జంషెడ్పూర్ లోని ఎక్స్ ఎల్ ఆర్ ఐ నుంచి ఫైనాన్స్ లో ఎంబీఏ చదువుకున్న గుంజన్ సోనీ యూట్యూబ్ ఎం. డి గా నియమితురాలయింది. స్టార్ ఇండియా టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జలోరా గ్రూప్ సి ఈ ఓ గా పనిచేసిన గుంజన్ తన వైవిధ్యమైన మార్కెటింగ్ రంగా అనుభవంతో ఇప్పుడు యూట్యూబ్ లోకి ఇండియా ఎం డి గా వచ్చారు.20 ఏళ్లుగా బిజినెస్ టెక్నాలజీ మార్కెటింగ్ ఈ కామర్స్ విభాగాల్లో గణించిన అనుభవంతో గుంజన్ భారతీయ భాషలలో ఉన్న గొప్ప కథాంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని చెబుతోంది.














