Kerala.
ఏనుగుల పాఠశాల
చిన్న పిల్లలకే నా స్కూళ్ళు ? ఏనుగులకు కూడా ఒక పాఠశాల ఉంది ఎక్కడో కాదు కేరళలో ఏనుగుల స్కూల్ ఏంటి ?అంటే కేరళలో ఏనుగుల సంఖ్య ఎక్కువే .అక్కడి వివిధ ఆలయాల్లో ఏనుగులను పోషిస్తారు దేవుడికి కానుకగా ఏనుగులను సమర్పించే ఆచారం కేరళ లో ఉంది కొడనాడ లో ఉన్న ఏనుగుల శిక్షణ కేంద్రం దక్షిణ భారత దేశంలోనే పెద్దది.దీనికి 80 ఏళ్ల చరిత్ర ఉంది 1951 లో ప్రారంభమైన ఈ శిక్షణా కేంద్రం లో […]
ఆత్మీయులకో బహుమతి కోసం
కేరళ టూరిజం నిర్వహించే స్వర్గాలయ క్రాఫ్ట్ విలేజ్ ఓసారి ఆన్ లైన్లో చూడండి. హ్యాండ్ లూమ్ టెక్స్టైల్స్ జ్యూవెలరీ శిల్పాలు ఆధునికమైన బ్యాగ్స్ యాక్సెసరీస్ ఎన్నెనో అందమైన వస్తువులున్నాయి. కొబ్బరి పీచు అరటి వెదురు ఫైబర్ కొబ్బరి చిప్పలు గవ్వలతో చేసిన ఎన్నో కళాఖండాలున్నాయి. సంప్రదాయ క్రాఫ్ట్ తో పాటు ఆధునికమైన వస్తువులు ఎన్నో వున్నాయ్. ఈ స్వర్గాలయ క్రాఫ్ట్ విలేజ్ కొజె కోడి ,కన్నూర్ జాతీయ రహదారి పైన ఇరంగల్ వద్ద 20 ఎకరాల విస్తరంలో […]
