Nemalika
వీళ్ళ వితరణను ఎలా అర్ధం చేసుకోవాలి
నీహారికా, డబ్బు కనుక వుంటే అస్తమానం వెధవ పొడుపు కబుర్లు వినక్కరలేదు అన్నావు కదా… పొడుపు వేరు పనితనం వేరు. ఒక మంచి కబురు విను, వారెన్ భఫెట్, ప్రపంచంలో అతి పెద్ద జెట్ విమానాల కంపెనీ యజమాని. ఇంకో 63 బడాసంఘాలున్నాయి, అమెరికన్ బిజీనెస్ మాగ్నేట్, ఇన్వెస్టర్, ఫిలాంత్రఫిస్ట్, ప్రపంచపు అతి భాగ్యవంతుల్లో రెండో వాడు, ఆయన ఇంటర్వ్యూ చదివాను. ఇప్పుడు ఆయన వయస్సు 83. ఇప్పటికి తన కారు తనే నడుపుకుంటారు. డ్రైవర్, సెక్యూరిటీ […]
నడక అయువుకో కోలమానం
నీహారికా, ఏం వాకింగ్ లెద్దూ, పొద్దున్నే లేవడం బోర్ అనేసావు. కానీ ఎప్పుడో ఆది కాలం నాడు మనిషి నలుగు కాళ్ళతో నడిచేవారట. వేటలో గెలుపు కోసం, పరుగులో వేగం కోసం, పోరాటం లో పట్టుకోసం, ఎంతో సాదించిన మనిషి, ఇవ్వాలెందుకో, కార్లు, విమానాలు కనిపెట్టుకుని నడవడం నామోషి అనుకుంటున్నాడు. పక్షుల కిలకిలరావాలతో, ఉదయభానుడి లేత కిరణాలు తాకుతుంటే, చెట్టు, చేమ పచ్చగా చుట్టూ కనిపిస్తూవుంటే రోజు ఓ అరగంట నడవడం, జిమ్కి వెళ్ళడం అతి చౌకైన […]
ముందు మన పైన మనకు అదుపు కావాలి
నీహారికా, ఒకే పని అందరం మొదలు పెడతాం, కొందరే దాన్ని స్మార్ట్ గా పూర్తి చేస్తారు. మరి అందరి వల్లా ఎందుకు కాదు అన్నావు కరెక్టే. ఏ అంచనాలు లేకుండా పని మొదలు పెడితే ఇంతే. ముందు ఈ పని ఎంచుకోవడం కరక్టేనా, ఎంత సేపటిలో పూర్తి చేయగలం, అందుకు కావలసిన అవుట్ మన దగ్గర వుందా? ఇవన్నీ ప్రేశ్నలు వేసుకుని ఒక పనిని మొదలు పెట్టినప్పుడు మన పైన కూడా మనకు అదుపు ఉండాలి. పని […]
ఈ సుగుణాలు నేర్చుకుంటే వచ్చేవే!
నీహారికా, కరుణా, జాలి, దయా, పుట్టుకతో వచ్చే గుణాలే? అవి అందరికి ఉండవా? అన్నావు కానీ పిల్లలకు వీటిని అలవాటు చేస్తే అలవరచుకునే అంశాలే అని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. చిన్న తనంలో తమకు అవసరం లేని దుస్తులను, బొమ్మలను ఇతరులకు ఇవ్వడం, తమ చేతుల్లో వున్న ఎంత ఇష్టమైన చాక్లెట్ అయినా తోటి పిల్లల తో పంచుకునే విధంగా ప్రోత్సహించడం తల్లిదండ్రుల కర్తవ్యం. అసలు కరుణ జాలి గుణాలు యంటి డిప్రసెంట్ లాంటి వని మానసిక […]
అమ్మాయిల మనస్సులో కోరిక ఇదే
నీహారిక, యూత్ మనస్సులో ఏముందో తలుసా అన్నావు. తెలుసు ఇవాల్టి తరం అమ్మాయిల కల స్టార్టప్. కళాశాల చదువు అయ్యి అవ్వడం తోనే ఒక చెక్కని బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి. సక్సెస్ అవ్వాలి. కానీ ఆ స్టార్టప్స్ విజయవంతంగా నడిపించే లక్షణాలు డెవలప్ చేసుకో మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫస్ట్ స్టార్టప్ మొదలు పెట్టాలి అంటే అస్సలు మనలో వుండే సమర్ధతలేమిటి? మనమేంటి, ప్రత్యేకత లేమిటి తేల్చుకుంటే మనం తాయారు చేసే ఉత్పత్తిని మనదైన పద్దతిలో మార్కెట్ […]
ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళుంటే!
సౌదామినీ, మనింట్లో మనకు అక్కో చెల్లెలో వుంటే ఎంత బాగుంటుంది. స్నేహితులను మించి సంతోషంగా వుందా వచ్చు అన్నావు. నిజం ఇద్దరూ ఒక ఇంట్లో పుట్టి పెరుగుతారు కనుక వాళ్ళ బలాలు, బలహీనతలు ఒకళ్ళకి ఒకళ్ళవి తలుస్తాయి. ఆలోచన ప్రవర్తన ఒకటి కాకపోయినా రక్తసంబంధం వల్ల అరమరికలు లేకుండా వుంటారు. జీవితంలో గడ్డు సమయంలో ఒకళ్ళకి ఒకళ్ళు అండగా వుంటారు. ఇద్దరూ ఒకే విలువలతో పెరుగుతారు. జన్యు పరమైన లక్షణాలు కామన్ గా వుంటాయి. ఒక్కోసారి కొన్ని […]
పొదుపు నేర్చుకుంటేనే దుబారాకు కళ్ళెం
నీహారికా, పొదుపు అన్న పదం విన్నా, దాని గురించి ఉపన్యాసాలు విన్నా బోర్ కొట్టేస్తుంది అంటావు నిజమే. మరి చేతికి అందిన ఆదాయం నిమిషాల్లో ఖర్చు చేయడం ఈజీనే నిహారికా. మరి పొదుపు గురించి తెలిసి వుండాలిగా. ఆర్ధిక ఇబ్బందులు ఎదురయితే పొదుపే కదా కాపాడేది. చిన్నప్పటి నుండి పొదుపు పాఠాలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే పెద్దయ్యాక సంపాదించే మొత్తంలో ఇంత పొదుపు కోసం అని పక్కన పెట్టడం చేతనవుతుంది. నెల జీతం అందుకోగానే ఖర్చుల వివరాలు పక్కన […]
పనులకీ ప్రణాళిక కావాలి
నీహారికా, నీ సమస్య అందరి సమస్యే తెలుసా. పనిలో ఎప్పుడూ పర్ఫెక్ట్ గా వుందామని, ఇంకెవ్వరూ మనలా వుండరనీ నిర్ణయించుకోవడమే అసలు సమస్య. ప్రతిపని మనమే చేయాలని పెట్టుకొంటే ఇంక సమయం ఏమి మిగులుతుంది. కొన్ని పనులు మొదలు పెడతాం ఒక్కోసారి పర్ఫెక్ట్ గా వుంటుంది ఒక్కోసారి ఫెయిల్ అవుతాం. అది సహజం. సాంకేతిక విజ్ఞానం మన పని త్వరగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. చాలా వేగంగా ఫోన్లు, లాప్ టాప్ లు, పి.సి లు చూస్తాం. కానీ […]
ఆ విటమిన్ గురించి తెలుసా!
నీహారికా, మనం శరీరానికి పనికి వచ్చే ఎన్నో విటమిన్స్ గురించి తెలుసుకొన్నాం. మరి విటమిన్ M గురించి తెలుసా. ఇది లేకపోతే జీవితo ఒక్క అడుగు కూడా కదలదు. ఆరోగ్యం, ఆనందం, అందం ఏదైనా సరే M వుంటేనే. చదువుకోవాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే, మంచి జీవితం కావాలంటే విటమిన్ M. ఇది కొంతమంది దగ్గరే పదిలంగా ఉంది. వాళ్ళని కోటీశ్వరులు అంటారు. మిగతా వాళ్ళు వాళ్ళని చూసి అసూయ పడతారు. కానీ నువ్వు ఈ విటమిన్ విలువ […]
బెదిరించడం సతాయించడం మానండి
నిహారిక, సమస్య అర్ధం అయింది. ఈ పరీక్షల్లో అంత రిజల్ట్స్ చూపెడితేనే రేపు బెటర్ ఫ్యూచర్ వుంటుంది లాంటి మాటలతో పిల్లలను ఎమోషనల్ గా ఒత్తిడి పెడుతున్న మాట నిజమే. ఇంటా బయటా పోటీ ప్రపంచంలో నెగ్గుకు వచ్చేందుకు పిల్లలు ఎన్నో సవాళ్ళు, భయాలు ఎదుర్కొంటున్నారు. తెలిసో తలియకో పిల్లల బావోద్వేగాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఈ సమస్య పూర్తి చేయక పొతే నీకు సినిమా లేదునే చెప్పిన డ్రెస్ వేసుకోక పొతే నీకింక ద్రేస్సులే కొనను, […]
ఈ రిపోర్టును ఏమని పిలుద్దాం
నీహారికా, ఈ మధ్య వచ్చిన కొన్ని సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో పెత్తనం విషయంలో పురుషులదే పై చేయిగా ఉందని వచ్చింది. సరే పెత్తనం వాళ్ళనే ఉంచుకోమనండి అందామంటే ఈ పెత్తనం అర్ధం వింటే గుండె జారిపోవాలి. ఆస్పత్రికి వెళ్ళాలన్నా 88 శాతం మంది మహిళలు ఇంట్లో పెద్దలకు చెప్పే వెళ్ళాలంటారు. ఏది వండాలో పురుషులే నిర్ణయిస్తారని 62శాతం మంది స్త్రీలు చెప్పారట. దేశం మొత్తం మీద 65శాతం మహిళలు చదువుకొంటే అందులో 5 శాతం మంది […]
సంతోషం మనం సృష్టించే అద్భుతమే
నీహారికా, ఎల్లవేళలా చెదరని చిరునవ్వుతో వుండాలంటే ఏం చేయాలి అన్నావు. సరిగ్గా చెప్పాలంటే నవ్వు అనేది కేవలం ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ మాత్రమే.ఇది హృదయానికి కిటికీ లాంటిది. మనం నవ్వినప్పుడు ఎండార్ఫిన్లుగా పిలవబడే న్యురోట్రాన్స్ మీటర్స్ విడుదలై సంతోషాన్ని ఇస్తాయి. ఒత్తిడి స్థాయిల్ని తగ్గిస్తాయి. సరదాగా వుండే అన్నింటి వైపు దృష్టి సారించడమే. మనం చుసేవే మన మనసు-ని ప్రభావితం చేస్తాయి. కామెడీ షోలు,ఫన్నీ వీడియోలు, కామిక్ స్ట్రిప్స్ వంటి తక్షణ సరదాలు జీవితం లోకి తెచ్చుకోవాలి. […]
ఆరోగ్యo జాగ్రత్తమ్మా – నిన్ను నువ్వయినా పట్టించుకో
నీహారికా, మహిళా దినోత్సవం రోజున నాకేం చెప్తావు. ఏదో కొత్తదై వుండాలి. నీ జీవితం గుర్తు పెట్టుకొనేదై వుండాలి అన్నావు. సరే విను, ఇవాల్టి ఆధునిక మహిళ మూడు ప్రపంచాల పౌరురాలు. గడప దాటేదాక భర్త, ఇల్లు, పిల్లలు దాటాకా ఆఫీస్ కెరీర్ పోటీ ఇన్ని పాత్రలకు ఎంతో కష్టంతో న్యాయం చేస్తోంది. ఎక్కడ తేడా వచ్చినా అది వైఫల్యమే. ఇన్ని బాధ్యతల మధ్య చిరునవ్వుతో తనకు తాను నిరూపించుకోవాలంటే ముందస్తుగా ఆరోగ్యంగా ఉండాలి. అoదుకే వేళకు […]
ఇతరులకు సాయపడితే ఆరోగ్యం ఆయుష్షు
నీహారికా , ఒక చక్కని రిపోర్ట్ వచ్చింది. సాయంచేస్తే ఆయుష్షు పదిలంగా ఉంటుందని ఒక అధ్యయనం రిపోర్ట్ వివరాలు ఇబ్బంది 5000 మంది పైన దీర్ఘ కలం ఈ ప్రయోగం చేశారట. ఇతరులకు సాయం చేయటానికి ఆయుర్ధాయం ఆరోగ్యం పెరగటానికి సంబంధించిన పరిశోధన ఇది. ఇందులో ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకున్నారు. వారి జీవన శైలి వారి కుటుంబ సభ్యులతో వారికున్న అనుబంధం ఇతరులతో చేదోడువాదోడుగా మెలగటం వంటివి సంవత్సరాల తరబడి రికార్డు చేసారు. వీళ్ళను రెండు […]
పిల్లలకు తెలిసిన భాష ప్రేమే
నీహారికా , ఇప్పుడే ఒక చిల్డ్రన్ సైకాలజిస్ట్ ప్రసంగం విన్నారు . ఎంత బావుందంటే పిల్లలకు ప్రేమ భాష ఒక్కటే తెలుసట. ప్రేమించటాన్ని ప్రేమించబడటాన్ని వాళ్ళు ఎంతో ఇష్టపడతారు. తల్లి తండ్రుల నుండి అదే ఎక్స్ పెక్ట్ చేస్తారట. పిల్లల్ని పిలిచే ముందు స్వరంలో మార్దవం నిలుపుకోవాలట . మాటలు వినాలన్న ఆచరించాలన్నా ఈ మార్దవం స్వరంలో పలికే ప్రేమ పిల్లల్ని కట్టి పడేస్తాయట. ఆత్మీయ స్వరంతో చెపితే దేన్నైనా చేస్తారట పిల్లలు. వాళ్ళ పై అధికారం […]
ఆమాత్రం సేపు చదవలేమా ?
నీహారికా , పుస్తకాలూ చదవాలనే ఉంటుంది కానీ చదివే టైం లేదు అంటుంటావు . ఇది కేవలం సాకు అనచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు అనుభవజ్ఞులు. రోజుకు ఒక పుస్తకం కేవలం 15, 20 నిముషాలు చదవలేమా ? సాధారణంగా మనం నిమిషానికి వంద పదాలు చదవగలం. అంటే 15 నిముషాలు 1500 పదాలు అంటే ఒక పుస్తకంలో నాలుగైదు పేజీలు ఈజీగా చదవచ్చు. అంటే ఎంత తీరిక లేకపోయినా ఎలాగోలా చదివినా నెలకు 15 […]
ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది నీ విజయమే
నీహారికా , వందలో ఒక్కరుగా ఉండాలని ఉంటుంది కానీ ఎంతో మందిలో కలిసిపోయి గూటింపు లేకుండా బతకటం నాకు ఇష్టం ఉండదు అన్నావు నిజమే. అసలు మూసలో కొట్టుకుపోవడం తో సగం వైఫల్యం వుందంటాడు న్యూటన్. సవాళ్లకు ఎదుర్కొనిలేని వాళ్ళ నలుగురు నడిచే బాటలో నడుస్తారు. ఇవాళ్టి పోటీ ప్రపంచంలో సవాళ్లు ఎదుర్కొంటు విజయం సాధించాలంటే కొత్త అవకాశాలు పసిగట్టగల నేర్పు ప్రణాళికా రూపకల్పన సామర్ధ్యం నిర్ణయాలు సత్వరం తీసుకోగలిగే చురుకుతనం మన ఆలోచనలు ఇతరులు పసిగట్టలేనంత […]
ప్రతిదానికీ సమయం సందర్భం ఉంటాయి
నీహారికా , ప్రతిదానికీ ఒక సమయం ఉంటుందా ? ఒకప్పుడు విజయవంతంగా చేసిన పని ఇంకోసారి ఎందుకు చేయలేము అని అడిగావు కరెక్టే. చిన్న లాజిక్ విను మనిషి జీవితంలో మూడు దశలుంటాయి. యవ్వనం కౌముదం వార్ధక్యం . యవ్వనంలో పుష్కాలమంతా శక్తీ సమయం ఉంటాయి. డబ్బు ఇంకా సంపాదించవలసిన సమయం ఇది. అంటే డబ్బు ఉండదు. ఇక రెండో కౌముదం 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు. డబ్బు సంపాదిస్తారు శక్తీ ఉంటుంది దాన్ని […]
సరదాకైనా ఇది తప్పే
నీహారికా , ఇవ్వాళ నువ్వు చెప్పిన కబురు చాలా అవసరం అయినది ఆలోచించి జాగ్రత్తగా వుండవలిసిందీ నా ఫ్రెండ్ కాస్త బొద్దుగా ఉంటుంది తనను టీజ్ చేస్తే నవ్వేస్తోంది కానీ చాలా కుంగిపోతుంది. కానీ అలా అనద్దని మిగతా ఫ్రెండ్స్ తో ఎలా చెప్పాలి అన్నావు కరెక్టే. చాలా ఇబ్బంది. సన్నిహితులే కదా అని బొద్దుగా బరువుగా ఉండేవారని సరదాగా చనువుగా ఆటపట్టిస్తూ వుంటాను. వాళ్ళ గురించి ఏవో వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు కూడా సరదాగా తీసుకుంటారు […]
అసలా ఆలోచనే పరమ దండగ
నీహారికా , నాపైన ఎవరన్నా చిన్నగా విసుక్కున్నా కోపం తెచ్చుకున్నా నాకు చాలా కోపం వచ్చేస్తుంది . చదువుకోవటం కూడా చిరాగ్గా ఉంటోంది అన్నావు బావుంది. అప్పుడు నిన్ను గురించి నువ్వు నీవైపు తప్పువుందా అని ఆలోచించావా ? ఎదుటివాళ్ళ ఉద్వేగాన్ని మనం యధాతధంగా అర్ధం చేసుకోవాలనిపించలేదా .. ఇప్పుడు తప్పు నీదే . ఇంట్లో వాళ్ళనుకో వాళ్లకు నీ వల్ల కలిగిన చిరాకు ఏమిటి ? నా వైపు నుంచి ఎంత తప్పువుందో ఓ నిముషం […]
