Tuesday, 21 Jul, 2026

ఏ నమ్మకాలూ వద్దమ్మాయీ !

నీహారికా , శనిదశలో  శుక్ర మహాదశలో ఉన్నాయా అని అడిగావు. వేమన పద్యం ఒకటి చెపుతాను. బల్లి పలుకుల్  విని ప్రజలెల్ల తమ పనులు సఫలములగుననుచు సంతసించి కానీ పనులకు తామే ఖర్మమటందుకు విశ్వదాభిరామ వినురవేమ. ఎలావుందీ ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా బల్లి పలికితే ఏమవుతుంది అంటారు. ఒకవేళ పనికాకపోతే ఖర్మ అంటారు. ఇలా ఉంటుంది. నీ ప్రశ్నకు సమాధానం. మనం ఒక పని మొదలుపెట్టి సఫలం కాకపోతే అదెక్కడ ఎలా జరిగిందో ఎనాలిసిన్ చేసి ఎక్కడ […]

ఉదయపు వేళకు స్వాగతం పలుకు

నీహారికా, నాకు కష్టాతి కష్టం అనిపించింది ప్రొద్దున్నే నిద్రలేవడం అంటే ఎంతో నవ్వొచ్చింది. నిద్ర వదులుకోవడం కష్టమే నన్న విషయం పక్కన పెట్టు కానీ ప్రకృతి ద్వారా అందుకోగలిగే ప్రయోజనాలు అనేకం ప్రతిరోజు సూర్యకాంతి లో కాసేపు తిరగగలిగితే ఎంత ఆరోగ్యం. ప్రకృతి విహారంగా పచ్చిక బయళ్ళు, పార్కుల్లో తిరగండి. ప్రకృతిలో వచ్చే సహజమైన వాసనలు, పూవుల రంగులు మనసు పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. పక్షుల కిలకిలారావాలు, అరుణోదయపు కాంతులు, ప్రశంతమిన్ శబ్దాలు లేని వాతావరణం, […]

అతి ప్రేమ వెగటే

నీహారికా , పిల్లలను ఎంతో పేమించటం మంచిదే కానీ అలా ప్రేమ పేరుతో అస్తమానం కనిపెట్టుకుని ఉండటం వల్ల  ఆ పిల్లలకు ఆశించిన మేలు కలుగదంటున్నాయి పరిశోధనలు. పిల్లలను ఎంతవరకు ప్రేమించాలి అన్నావు . సాధారణ శ్రద్ధ  తీసుకుని ప్రేమించాలన్నది నా సమాధానం. అతి శ్రద్ధ వద్దు. ప్రతి పనికీ ఇతరుల పైన ఆధారపడే అలవాటు చేయకూడదు. పిల్లలకు అవసరాలు సమకూర్చుతూ బాధ్యతలు తీసుకుంటూ వాళ్ళ ముందు స్పష్టమైన లక్ష్యం ఉంచాలి. వాళ్ళని స్వతంత్రంగా ఎదిగే అవకాశం […]

సానుకూల దృక్పదం పేరే సంతోషం

నిహారిక, సంతోషం సగం బలం అన్న నానుడి కరక్టేనా అన్నావు. దాని చరిత్ర అనంతరం ఉత్సాహం, కృతజ్ఞత వంటి పాజిటివ్ అంశాలు, ఏమోషన్ లతో ఎప్పుడైతే ఉంటామో అదే సంతోషం. పరిపూర్ణమైన భావాలు వున్నప్పుడు కలిగేది సంతోషం. మంచి జాబ్, జీతం,జీవిత భాగస్వామి, సమృద్దిగా సంపద, చెక్కని సౌష్టవం, మంచి ఆరోగ్యం ఇవన్నీ వుంటే ఆరోగ్యంగా ఉండగలరా అనే, ఇవి సంతోషపు చిరునామా కాదు. జీవితం లోని ప్రతి అంశం పట్ల సానుకూల దృక్పదం వుంటే సంతోషం […]

ఎవ్వరితోనూ పోచుకోవద్దు

నిహారికా , అందమైన రోల్స్ మోడల్స్ ఉంటారు. నాజూగ్గా అందంగా హుషారుగా ఉత్సాహంగా ….! అలా ఎప్పుడూ వాళ్ళని చూస్తూ వాళ్ళు మాత్రమే అలా ఉండాలి అనుకుంటే అన్యాయం. వీళ్ళు అలా  ఎలా ఉండగలిగారు మనకు స్పష్టమైన అవగాహన ఉంటే మనకు అలాగే వున్నామని తెలుస్తుంది. ఎలాగంటే ఎవరికి వాళ్లకు ప్రత్యేకత ఉంటుంది. కొందరి కళ్ళు బావుంటాయి . కొందరు బాగా మాట్లాడతారు కొందరు బాగా చదువుతారు. ఇవన్నీ మనిషిలో అందం కంటే ఎక్కువైనవి . వీటికి […]

మనస్సుకి కట్టలు వేస్తే విజయం తధ్యం

నీహారికా , సక్సెస్ కీ ఫెయిల్యూర్స్ కి ప్రత్యేకమైన కోణాలు ఉంటాయా ? అన్నావు. ఉంటుంది. అత్యంత ముఖ్యమైంది కార్యాచరణ. దాని ఫలితంగానే విజయమైన అపజయమైన మనం ఫలితం వైపే చూస్తాము కానీ అసలా పని ఎంత బాగా చేసాం దానికి విజయం సాధించే బలం వుందా లేదా అని ఆత్మ విమర్శ ముందే చేసుకొం. అసలు చేసే పని పట్ల శ్రద్ధ  మొత్తం పెట్టేస్తే అప్పుడు ఫలితం విజయం వైపే ఉంటుంది. శరీరం ఒక టూల్ […]

హాబీలకు సమయం కేటాయించాలి

నీహారికా , రోజుకు 12 గంటలే మేలుకుని ఉంటాం . ఈ కాస్త సమయం చదువుకు మిగతా పనులకే చాలవు. ఇంకా హాబీలు సృజనాత్మకమైన పనులు ఎక్కడ చేస్తాం అన్నావు. కనే చేసి తీరాలి. మనకెన్నో పనులతో క్షణం తీరదు. ఉన్న సమయం సరిపోదు. ఇన్ని పనుల మధ్య మనకు సంతోషాన్నిచ్చే పనులు మేధస్సుకు పదును పెట్టె పనులు చేయటం వల్ల  శారీరిక మానసిక శక్తులు పెరుగుతాయి. భాధ్యతలు పానుల్లాంటివే. ఈ హాబీలు కూడా. ఎంతోకొంత  సమయం […]

మిమల్ని మీరు పొగుడుకుంటే తప్పేం కాదు

నీహారికా , ఇవ్వాళ ఓ అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. ఒక ప్రముఖ హార్డ్ వేర్ సంస్థ చేసిన అధ్యయన రిపోర్ట్ లు సంస్థలు ఓ కొత్త ప్రాజెక్ట్ చెప్పటలంటే అమ్మాయిలు దానిపైన వాళ్లకు పూర్తీ అవగాహనఉంటేనే ముందుకొస్తున్నారట. అదీ అబ్బాయిలు దానిపై 40 శాతం అవగాహన వున్నా అవకాశం వదులుకోకూడదు అని దూకేస్తున్నారట. మరి అమ్మాయిలు అంత సహనంగా ఆ అవకాశం ఉపయోగించుకుందామని ఎందుకు అనుకోరు ? అంటే చాల విషయాల్లో వెనుకడుగు వేసి సిగ్గుపడి . […]

మీరు హ్యాపీ యేనా ?

నీహారికా , మనం ఎవర్నేనా  కలుసుకున్నప్పుడు  ఫోన్ లో పలకరించుకున్నప్పుడు అంతా హ్యాపీ యేనా అని అడుగుతాం కదా . మనల్ని అలాగే అడుగుతారు . ఆరోగ్యంగానే కంప్యార్టబుల్ గానీ అని చెప్పినంత సులువుగా సంతోషం గురించి చెప్పేందుకు ఏవీ వుండవు. సంతోషం ఎక్కడి నుంచి రవళి. సంతోషం కావాలంటే అది వుండే వైపుకు ఓ అడుగువేయాలి . స్విమ్మింగ్ ఫూల్ లో జంప్ చేయునప్పుడు జుట్టు నీళ్లు చిందినంతగా మన చుట్టూ ప్రేముంటుంది. కానీ మనలో […]

ప్రతి నిమిషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం

నీహారికా , ఒక ప్రత్యేకమైన రోజు అది పుటిన రోజు కావచ్చు. స్కూల్ ఫంక్షన్ కావచ్చు. పరీక్ష పాసయిన రోజు కావచ్చు. ఆరోహు ప్రత్యేకంగా కొత్త దుస్తులు వేసుకుని శ్రద్ధగా  అలంకరించుకొంటాం. అంటే ఆరోజుని సెలబ్రేట్ చేయటం ఇవ్వాళ నాకెంతో ముఖ్యం నేనేదో సాధించాననే  పాజిటివ్ ఫీలింగ్ మనల్ని ఉత్సాహంలో నింపుతుంది. ఆరోజు చూడు చిన్న ఆకు గాలికి కదిలినా మనల్ని పలకరించినట్లు ఉంటుంది మనలో ఒక ఆత్మ స్థైర్యం ఉంటుంది. అదెలా వచ్చిందంటే సంతోషం లోంచి […]

మాటలే తెగిపోతే ప్రేమ లెక్కడ

నీహారికా , ఇందాక మా ఫ్రెండ్ మాట్లాడిన ఫ్రిజ్ లకు స్టిక్కర్ల వ్యవహారం నీకు నవ్వొచ్చింది కానీ చాలా మంది కుటుంబాలు ఇలాగె ఉంటున్నాయి, మా ఇంట్లో ఉన్న నలుగురం తలోదారిన ఉదయాన్నే ఉద్యోగాలు కాలేజీలు అంటూ బయటకి పోతాం. ఏవైనా చెప్పుకోవాలిసి వస్తే ఓ స్లిప్  రాసి  ఫ్రిజ్ కి అంటించుకుంటాం. ఆ స్లిప్  లీ మామధ్య కమ్యూనికేషన్ అందామె. చాలా స్కూళ్లల్లో ఇంతే . కలిసి కూర్చుని భోజనం చేయటం మాట్లాడుకోవటాలు చర్చలు అన్నీ […]

కనిపించని సరిహద్దులుంటాయి

నీహారికా , స్నేహానికి కూడా హద్దులుంటాయి అన్నావు. హద్దులంటే స్థలాలకు ళ్ళకు మధ్య ఉండేలాంటివే. కొంతవరకే స్నేహంలో అయినా ముందులేళ్ళగలం. ఎంతవరకు వెళ్ళాలి. ఎలా గుర్తించాలి. అంటే మరి దాన్ని సభ్యతగా ప్రవర్తించటం అనాలి. మనిషి అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతి మనిషి చుట్టూ ఒక హద్దు గీత కనిపించకుండా ఉంటుంది. అది ఎంత దూరం అనేది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటోంది . కొందరి సరిహద్దు చాలా విశాలంగా ఉండి  ఎదుటివారిని కొంత మనసుకి దగ్గరగా […]

మానవత్వపు పరిమళాలు ఈ గోడలు

నీహారికా , కొన్ని వార్తలు చదువుతుంటే చాలా ఇన్స్పైరింగ్  గా ఉంటుంది . ఈ పదం విను వాల్స్ ఆఫ్ కైండ్ నెస్. తెలుగు లోచూస్తే మానవత్వపు గోడలు. ఇవి జైపూర్ అలహాబాద్ డెహ్రాడూన్ వంటి అనేక నగరాల్లో నెక్కీ  కీ దీవార్ పేరుతో కనిపిస్తాయి. ఆ గోడలకు అందంగా పెయింట్  చేసి మీకు అవసరం లేనివి ఇవ్వండి. మీకు కావలిసినవి పట్టుకుపోండి. అని కొటేషన్స్ రాస్తారు. గోడల నిండా హంగులుంటాయి. దాతలు తమకు ఉపయోగపడని దుప్పట్లు […]

కబుర్లు చెప్పటం ఒక ఆర్ట్

నీహారికా , గంటసేపు ఏం  మాట్లాడవు ఫ్రెండ్ తో అంటే ఎదో ఫార్మాలిటీ అన్నావు. కానీ నీహారికా కబుర్లు చెప్పటం ఒక ఆర్ట్. మాట్లాడే కళను అభ్యాసం చేయాలి. మాట్లాడటం కంటే మాటలు వినటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి సంభాషణల మాధుర్యం ఓర్పు గల చెవిలో దాక్కుని ఉంటుందిట. మనం గ్రూపుగా ఉంటే ఒకళ్ళ తోనే  కబుర్లు మొదలుపెట్టకూడదు. మన వంతు వచ్చే వరకు వేచి చూడాలి. మాటకు ముందు ఆలోచన ఉండాలి. నాకే బాగా తెలుసన్న […]

ఎవరన్నారు మారలేదని

నీహారికా , ఈ మధ్య కాలంలో ప్రపంచం చాలా మారిందంటావు. ఎలా మారిందో ఒక్క ఉదాహరణ చెప్పు అన్నావు . సరే విను. ఫ్యాషన్ రంగం. వంటల రంగం ప్రముఖంగా వినిపంచేవి మగవాళ్ల పేర్లే. అద్భుతమైన జ్యూవెలరీ తయారీ మగవాళ్లదే. ఆడవారికి అవసరమైన వన్నీ సృష్టించేది మగవాళ్లే. అలాగే వాళ్ళ ఇష్టాయిష్టాలన్నీ బాగానే పసిగడుతున్నారా ? లేదా ? వంటలతో బెస్ట్ చెఫ్స్ గా మగవారే కదా. డాన్సింగ్ స్కూల్స్ మగవాళ్లవేనా ? ఫ్యాషన్ రంగాన్నీ వాళ్లే. […]

పవర్ ధనం కంటే విలువైనవున్నాయి

నీహారికా , లైఫ్ కూల్ గా సక్సెస్ ఫుల్ గా పదిమందిలో గుర్తింపు ఉండేలా సాగితే బావుంటుంది అన్నావు. అంటే వ్యక్తిగత పరిపూర్ణత కావాలి. సామజిక గౌరవమూ  దక్కాలి. ఇవి రెండు కావాలంటే మనలోని శక్తినీ నైపుణ్యాన్ని గుర్తించి వాటిని సరైన తీరులో ధోరణిలో ఉపయోగించుకోగలగాలి. జీవితం సక్సెస్ ఫుల్ గా సాగాలంటే ఐపోతుందా. వ్యక్తిగత పరిపూర్ణత కు విజయం ఆరోగ్యం ప్రధాన పఠనాలు. వీటితో సంతోషం సంపదా  రెండు దక్కుతాయి. చాలా మంది దృష్టి లో […]

ఈ ఒక్క భావోద్వేగంతో కొండంత నష్టం

నీహారికా , నీలో వుండే వ్యతిరేక లక్షణాలు కొన్ని మార్చుకుంటాను అంటావు కదా. అయితే ముందుగా కోపం తగ్గించుకో అసలు కోపానికి మూలం మన మనస్తత్వం. ఎదుటివారి ఆలోచనలు అభిప్రాయాలు భరించలేక పోతేనే కోపం వస్తుంది. నాదే సరైన మార్గం నేనే రైట్  అనుకోవటం వదిలేస్తే కోపం సగం వదిలిపోయినట్లు . ఎప్పుడు ఒక్కరే విజేత అవరు. అన్న చిన్న సూత్రం వంటపట్టించుకుంటే కోప నియంత్రణ సాధ్యం అవుతుంది. మనిషిలో భావోద్వేగాలు అన్నీ ఉండాలి. కోపంతో సహా […]

అర్ధం కావాలంటే అవధుల్లేని ప్రేమ కావాలి

నీహారికా , ఈ రోజంతా అన్నమాచార్య పాడిన ఒక పాట  విన్నాను. ఆ కాలానికి ఆయనకు ఇవాళ్టి  ప్రపంచం ఎలా అర్ధం అయిందీ అన్నావు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే విన్నానన్నావు. నిజంగా మనసుతో అన్నమాచార్యులు మారుతున్నా సమాజాన్ని మనసుతో జ్ణానంతో అర్ధం చేసుకున్నారు. మనుషులంతా సమానంగా లేని ఈ సమాజం సమస్యల సమాహారంగా ఉంటుందని అర్ధం చేసుకున్నారు. దారితప్పిన స్వార్ధపరులైన వ్యక్తుల్ని చూసారు. నువ్వు అడిగినట్లు ఈ సమాజాన్ని మనుషుల్ని అవధుల్లేని ప్రేమతో చుస్తే అన్నీ అర్ధం, అవుతాయి. […]

మానసికంగా దగ్గరయ్యేది ఒక్కళ్ళే

  నీహారికా , నీ అనుమానం కన్ఫ్యూజన్ నీ వయసులో వాళ్లకు అందరికీ సహజంగా వచ్చేదే. ఎంతమందితో స్నేహం చేయాలి , మిగతా వాళ్ళతో ఎలా మెలగాలి. కాలేజీ దాటి పై చదువుకు వెళ్ళబోతూ ఒక కార్పొరేట్ ప్లేస్  లోకి వెళ్ళబోతూ ఎంతమందితో స్నేహం ఎవ్వళ్లని వదిలేయటం అని కరెక్టే. స్నేహం వేరు పరిచయం వేరు కదా నీ చిన్నప్పటి పాఠశాల స్నేహితులతో ఇప్పుడు ఎలా ఉంటావు నీ కాలేజీ మేట్స్ తో  ఎలా ఉంటావు  చూసుకో. […]

ఇంత కంటే గొప్ప సాయం ఇంకేముంది ?

నీహారికా , కొత్తగా ఇన్స్పిరేషన్ కలిగించేదిగా ఉన్నా కొత్త విషయం చెపుతున్నావు గా … యూసెఫ్  ముకటీ అన్నాయన రోటీ బ్యాంక్ పెట్టాడట. ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయలేని పేదవాళ్ల కోసం ఈ రోటీ బ్యాంక్. పేదలకు సహాయం చేయాలనుకునేవాళ్ళు నగదు ఆహార పదార్ధాలు ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేయచ్చు. నిర్వాహకులు  వాటిని సాయంత్రం వరకు పేదలు  నిరుద్యోగుల రోగులకు సరఫరా చేస్తారు. దాతల సహాయంలో ఈ రోటీ బ్యాంక్ నడుస్తుంది. ఎంతో మంది […]