శ్రీలంక భద్రకాళి కోవెల

శ్రీలంక భద్రకాళి కోవెల

శ్రీలంక భద్రకాళి కోవెల

దేవుళ్ళ విగ్రహాలు ప్రతి గుడిలోనూ కనిపిస్తాయి కానీ శ్రీలంక లోని  ట్రింకోమలీ లో కొలువున్న భద్రకాళి అమ్మన్ ఆలయంలో మాత్రం స్తంభాలు పైకప్పు ఆలయ శిఖరం వరకు అందంగా చెక్కిన శిల్పాలే కనిపిస్తాయి. కళ్ళు చెదిరే రంగుల్లో దేవుళ్ళు, రాక్షసులు, జంతువులు బొమ్మలు పురాణాల్లోని వివిధ ఘట్టాలను గుర్తు చేస్తుంటాయి. 11వ శతాబ్దంలో చోళుల కాలంలో ద్రావిడ నిర్మాణ శైలిలో ఈ భద్రకాళి గుడి నిర్మించారు వ్యాధులను తగ్గించే ఆలయం గా ఈ గుడి కి చాలా పేరుంది.