December 2016
క్రిస్మస్ శుభాకాంక్షలు
రేపే క్రిష్టమస్ పాపం చేసిన వారికి సిక్షించడమే కాదు. పాపమే మరణించాలి. అలా జరిగితే పాపం లేని మనిషి పాప రహితుడై ఏసుక్రీస్తు లా మారతాడని దేవుని నమ్మకం. అందుకే నశించిన దాన్ని వెదికి రక్షించే నిమిత్తం ఆయన తన ద్వితీయ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి పాప పరిహారార్ధం దేవుడు నరుడిగా జన్మించిన పవిత్రమైన రోజే క్రిస్టమస్. మనుషులందరూ ఒకరి పట్ల ప్ర్రేమనురాగాలు కలిగి వుండటం ద్వేషాన్ని విడనాడటం […]
స్వర వైద్యం చేసే శ్యామల
స్వరాన్ని అధ్యయినం చేసి, లోపాలుంటే కనిపెట్టి స్వరాన్ని ఎలా నియంత్రించుకొవచ్చో సర్వే విద్యాని వాక్సాలజీ అంటారు. ఇలాంటి అరుదైన అమూల్యమైన నేర్చుకున్నారు చెన్నాయి కి చెందిన డా.శ్యామలా వినోద్ కుమార్. ఇది క్లినికల్ ట్రీట్మెంట్. స్వర ఆధారిత సాధన, స్వర యోగా, స్వర రక్షణకు అవసరమైన సూచనలు, సలహాలు, సహకారాలు ఇస్తారు. డా శ్యామల వినోద్ కుమార్ ఈ వోక్సాలజీ కొర్స్ చేసిన తోలి భరతీయిరాలు. భావోద్వేగాలు స్వరం పైన ప్రభావం చూపెడతాయి. మన గొంతులో వాటిని […]
సాదా సీదా కి చూడ చెక్కని రంగులు వేస్తె
అదిరేటి డ్రెస్సు మేమేస్తే…… అని పాత సినిమా పాట పాడుకుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా వుంటే బోరేస్తుంది కూడా. వున్న పాత దాన్నే కొత్తగా చూడాలి, చూపించాలి. డెనిమ్ ప్యాంట్లు ఎప్పుడూ ఒకే రకంగా ఫ్యాషన్ ఐకాన్ గా ఉంటాయి. అవి వేసుకోవాలి అంటే విసుగ్గా వుండదు. చాలా నలుపుగా వాటికి కొత్త హంగులు తెచ్చారు. రకరకాల రంగులద్దేసి రకరకాల మోడల్స్ తో తీర్చి దిద్దే న్యూ లుక్ తో వాటిని చూపించారు. ప్యాంటు పైన అచ […]
కొత్త స్టైల్ కోసం కోర్ సెట్
జానపద చిత్రాల్లో మహారాణులు, యువరాణులు బ్రహ్మాండమైన డిజైనర్ జాకెట్లు వేసుకుంటారు. ఆ జాకెట్ తరహాని కోర్ సెట్ అంటారు. ఇప్పుడా కోర్ సెట్ బ్లవుజ్ ని చెక్కని రంగుల్లో వున్న సాదా సిల్క్ సారీకి జోడిస్తే మొత్తంగా రాజకుమారి లుక్ వచ్చేస్తుంది. చెక్కని చీర పైకి ఈ కోర్ సెట్ అధ్యాద్మికంగా కనిపిస్తుంది. చెక్కని ఎంబ్రాయిడరీ కోర్ సెట్ బ్లవుజ్ ని శారీ గౌన్ కు కూడా జత చేయోచ్చు. పార్టీ లుక్ కోసం ప్రత్యేకంగా కనిపించడం కోసం ఇప్పటికే […]
తళుకు లేసే గాజు లాకెట్
ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు బంగారం ఒక్క అడుగు వెనక్కి ఉన్నాట్లు అప్పుడెప్పుడో సన్నటి గొలుసు చేతికి వాచీ అని నవలా నాయికలను వర్ణిస్తున్నారు. ఇప్పుడైతే ఆ రోజులు వెనక్కిపోయి డ్రెస్ కి జ్యూవెలరీ మ్యాచ్ అయితేనే ఫ్యాషన్ అన్న రోజులు వచ్చాయి. కాబట్టి ఫంకీ జ్యూవెలరీ మార్కెట్లో కొత్తగా మెరుస్తూ అమ్మాయిలను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆలా తళుకు లీనుతూ అందంగా కనిపించే మురానో గ్లాస్ పెండెంట్స్ ఇటలీలోని వెనిస్ ఓ ప్రత్యేక మైన పద్దతి లో తయారు […]
తప్పనిసరి ఆహారం క్యాబేజీ
క్యాబేజీని ప్రపంచం మొత్తం వాడతారు. మెడిటేర్నియన్ కోస్ట్ కు చెందిన క్యాబేజీ ఏడాది మొత్తం దొరికినా ఈ శీతాకాలంలో ఎక్కువగా ఎదిగే పంట ఇది. పచ్చిగా సలాడ్స్ తో దీన్ని తినచ్చు. విభిన్న ప్రాంతాల్లో విభిన్న రంగుల్లో లభిస్తుంది క్యాబేజీ. ఇందులో ఫిట్ న్యూట్రియాంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా దొరుకుతాయి. అన్ని రకాల థెరప్టిక్ డైట్స్ లో తప్పనిసరిగా ఉండాల్సినది. క్యాలరీలో చాలా తక్కువ. ఫ్యాట్ కూడా నామ మాత్రం . వంద గ్రాముల క్యాబేజీ లో […]
లేసుతో గ్రేస్ ఫుల్ లుక్
లేసు ఒక ఫ్యాషనబుల్ ఆర్ట్. ఏ దుస్తులపైనా లేసు అల్లికల్ని జోడించినా సాదాసీదాగా అన్ ఫినిష్డ్ గా ఉన్న ఆ దుస్తుల రూపం మారిపోతుంది. మన దేశంలో లేసుల తయారీ మొఘలాయీల కాలం నుంచి కనిపిస్తోంది. భారతీయ రాచరికపు కుటుంబీకులకు లేసులతో గల అనుభవం పాశ్చాత్య సంస్కృతులతో వారికీ గల సాన్నిహిత్యాన్ని ప్రతిబింబిస్తుందని నేటి ఫ్యాషన్ డిజైనర్లు చెపుతారు.అలనాటి లేసులు కళని భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ అందిపుచ్చుకుని సరికొత్త పోకడలు అద్ది కొత్తదనాన్ని రూపొందించింది సోనమ్ కపూర్. […]
రెండు కప్పులు తాగిస్తే చాలు
చిన్నతనంలో ప్రతి రోజూ పాలు తాగే పిల్లలకు వయసు ఎదిగేకొద్దీ ఆరోగ్యంగా వుంటారు. చిన్న వయసులో తాగిన పాలు తర్వాత సంవత్సరాల్లో అనేక లాభదాయకమైన ఫలితాలు ఇస్తుంటాయి. వయసు మీదపడినా వేగంగా నడవగలుగుతారు. ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోగలరు. ఫ్యాక్చర్ల అవకాశం తగ్గుతుంది. ఇవన్నీ బాగానే వుంటాయి మరి పాలు చూస్తేనే పరుగెత్తి పారిపోయే పిల్లల సంగతి ఏమిటి? పాలను ఏదైనా ఫ్లేవర్ లతో కలిపి అయినా తాగించగలగాలి. ఉదయం సాయంత్రం తాగితే చాలు. రోజుకు రెండు కప్పుల […]
ఎంతో మందికి ఈమె ఆశా జ్యోతి
ఈమె పేరు పూనమ్ శ్రోతీ . ఊరు భూపాల్. వయసు 31 సంవత్సరాలు. ఎత్తు రెండడుగుల ఎనిమిది అంగుళాలు. ఈ అమ్మాయికి ఆస్టియో జెనెసిస్ ఇంఫెర్టికా అని ఒక వ్యాధి. ఎముకలు ఫట ఫటా విరిగి పోతాయి. ఎన్నోసార్లు ఆపరేషన్లు చేసారు. ఇంతకంటే ఎత్తు పెరగదన్నారు. అప్పుడా అమ్మాయి ఏంచేసిందంటే ఫైనాన్స్ తో ఎంబీఏ చేసింది. ఒక కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగింది. తర్వాత ఉద్యోగం వదిలేసి 2014 లో దివ్యంగుల కోసం ఉద్దీప్ […]
అవసరం లేకుంటే ఇచ్చేయండి
ఎంత అందమైన ఇల్లయినా సరే ఎక్కడి వస్తువు అక్కడ వుంచక పోతే సవ్యంగా కనిపించదు. చివరకు స్టోర్ రూమ్ అయినా సరే. సాధారణంగా స్టోరేజీల్లో 30,40 శాతం వాడినవే వుంటాయి. పాత కూలర్లు ఫ్యాన్లు మెషీన్ టూల్స్ ,పాత ఫర్నీచర్స్ ,పుస్తకాలు , బొమ్మలు, దుస్తులు ఏవైనా కావచ్చు. ఏ పండగకో ప్రత్యేక సందర్భానికో సర్దుతాం. ఇలా ఎడతెరిపి లేకుండా పేరుకుపోయే పనికిరాని వస్తువులు సర్దటం తప్ప తీసేద్దామనుకోరు. తీసేసి ఎవరికైనా ఇవ్వటం ప్రతీదాన్ని ఒక్కసారి సరిగ్గా […]
గోడకు అతుక్కుని పెరిగే చెట్లు
ఇదివరకు ఇల్లు కట్టుకోవటం అంటే ఇంటి చుట్టూ చెట్ల కోసం జాగా వదిలేసి చుట్టూ అందమైన పూల తోట పండ్ల మొక్కలు పెంచేవాళ్ళు. ఇప్పుడు అంగుళం స్థలం ఊరికే వదలరు. కానీ పచ్చ దనం కోసం మనసు కొట్టుకుపోతూ ఉంటుంది. అప్పుడు ఇస్పాలియర్ పద్దతి కేసి చుడండి అంటున్నారు నిపుణులు. ఏదైనా మొక్కను గోడకు దగ్గరగా వేసి ఎప్పటికప్పుడు అది గోడను అతుక్కునేలా ఉంచేసి ఇవతలకు పెరిగే మొక్కలు కొట్టేయటం. పూలు పండ్లు అలంకరణకు ఉపయోగించే అన్ని […]
గాఢమైన వాసన తో ఇలా పోతాయి
శుభ్రత విషయంలో నూటికి నూరు మార్కులూ మనకి మనం వేసుకుంటాం. తప్పులేదు. కానీ వంటింట్లో మనకి తరచూ వాడే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు కావాలి. పళ్ళ రసం తీస్తాం. బ్లయిండర్ లో నీళ్లు పోసి డిష్ సోప్ వేసి మళ్ళీ ఓసారి గిర్రున తిరిగేలా చేయాలి. మైక్రోవేవ్ వాసన పోవాలంటే ఒక కప్పు నీళ్లలో నిమ్మరసం ఓ అరకప్పు పోసి మైక్రో వేవ్ లో పెట్టి వేడి చేయాలి. ఆ పొగలు కక్కే నీటిని మైక్రో […]
క్లచ్ చేతిలోవుంటేనే అసలైన అందం
ఈ సెలబ్రెటీ సీజన్ ఎదురుగ్గా క్రిస్మస్ న్యూఇయర్ వచ్చేస్తూ ఉండగా ఫ్యాషన్ ప్రపంచం అన్ని రకాల వస్తువులకూ ప్రత్యేక రూపం ఇచ్చి షోకేస్ లో పెట్టేస్తోంది. అన్ని రకాల దుస్తులు చెప్పులూ ఉండగా క్లచ్ తో మాత్రం తీసిపోయాయా. కన్నుల కింపుగా వుండే క్లచ్ లు ఫ్యాషన్ పోకడ లో ముందే వున్నాయి. ఒక యాడ్ లో గోల్డెన్ టచ్ ఉన్న చిక్ మెటాలిక్ బ్యాగ్ చూడండి. కింగ్ మైకాన్ కూడా ఈర్ష్య పడతాడు అంటారు. అలాగే […]
డాక్టర్ చేతికి వదిలేయటం బెస్ట్
మనకి 20 మంది స్నేహితులంటే 19 మంది మనల్ని కలిసినప్పుడు తప్పనిసరిగా మాటల్లో వచ్చే విషయం డైట్. బరువు తగ్గటం కొన్నాళ్ల పాటు తగ్గాను ఇప్పుడేం చేసినా ఇక తగ్గటం లేదంటూ వుంటారు. డాక్టర్ ఎంత తగ్గించినా బరువు తగ్గటం లేదంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి . థైరాయిడ్ ఫంక్షన్ విటమిన్ మినరల్ తో పాటు ఉన్నాయేమో చూడాలి . క్రమశిక్షణా పూరితమైన డైట్ నిరంతర వ్యాయామం జీవన శైలి గమనించుకోవాలి . శరీరం డైట్ విషయంలో […]
లావుగా వుంటేనేం
ఈ మధ్య శాన్ ప్రాన్సిస్కోకి చెందిన వెలెరిసగుల్ తను యోగ చేస్తున్న దృశ్యాన్ని యుట్యూబ్ లోను, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లోను పెడితే లక్షల మంది చూసారు. లైక్స్ వర్షం కురిసింది. వలిటీ ప్రత్యేకత అంటే ఆమె చదువు. అంత లావు మనిషి ఈజీగా అతి కష్టమైన శీర్షననం కూడా వేస్తె మరి చూడరా? లావుగా వున్న వాళ్ళు యోగా వైపు తొంగి చూడరు. శరీరం ఎటు వాడితే అటు వంగదానీ పైగా చూసే వాళ్ళు నవ్వుతారనే […]
ఇలా కొన్ని తింటేనే ఆరోగ్యం
నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అని ప్రతి నిమిషం ఎక్కడో చోట వినబడుతూ కనబడుతూ వుంటుంది. ఆరోగ్యనికి అవి మంచివే కానీ ఎన్ని తినాలి. మితి మీరి తింటే ఏమవుతుంది. ఈ సందేహాలకు డాక్టర్లు మంచి సమాధానం ఇచ్చారు. పిస్తా, వాల్ నట్, బాదాం, జీడి పప్పుల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. రకరాకాల సమస్యల్ని ఇవి దూరం చేస్తాయి. వాల్ నట్స్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పాతాయి. కాన్సర్ రానీయకుండా కాపాడతాయి. అయితే ఇవి […]
పరిమళాల నగలు
పరిమళాల నగలు ఇమగెస్ చూస్తుంటే ఆశ్చర్యంగా వుంటుంది. మాములుగా నగల్లో అందంగా చెక్కని సువాసనలు వెదజల్లుతూ మనస్సుకి ఆహ్లాదం ఇచ్చే సెంటెడ్ జ్యూవెలరీ, పెర్ఫ్యూమ్ జ్యూవెలరీ, లేదా వేర్ యువర్ పెర్ ప్యుమ్ తరహ నగలుగా పిలిచే ఈ నగల్లో గొలుసు, లాకెట్ లోపల పెర్ ప్యుమ్ పోసుకునే అవకాసం వుంటుంది మనకి ఇష్టమైన సువాసనల సెంట్ పోసి మూల పెడితే అందులో వుండే సన్నని రంద్రం ద్వారా నెమ్మదిగా సువాసన బయటకి వస్తు వుంటుంది. కొన్నింటిని […]
సౌందర్యాన్ని పెంచే టొమాటో
సౌందర్య పోషణలో టొమాటోని మించినది లేదు అంటున్నారు. పూర్తి యంటి ఆక్సిడెంట్స్ తో నిండిన టొమాటో ఏ రకం చర్మానికైనా పర్ ఫెక్ట్ గా ఉపయోగా పడతాయి. చర్మం ముడతలు పడకుండా, గీతలు పడకుండా ఈ సీజన్ లో కాపాడుతుంది. చర్మ తత్వాన్ని బట్టి టొమాటో కాంబి నేషన్లు కలుపుకోవాలి. జిడ్డు చర్మం అయితే టొమాటో రసం కీరా పేస్టు, తేనె కలుపు కుని మొహానికి మాస్క్ లా వేసుకో వచ్చు. అదే పొడి చర్మం అయితే టొమాటో రసానికి […]
నాజుకు అందాల మైసూర్ సిల్క్ శారీస్
పెళ్లి చేరాల్లో ఒక్కటైన మైసూర్ సిల్క్ చీర వుంటుంది. నాజూకు తనం ఉట్టిపడే ఈ సిల్క్ చీరలు అన్ని షేడ్స్ లోనూ దొరుకుతాయి. ఇప్పుడు సాంప్రదాయ సిల్క్ పై బంధిని స్టైల్, కసుటి ఎంబ్రాయిడరీ డిజైన్లలో సారి కొత్త చీరలు వస్తున్నాయి. ఒకప్పుడు సాదాగా చిన్న అంచు తో మామిడి పిందెల డిజైన్లు చిన్న చిన్న బుటీలు ఉండేవి. ఇప్పుడు డబుల్ లైన్ చెక్స్ హెవీ పట్లు రాకాలు పది వేల నుంచి లక్ష పైన ధర […]
మిల మిల మెరిసే టాటు
నిశిధి కి అందం వెలుగే. అందుకే చీకటిలో మెరిసే తారలు ఎప్పుడు ఎన్ని సార్లు చూసినా కొత్తగా అందంగా అద్భుతంగా ఉంటాయి. మరి పార్టీలకు చేసుకునే అలంకరణ కూడా అలా వుంటే అలా వుండేందుకు వచ్చినవే గ్లో ఇన్న ది డార్క్ టెంపరరీ టాటు లు పగలు మాములుగా వుండి రాత్రి వేళల్లో మెరుస్తూ ఉంటాయి. చీకటి వేళల్లో మిలమిలా మెరిసిపోయే ఈ టాటులు మెటాలిక్ గ్లో ఇన్ ది డార్క్ అని కూడా పిలుస్తాయి. చాలా […]
