సెల్ఫ్ మేడ్ ఉమెన్ జయశ్రీ

సెల్ఫ్ మేడ్ ఉమెన్ జయశ్రీ

సెల్ఫ్ మేడ్ ఉమెన్ జయశ్రీ

జయశ్రీ ఉల్లాల్ భారతీయ సంపన్న ప్రొఫెషనల్ మేనేజర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు శాంటా క్లారా యూనివర్సిటీ లో మాస్టర్స్ చేసిన జయశ్రీ 2008లో ఆర్టిస్టా నెట్ వర్క్ సి ఈ ఓ గా ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు అప్పుడు చిన్న కంపెనీ గా ఉన్న ఆర్టిస్టా ను 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో ఐపిఒ కు తీసుకు వెళ్ళగలిగారు. తాజాగా హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం జయశ్రీ ఉల్లాల్ నికర విలువ 50,170 కోట్లు దీనితోపాటు రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ విమెన్ జాబితాలో మొదటి స్థానం సంపాదించారు.ఈ విజయంతో జయశ్రీ టెక్నాలజీ పరిశ్రమ లో మహిళా శక్తి కి చిహ్నంగా నిలిచారు. స్వయంకృషితో ఆమె సాధించిన విజయాన్ని ఫోర్బ్స్ ఫార్చ్యూన్, హరూన్ వంటి సంస్థలు గుర్తించాయి.