ఆమె గుప్పిట్లో శక్తి

ఆమె గుప్పిట్లో శక్తి

ఆమె గుప్పిట్లో శక్తి

భారత బాక్సింగ్ లో అత్యంత ప్రతిభావంతురాలైన యువతరా ప్రీతి పవార్. హరియాణాలోని భివాని లో జన్మించిన ప్రీతి 14 సంవత్సరాల వయసులో ఆమె మామ వినోద్ ప్రోత్సాహంతో బాక్సింగ్ లోకి అడుగు పెట్టింది పానిపట్ లో జరిగిన ఓపెన్ స్టేట్ టోర్నమెంట్ లో విజయ యాత్ర మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఆసియా ఛాంపియన్ షిప్స్ రజిత పథకం గెలుచుకున్నది. 2023 లో ఆసియా గేమ్స్ లో 54 కేజీల విభాగంలో కాంస్యం గెల్చుకోవడం ప్రీతి కెరీర్ లో కీలకమైన మలుపు. 2024 లో ఒలంపిక్స్ లో అరంగేట్రం చేసింది ప్రీతి.