Tuesday, 21 Jul, 2026

88 ఏళ్ల యవ్వన గుళిక

DAPHNE SELFE గురించి ప్రతివాళ్ళు తెలుసుకుని తీరాలి. ఇప్పుడు 88 సంవత్సరాలు . 1949 లో మొదలుపెట్టిన మోడలింగ్ కెరీర్ ను ఇంతవరకు ఆపలేదు. బ్రిటన్ లో  వుండే డాఫ్నే సెల్ఫీ ఇంతవరకు ఎన్నో ప్రముఖ కంపెనీలకు మోడల్. వయసు పెరిగిపోతున్నా కళ తగ్గని మొహంతో ప్రజల్లో ఆమెకున్న ఆదరణ తగ్గనేలేదు. ఇప్పటికీ మొగలింగ్ ద్వారా రోజుకి ఆరేడు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. నివియా ,ఓలే వంటి  సౌందర్య పోషకాల ప్రకటనల్లో కనిపించే ఈ అందమైన మోడల్ […]