• కాస్తంత  కదిలితే చాలు 

    జీవితకాలాన్ని తగ్గించే వ్యాధుల ముప్పు తగ్గించుకునేందుకు వారానికి 150 నిమిషాల వ్యాయామం చేసినా చాలు.బిజీ షెడ్యూల్స్ వల్ల ప్రతిరోజు కుదరకపోయినా వారాంతంలో చేసినా సరిపోతుంది.ఈ వీకెండ్ వ్యాయామాలు,…