Sunday, 28 Jun, 2026

శ్రద్దగా వినడం మంచి లక్షణం.

నీహారికా, మనం ప్రతి రోజు ఎక్కువసమయం గడిపేదో ఆఫీసులోనే. ఇక్కడ తోటి ఉద్యోగులతో సామరస్యంగా కలిసి పోక పొతే చాలా సమస్యలు వస్తాయి. పని ప్రదేశంలో ఉరుకులు పరుగుల తో పని చేయాలి. ఎన్నో ఒత్తిళ్ళు , ఎన్నో డిమాండ్స్ అలాంటప్పుడు మన చుట్టూ స్నేహపూరిత వాతావరణం లేకపోతే ఎంత నష్టం. ఇప్పుడు తోటి వారి సాయం తీసుకోకపోవడం లో మొహమాటం వద్దు.ఎవరి మాట వినవలిసి వచ్చినా శ్రద్దగా వినాలి. చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కావాలి. […]

రోజంతా మూడ్ బావుందాలంటే.

ఉదయం నిద్ర లేవగానే ఎం చేస్తున్నాం అన్నదాని పైన ఆ రోజంతా వుండే మూడ్ అధ్హరపది వుంటుందంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఉదయాన్నే లేవగానే సూర్యుని వెలుతురులో కాసేపు నడిస్తే, లేదా సూర్య నమస్కారాలు చేస్తే లేదా యోగా చేస్తే, ఆ వెలుగు ద్వారా శరీరానికి అందే డి విటమిన్, వ్యాయామం ద్వారా కలిగే ఉల్లాసం రెండు కలిపి మంచి మూడ్ క్రియేట్ చేస్తాయి. అలాగే ఉదయాన్నే పళ్ళతో మొదలెట్టి వాడిలో వుండే న్యుట్రీషన్స్ వ్యాధి నిరోధక శక్తిని […]

ఓ కమలా పండు తిన్నాచాలు.

ఏ కార్పోరేట్ హాస్పిటల్ లోనైనా వైద్యం చేయించుకుంటూ వుంటే ముందు బాంతాడంత పోరావున్న మందుల లిస్టు  వుంటుంది. అలాగే నీరసంగా ఉందన్నా సరే బోలెడన్ని విటమిన్ టాబ్లెట్లుంటాయి లిస్టులో కానీ ఎన్నెన్నో సహజమైన పదార్దాలు వుండగా వాటి ద్వారానే పోషకాలు అందుకోవాలి గానీ విటమిన్ లతో పనేమిటని అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ఇప్పుడు ‘సి’ విటమిన్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుందిఅంటే ఓ కప్పు స్ట్రాబెర్రీలు, ఓ ఎరుపు లేదా పసుపు కాప్సికం,  ఓ కివీ పండు, […]

ముఖ సౌందర్యానికి తులసి.

తులసి తో ఎన్నో ప్రయోజనాలున్నాయి కానీ అన్నింటికంటే ప్రముఖమైనదితులసి ఒక ఔషదంలో మంచి మేదికేటెడ్ క్రీమ్ లాగా మొహం పై మొటిమలు, దద్దుర్లు, నల్ల మచ్చలను మాయం చేస్తుంది. ఈ మందు తయ్యారు చాలా సింపుల్. తులసి ఆకులను పేస్టూ లా చేసి అందుల టమాటో గుజ్జు కలిపి దాన్ని పేస్ మాస్క్ లా వేసుకోవాలి. పది, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుబ్రం చేస్తే చాలు. అలాగే తులసి ఆకు గుజ్జు, పాలు కలిపి […]

ట్రెండీ ఎంపిక ధోతీ సల్వార్.

అందమైన కుర్తీలు అనార్కలీలు ఎంబ్రాయిడరీ టాప్ లు, క్రాప్ టాప్ లు, ఎసె మెట్రికల్ ట్యూనిక్ లో ఎన్నెన్నో వెరైటీలు అద్భుతమైన ప్రింట్స్, ప్లెయిన్ రకాలకు సరైన ఎంపిక ధోతీ సల్వార్. ఆధునిక డిజైనర్ దుస్తుల మీదకి కుడా ఇది సరైన ఎంపిక. కష్ట లూజ్ గా కుచ్చిళ్ళు దగరగా చేసేందుకు ధోతీలా వుండటం వల్ల దీన్ని ధోతీ సల్వార్ అంటున్నారు. చక్కగా చిన్ని పార్టీలకు , కాలేజీ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళకు కుడా ధోతీ సల్వార్ చాలా […]

కొత్త బ్యాగులా మారుతుంది.

చాలా కొద్ది రోజులు వాడే సరికే బ్యాగ్ పాతగా అనిపిస్తూ వుంటుంది. తెలుపు, గోధుమ, చాక్లెట్, గులాబీ వంటి తెలిక రంగుల బ్యాగుల పైన రోజు వాడతాం కనుక రకరకాల మరకలు పడిపోయి సగం పాటగా అనిపిస్తాయి. ఈ మరకలు పోగోడితే బ్యాగ్ కొత్తగా అయిపోతుంది. గోళ్ళ రంగు తొలగించే రిమూవార్ లో కాటన్ ముంచి దానిలో బ్యాగ్ పై మారక వున్నా చూట శ్రద్దగా అద్దితే చాలు అయిపోతాయి. ఇంకా మరకలున్నా సరే వాటిని రుద్దకూడదు […]

కిచెన్ క్లెన్ గా వుందా?

అందమైన డ్రాయింగ్ రూమ్స్ బెడ్ రూమ్స్  చూస్తూ వుంటాం. అంట చక్కని ఇంట్లో కిచెన్ చుస్తే ఉసురుమనిపిస్తుంది. ఎందుకు చాలా మందికి కిచెన్ శుబ్రత పట్టదా. వాడిన గిన్నెలు సింక్ నిండా, వంట పూర్తియినా క్లీన్ చేయని వాడిన గచ్చు. అలాగే  కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ ఇంట్లో కప్పు కాఫీ ఇచ్చినా ఎందుకులే అనిపిస్తుంది. ఆరోగ్యం మొత్తం వంటింటి పైనే ఆధారపడి వుంటుంది.  కిచెన్ శుబ్రత విషయంలో ఇంట్లో అందరికీ శ్రద్ధ వుండాలి. ఫ్రిజ్ ఎప్పటికప్పుడు […]

కొత్తవిగా కనిపిస్తాయి.

పిల్లలు బ్యాగుల్లో తప్పని సరిగా వాటర్ బాటిల్ ఉంచాలి. కొద్ది రోజులకే ఏ పువ్వులో ముద్రించిన ఆ బాటిల్స్ మురిగ్గా కనిపిస్తాయి. గోధుమ రంగులోకి దిగిపోతాయి. వీటిని కాస్త శ్రద్దగా శుబ్రం చేస్తే కొత్తవిలా అయిపోతాయి. బాటిల్ పైన డిష్ వాషర్ సెఫ్ సింబల్ వుంటే ఆ బాతిల్లను డిష్ వాషర్ తో శుబ్రం చేయవచ్చు లేకపోతె పాత్రలు తోమెందుకు వాడే లిక్విడ్ లో కాసిన్ని వేడి నీళ్ళు కలిపి బాటిల్లో పోసి ముతా బిగించి కాసేపు […]

మీ డాబా పైన మొక్కలున్నాయా?

సినిమా నటులు కుడా ఫలానా పని పట్ల ఆసక్తి చూపించారు అంటే చాలు ఇక ఆ వర్క్ సక్సెస్ అయిపోయినట్లే అలా ఇప్పుడు టెర్రస్ ఫార్మెంగ్ ఒక న్యూట్రెండ్. డాబా పైన పది గజాల జాగా వుంటే చాలు. అందమైన తట తయ్యారై పోతుంది. ఈ టెర్రస్ ఫార్మింగ్ ను పాప్యులర్ చేస్తుంది ఇప్పుడు సినిమా సెలబ్రెటీలు, మాధవన్, క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ వంటి సినీ క్రీడా ప్రముఖులు టెర్రస్ ఫార్మింగ్ మొదలెట్టి సోషల్ మీడియా లో […]

పిల్లల కోసం యాప్స్.

మనలో చాలా మందికి లెక్కలంటే భయం.  ఆల్జీబ్రా గుండె గాబరా అనే వాళ్ళు. అయితే ఈ నాటి పిల్లలకు బహుశా లెక్కల భయం ఉండకపోవచ్చు. ఇది స్మార్ట్ యుగం. స్మార్ట్ ఫోన్లు, గడ్జెట్స్ వాడటాన్ని పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇప్పుడు పిల్లలు లెక్కలు నేర్చుకోవాలంటే కిడ్స్ నంబర్స్ అండ్ మాధ్స్ యాప్ ని ఇంస్తాల్ చేస్తే చాలు. ఈ యాప్ సాయంతో పిల్లలు నంబర్స్ ఇష్టంగా నేర్చుకుంటారు. ఒకవేళ పిల్లలు ఆల్జీబ్రా నేర్చుకుటే డ్రాగన్ బాక్స్ ఆల్జీబ్రా […]

క్షమించడం నేర్పించండి.

నీహారికా, ఇప్పుడున్న చిన్ని కుటుంబాల్లో అంటే అమ్మా నాన్న పిల్లలు మాత్రమే వుండే చూట పిల్లలకి ఇచ్చిపుచ్చుకోవడం, కుటుంబ విలుఅలు గురించి నేర్పడం కష్టమే. కానీ అవసరం కదా. అప్పుడు అమ్మా నన్నా ఇందుకు నడుం కట్టాలి. ఇంటా బయటా వాళ్ళ ప్రవర్తన పట్ల ఒక కన్నేసి వాళ్ళు సమాజంలో ప్రతి ఒక్కళ్ళ తో ఎలా మెలగాలో, భోజనం చేయడం నేర్పినంత కష్టపడి నేర్పాలి. పెద్దలను గౌరవించడం, తోటి వాళ్ళను ప్రేమించడం మంచి నడవడికలో భాగాలే. పిల్లల […]

ఎంత అందమైన జ్ఞాపకం.

అవి చూసేందుకు చిన్నవే కానీ చూడగానే పెదవుల పైకి నవ్వోచ్చేంత అపురూపం. అవును ఒక పింగాణీ కప్పే కావచ్చు దాని పైన పిల్లలకో, స్నేహితులకో, ఇష్టమైన వాళ్ళకో ఛాయాచిత్రాన్ని ముద్రించి ఇస్తే ఇక పిల్లలు ఆ కప్పును అంట తేలికగా వదలరు. ఇప్పుడు ఇలా ముగ్గులు పాత్రల  పై అందమైన ఆకర్షనీయమైన చిత్రాలు ముద్రించి డ్రాయింగ్ రూమ్స్ షోకేస్ ల్లో ఉంచుకోవడం చాలా మంది ఇష్టపడుతున్నారు. ఒక మంచి సందర్భాన్ని ఇలాంటి చిన్ని జ్ఞాపకంగా ఇస్తే ఎవరికీ […]

ఇంటికి అలంకరణ కు బోన్సాయ్.

మొక్కల పెంపకం ఇష్టమై, ఇంటి చుట్టూ కాస్తయినా చూటు లేకపోతె బోన్సాయ్ మొక్కల గురించి ఓ సారి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఇంటి అలంకరణ లో బోన్సాయ్ ఒక ప్రత్యేకం. హలో అడుగుపెట్టగానే టేబుల్ పైన పళ్ళతో నిండిన బుల్లి ఆరెంజ్ మొక్క కనిపిస్తుంది. ఎలా వుంటుంది. కొన్ని రకాల బోన్సాయ్ మొక్కలకు అస్సలు ఎండ, వేడి తగలనే కూడదు. దాదాపు బోన్సాయ్ పెంచి పెంచి ఇచ్చే నర్సరీలున్నాయి. వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుని చెట్టు […]

ఆరోగ్యకరమైన ఏజింగ్ కోసం.

అప్పుడప్పుడు కొన్ని రుచికరమైన రీసెర్చ్ రిపోర్ట్స్ వస్తుంటాయి. అంటే నోటికి రుచినిచ్చేవి అనుకోండి. సత్రవేత్తల అద్యాయినంలో ప్రతి రోజు వాల్ నట్స్, పల్లీలు, బాదాం పప్పులు తినే వాళ్ళు తొందరగా బరువు పెరగడం కాస్త రుచిగా ఉండేవే కదా. ఐదేళ్ళ పాటు అద్యాయినం చీసి, నట్స్ తినని వాళ్ళ కన్నా తినే వాళ్ళే బరువు తక్కువగా వున్నారట పైగా కొందరు సీనియర్ సిటిజన్స్ పై చేసిన అద్యాయినంలో కుడా రిజుకు గుప్పెడు నట్స్ తినే వాళ్ళలో ఆరోగ్యకరమైన […]

జున్ను తినండి.

చాలా మంది ఆహారంలో జున్నును చేర్చుకోరు. మామూలు పాలలో  కంటే జున్ను పాలలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. జున్ను రోగనిరోధక  శక్తిని జీర్ణ శక్తిని పెంచుతుంది. కండరాళ్ళ పెరుగుదలకు ఎముకల దారుడ్యానికి జున్ను చాలా మంచిది. జున్నులో ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ వంటి విటమిన్లు, కాల్షియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా వున్నాయి. ఆవ లెగ దూడ గేదె దూడను ప్రసవించాక మొదటి కొన్ని రోజులు ఇచ్చే పాలను జున్ను […]

ఇది తక్కువ కాలరీ ఆహారం.

క్రీడాకారులకు తక్షణ శక్తినిచ్చే ఆహారంగా చేమదుంపను డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. చేమదుంప లో పిండి, పీచు పదార్ధాలు ఎక్కువ. విటమిన్ సి, బి6, ఇ ఎక్కువగా లభించే విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ఖనిజ లవణాలు చమడుమ్పల్లో దోరుకుతాయి. ఆసియాలో పుట్టిన చామదుంప ప్రస్తుతం ప్రపంచం అంతటా విస్తరించి వుంది. భారత దేశంలో పెద్ద ఎత్తునే చమను సాగు చేస్తున్నారు. చమమొక్కకు కాండం అంటూ వుండదు. చిత్తడి నెలల్లో, కాలువ వెంట చామ ఎక్కువగా పండుతుంది. […]

మనస్సు పెట్టి చేస్తే సరి.

మె విజయం వెనుక ఏదైనా రహస్యం వుండా అని విలేకరులు రకుల్ ప్రీతి సింగ్ ని అడిగారు. దక్షిణాదిలో అగ్ర కధానాయికగా మారిపోయాక, వరుస అవకాశాలను సొంతం చేసుకుని అన్నింటిలోను ప్రేక్షకులను మెప్పించాక ఆమె ముందుకు వచ్చిన ప్రశ్న ఇది. అయితే రాకుల్ ఒక్క నవ్వు నవ్వేసి, చేసే పనిలో వందశాతం మనస్సు పెట్టామంటే మనం అనుకున్నట్లే అన్ని జరుగుతాయి. అదే తన విజయ రహస్యం అని చెప్పేసింది. సెట్ లో కుడా ప్రత్యేక గుర్తింపును కానీ, […]

మెట్టెలతో ఆరోగ్య ప్రయోజనం.

మెట్టెలు ధరించడం ఒక సంప్రదాయం. పెళ్ళాయిన స్త్రీలు మెట్టెలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎక్స్ పార్ట్స్  ఏం అంటున్నారంటే ప్రతి సంప్రదాయం వెనుకా ఒక సెయింటిఫిక్ రీజనింగ్ వుంది అంటున్నారు. మనం ఆచరించే పద్దతులు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెప్పుతున్నారు. మెట్టెలు పెట్టుకోవడం వెనక వున్నా ఆరోగ్య ప్రయోజనం కాలి రెండో వేలు నరాలు గర్భాశయాన్ని గుండెని కలుపుతాయి. మెట్టెలు వేళ్ళని గట్టిగా పట్టుకోవడం వల్ల ఋతు క్రమం క్రమబద్దీకరించ బడుతుంది. అలాగే వెండి మట్టెలు భూమిలోని శక్తిని […]

బంతిపూల ప్యాక్ తో అందం.

ఇప్పుడు మార్కెట్ లో బంతి పూలు బాగా వస్తున్నాయి. ఇవి ఎంత అందమైన పువ్వుల్లో, ఏ దేకోరేషన్ కయినా ఎంత అందం ఇస్తాయో, అలాగే వీటితో తయ్యారు చేసే ఒక ఫేస్ ప్యాక్ అంతకంటే మంచి ఫలితం ఇస్తుంది. బంతిపూల రెక్కలు తెంపి వాటిని మెత్తగా పస్టులా చేసి, ఆ పేస్టులో పచ్చి పాలు, తేనె కలిపి ఫేస్ ప్యాక్ తయ్యారు చేసి, ముఖానికి వేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి గోరు వెచ్చని నీళ్ళ […]

మేలు చేసే మసాజ్

ప్రతి రోజూ హెయిర్ మసాజ్ చేయడం మంచిదే అంటున్నారు డాక్టర్లు. జుట్టు ఆరోగ్యం కోసం కాస్త సమయం దొరికితే హెయిర్ మసాజ్ చేయంఫై అని చెప్పుతున్నారు. అదీ కొబ్బరి నీళ్ళు వుపయోగించి చేస్తే జుట్టుకు సంబంధించి ఎన్నో సమస్యలకు పరిష్కారం అంటున్నారు. రోజు జుట్టుకి రాసుకునే ఏ ఆయిల్ లో అయినా ఈ కొబ్బరి నీళ్ళు కలిపి జుట్టు కుదుళ్ల వరకు మర్దనా చేస్తే మాడుకు మంచి పోషణ జుట్టు సమస్యలకు పరిష్కారం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. […]