Nemalika
మాటే మంత్రమూ
నీహారికా, ఇది అడగాల్సిన ప్రస్నే. ఇప్పుడు కొత్త సంవత్సరం రేపు సంక్రాంతి ఇంకో రోజు ఉగాది. ఎప్పుడూ ఆత్మేయులకు మన చుటూ వుండే వాళ్లకు ఇవ్వగలిగే అమూల్యమైన బహుమతి ఎముంటుందీ అన్నావ్. ‘మాట ‘……. అవును మాటే మంత్రం. ఎన్ని మాటలున్నాయిరా ! బావుంది. అరే చక్కగా వుంది. క్షమించండి కృతజ్ఞతలు సుమీ ,థాంక్స్ అండీ, సారీ బాబూ అందించే బహుమానాలు. ఇవి నీకెందరినో స్నేహితులను బహుమతిగా ఇస్తాయి. ప్రతి నిమిషం నీ జీవితంలో శిరస్సు పైన […]
రేపటి ఆశల హరివిల్లు 2017
నిహారికా…………… రాబోయే కొత్త సంవత్సరాన్ని ఆకాశంలో మెరిసే ఇంద్ర ధనస్సుతో పోల్చావు బావుంది. ప్రకృతి తో పోలికలు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి. ఎవళ్ళూ గుర్తు చేయకుండా తనతో మార్పులు తెచ్చుకునే ప్రకృతి కంటే గొప్ప గురువు ఎవరుంటారు మనకి. కొత్త సంవత్సరపు శుభవేళ నా శుభాకాంక్షలూ ఇవే. ఈ అద్భుత ఘడియల్లో నేను ఎప్పుడూ మారేందుకు సిద్ధంగా ఉంటాను. నా ఆలోచనలు అభిప్రయాలు నన్ను నేను అభివృద్ధి చేసుకునే క్రమంలో మార్చుకుని అందరూ నన్ను అభిమానించేలా ఆదర్శంగా […]
నిన్ను నువ్వు నిర్మించుకోమ్మా
నిహారికా , మనలో వుండే లోపం మనకు వెంటనే తెలియాలంటే ఎలా అన్నావు. ఎదిగే వయసులో వున్న నువ్వు నీ శత్రువుని గుర్తించాలని తాపత్రయపడటం చాలా అవసరం. మనం సాధారణంగా అద్దం చూసుకుని కనిపించే ప్రతి బింబం ద్వారా మన బాహ్య రూపంలో కనిపించే లోటు పాట్ల ను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాం. కానీ ఆంతీర్లనంగా వుండే లోపాలు చూసుకునే అద్దం మనసే. విశ్లేషణ విచక్షణే ప్రతిబింబాలు. మనల్ని మనం నిస్పిక్షపాతంగా విశ్లేషించుకుంటే మన పట్ల మనం […]
ఈ మాటలకెంత శక్తీ
నీహారికా …. చక్కని మాటలు అద్భుతమైన ఒక రోజు గడిచిపోతూ తీయతీయగా కొత్త సంవత్సరం వచ్చేసిందీ అన్నావు. మాటలు అద్భుతాలు చేస్తాయి. ఉదాహరణకు నాకు ఇంగ్లీష్ రాదు అని పదిసార్లు అన్నామనుకో ఇంకంతే … ఆ నెగిటివ్ ఫీలింగ్ మన చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. అదే రోజుకో పది కొత్త మాటలు నేర్చుకుంటూ ఒక సంవత్సరం నిష్టగా అభ్యాసం చేస్తే ఇంగ్లీష్ భాషే మన సొంతం అవుతుంది. రాదు చేయను కష్టం నావల్ల ఏమవుతుంది లాంటి నెగిటివ్ […]
ఆడపిల్లవనే మినహాయింపులెందుకు ?
నీహారికా , ఎంత స్థాయి ఉద్యోగం చేస్తున్నా కనిపించని అణచివేత స్పర్శకు తెలుస్తోంది అన్నావు. బాగా గుర్తించావు. ఈ పరోక్ష వివక్ష కు నువ్వే సంధానం చెప్పాలిసుమా.. ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఒక సమావేశం జరుగుతుందనుకో. ఆడవాళ్లే సర్వింగ్ అంతా చేస్తారనుకుంటారు. అలంటి వడింపులు ఇక్కడ అందరూ ఉద్యోగులే కనుక అందరూ చేయాలి అని నీకు నువ్వే చెక్ పెట్టుకోవాలి. నలుగురు ఆడపిల్లలు మాట్లాడుకొంటుంటే ఆడవాళ్ల మీటింగ్ అనేశారనుకో వెంటనే తప్పు ఎవరైనా అలా మాట్లాడుకుంటారు […]
ఆ నవ్వు వెల ఎంత?
నీహారిక, చాలా కరక్టయిన ప్రశ్న అడిగావు. మనకో లక్ష్యం తప్పని సరిగా వుండాలా? మన కధేమీటో ముందే తలుస్తుందా? గుడ్. జీవితం లో జీవించి వుండేందుకు ప్రతి వ్యక్తికి తనదైన కారణం వుంటుంది. ఆ కారణమె జీవిత లక్ష్యం. దాన్ని మనం రుచి చూడాలి. నాతో ఏముంది ఒక లక్ష్యం సృష్టించేందుకు అనుకోని వాళ్ళకి వాళ్ళ బలం మీద వాళ్ళ ద్రుష్టి పెట్టలేదన్నదే సమాధానం. పుట్టి పెరిగేటప్పుడు మన సర్వెంద్రియాలు ఎదో ఒక ఇష్టంతో ఉంటాయి. ఆ […]
ఎంత అందమైందీ జీవితం
నీహారికా కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చావడులోనే పరిష్కారం ఎందుకు వెతుకుతున్నారు? అని సమాధానం తనను తానూ ప్రేమించే వ్యక్తి తనను తానూ ఎలా చంపుకుంటాడు ? అంటాడు జాషో. నిజమే. సకల సమస్యలకు మూలం భయం. నిరుద్యోగం ఆర్థిక సమస్య ప్రేమ వైఫల్యం విడాకులు ఆత్మీయుల మరణాలు నమ్మక ద్రోహాలు ఏదైనా కానీ. సమస్య తీవ్రత ఒక శాతం. మిగతా అంతా భయం. […]
