యాయామం చేసినా చాలు.బిజీ షెడ్యూల్స్ వల్ల ప్రతిరోజు కుదరకపోయినా వారాంతంలో చేసినా సరిపోతుంది.ఈ వీకెండ్ వ్యాయామాలు, తరచూ వ్యాయామాలు చేసినంతటి ఫలితాన్నే ఇవ్వగల వనేది తాజా అధ్యయనాల సారాంశం.ఉద్యోగంలో వృత్తి లో ఎదురయ్యే ఒత్తిడి తొలగించుకునేందుకు కేవలం 15 నిమిషాల వ్యాయామంతో శారీరక ఎమోషనల్ ప్రయోజనాలు పొందవచ్చు.రన్నింగ్ దీర్ఘకాలం చేస్తే మోకాళ్లకు  వేకింగ్ టెరింగ్ కు కారణం అవుతుందనీ జాయింట్ నొప్పులు వస్తాయని భావించేవారు. చిన్నపాటి […]

పెరిగిన బరువు తగ్గుతున్న

  బరువు పెరిగేప్పుడు ఇష్టమైనవి తింటూనే ఎలా ఎంజాయ్ చేస్తామో బరువు తగ్గేనప్పుడు అంత కష్ట పడవలసి ఉంటుంది.పెరిగిన బరువు ఇలా తగ్గుతున్న అంటూ తన వర్క్ వుట్స్ గురించి సోషల్ మీడియాలో వరస పోస్ట్ లు పెడుతోంది కంగనారనౌత్. ‘తలైవి’ గా జయలలిత బయోపిక్ లో నటిస్తున్న ఆమె ఆ పాత్రకోసం 20 కిలోలు పెరిగిందట.ఇప్పుడా బరువును తగ్గించుకోవటం వర్క్ వుట్స్ చేస్తోంది. కావాలని బరువు పెరిగేందుకు నటీమణులు సాధారణంగా ముందుకు రారు.కొందరే ఆయా పాత్రల్లో […]

కాటన్ దుస్తులే వాడాలి

పిల్లలు స్కూలు కు గనుక వెళ్ళవలసి వస్తే మాస్క్ లు వాడటం మంచిదే అంటున్నారు ఎక్స్పర్ట్స్.వీలైనంతవరకు కాటన్ మాస్క్ లు బదులు వీలైనంత వరకు కాటన్ మాస్క్ లు వాడాలి.అయిదేళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలకు మాస్క్ లకు బదులు ఫేస్ ఫీల్డ్ లు ఉపయోగించాలి. కొత్త మాస్క్ లు ఉతికిన తర్వాత వేయాలి.కాటన్ మాస్కులు రోజూ శుభ్రం చేయాలి.సువాసన వచ్చే సహజమైన ఎసెన్సియల్ ఆయిల్స్ కలిపిన నీటిలో మాస్క్ లను నాననిచ్చి ఎండలో ఆర వేస్తే చక్కని […]

మరియా గోపర్ట్‌ మేయర్‌

అటామిక్ న్యూక్లియస్ లోని న్యూక్లియర్ షెల్ మోడల్ ను ప్రతిపాదించినందుకుగాను జర్మనీ శాస్త్రవేత్త మరియా గోపర్ట్‌ మేయర్‌ నోబెల్ ప్రైజ్ పొందారు అటామిక్ న్యూక్లియస్ అంటే పరమాణు కేంద్రం అందులో ప్రోటాన్ లు న్యూట్రాన్ లు ఉంటాయి. ఆ కేంద్రం శక్తి స్థాయిల నిర్మాణం ఇలా ఉంటుందీ అని మరియా కానిపెట్టారు అవి అణు స్వభావాలను తెలుసుకోవటానికి పనికి వచ్చే లెక్కలు. వైద్య రంగంలో కూడా న్యూక్లియస్ షెల్ మోడల్ వ్యాధుల చికిత్స, నిద్ధారణ. వ్యాధి దశల […]

పూజలందుకునే ఏడు సంఖ్య

కొన్ని నమ్మకాలు,ఆచారాలకు ఎక్కడా పునాది లేదని అనిపిస్తూ ఉంటుంది.చాలా మంది ఏడు సంఖ్య మంచిది కాదునుకుంటారు. దాన్ని రోధన సంఖ్య అంటారు కానీ ఎన్నో దైవత్వం ఉన్నా ప్రదేశాల్లో ఏడు సంఖ్య పూజలందుకుంటూ ఉంటుంది.తిరుమలను ఏడుకొండలు అంటారు సూర్యుని కిరణాలు ఏడు,ఏడేడు లోకాలు అంటారు దీపాలు ఏడు,వివాహంలో దంపతులు కలిసి ఏడడుగులు నడుస్తారు.అగ్నిదేవుని నాలుకలు ఏడు,అలాగే బ్రహ్మోత్సవాలు జరిగేది ఏడవ నెల లోనే సప్తస్వరాలు కదా.ఇలాగే ఎన్నో మంచి అంశాలు ఏడు సంఖ్యతో ముడిపడి ఉన్నాయి భగవంతుడి […]

సబ్బుల్లో రసాయనాలు

కాస్టిక్ డిటర్జెంట్ కు కొవ్వులు లేదా నూనెలు  కలిపి సబ్బులను తయారు చేస్తారు.ఈ సబ్బుల్లో రసాయనాల వల్ల దురదలు, దద్దుర్లు వస్తూ ఉంటాయి.నాణ్యమైన కొవ్వులు కొబ్బరి నూనె ఆలివ్ నూనె వాడి తయారు చేసే సబ్బుల వల్ల అలర్జీలు రావు. మంచి సబ్బులు అనుకోవాలి అంటే పి హెచ్ బ్యాలెన్స్ ఉన్న సబ్బుల్ని ఎంచుకోవాలి.బాడీ వాష్ షవర్ జెల్స్ ,జెనెటిక్ క్లెన్సర్ల లో అంత ప్రమాదం కలిగించే రసాయనాలు తక్కువే ఉంటాయి.సబ్బుల వల్లనే శరీరం శుభ్రంగా ఉంటుందని […]

చేనేతలకు చేయూతగా

ఇంపాక్ట్ సైంటిస్ట్ అనే సంస్థ ద్వారా గ్రామీణ ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది సాహితి దేవి.అమెరికా లో చదువుకుంది ముందుగా జీడిపప్పు వెదురు చేనేత విస్తరాకుల పరిశ్రమల్లో పనిచేసే మహిళా కార్మికులు మత్స్యకారులు గా జీవిస్తున్న వారి పై కథనాలు రాశారు ఆమె ప్రవాస భారతీయులకు కాటన్ చీరలు మార్కెట్ చేయాలనుకుంది.అలాగే గ్రామీణ ఉత్పత్తులను మార్కెట్ చేసేందుకు మిషన్ ఫర్ కిసాన్ అనే ప్రాజెక్ట్ కోసం కూడా పని చేస్తోంది.రాజమండ్రి దగ్గర లోని  మోరీ లో వేసే చేనేత […]

సన్న బడిపోతారు  

బరువు పెరుగుతామనే భయం వుంటే వీటిని తింటే తగ్గిపోతారు అంటున్నారు నిపుణులు. అన్ని రకాల నట్స్ లో వెజిటబుల్ ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది.గుప్పెడు తింటే సగటున 5 శాతం కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. పండ్లు కూరగాయల్లోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ.జీర్ణక్రియ రేటు బావుంటుంది.సోయా ఉత్పత్తులు శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువే వీటిలో ఆరు శాతం కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.ఓట్స్ బార్లీ లో అధికమోతాదులో శరీరం కరిగే పీచు ఉంటుంది. ఈ బీటా గ్లూకోన్ జెల్ లా రూపొంది కొలెస్ట్రాల్ను పేగులు […]

మేడమ్ క్యూరీ

భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ గెలుచుకున్న మహిళ మేడమ్ క్యూరీ.అణు ధార్మికత పై ఆమె చేసిన పరిశోధనలకు ఈ పోలెండ్ శాస్త్రవేత్తకు నోబెల్ వచ్చింది.ఈ ప్రయోగాల కోసం ఆమె తన జీవితాన్నే పణంగా పెట్టారు.ఆ దృష్ప్రభావాల తోనే ఆమె చనిపోయారు అంటారు. మానవ దేహంలో కణుతులకు జరిగే రేడియం చికిత్స పరిమాణాములను వైద్యులు అంచనా వేయగలగటం సాధ్యమయింది మేడమ్ క్యూరీ పరిశోధనల వల్లే.

కోవిడ్ కనిపెట్టవచ్చు

రుచి తెలియకపోవడం కరోనా ఇన్ఫెక్షన్ల ప్రధాన లక్షణాలలో ఒకటి దీన్ని వైద్య పరిభాషలో అనోస్మియా అంటారు.ఈ స్థితిలో వాసనలు తెలియవు.ఈ అనోస్మియా స్థితినే నిర్ధారించుకునేందుకు వైద్యులు ఒక మార్గం కనిపెట్టారు.పిప్పర మెంట్ ఆయిల్,కొబ్బరి నూనె రెండు రకాల వాసనలు కనిపెట్ట  లేకపోయినప్పుడు మాత్రమే కోవిడ్ వచ్చినట్లుగా భావించాలి కరోనా లక్షణాల్లో  వాసన కోల్పోవటం ప్రధాన లక్ష్యం అయినా దాన్ని కనిపెట్టలేక దానికి అంత ప్రాముఖ్యం ఇవ్వక, పట్టించుకోరు దానితో పరిస్థితి తీవ్ర స్థితికి చేరుకుంటుంది అందుకే ఆ […]