Monday, 20 Jul, 2026

ముసుగుకు వ్యతిరేకంగా పోరాటం

కొన్ని మంచి పనులకు అన్నీ కలిసొస్తాయి. వివాహిత స్త్రీలు ముసుగు ధరించి సంప్రదాయం వుంది. అయితే మీర్జాపూర్ గ్రామానికి చెందినా అంజూ యాదవ్ ఈ సంప్రదాయం  ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తున్నాయని ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని స్వానుభవం తో తెలుసుకుంది. ముసుగు ధరించనని  పెద్దవాళ్ళ అనుమతి కోసం ఇంట్లోనే మూడేళ్లు పోరాడాల్సి వచ్చింది. ఆమె చెల్లి మంజూ యాదవ్ కూడా అక్కతో చేయి కలిపింది. వీళ్లకు పొరుగు గ్రామ సర్పంచ్ సజ్మా ఖాన్ తోడైంది. ధీజ్ […]