Tuesday, 22 Sep, 2026

బిగ్ బీ మెచ్చిన రచయిత్రి నీలమ్

కేన్సర్ తో పోరాడి గెలిచింది రచయిత్రి  నీలమ్ కుమార్. అనారోగ్యానికి గురైతే ఎంత మాత్రం నిరాశపడకూడదు. అన్న విషయాన్నీ చెప్పేందుకు ఆమె కలం పట్టారు. కేన్సర్ రోగిగా తన అనుభవాలు పుస్తకాలుగా రాసారు. తన అనుభవాలే కాక ఈ కేన్సర్ మహమ్మారిని జయించిన ఎంతోమంది కధలను పుస్తకాలుగా ప్రచురించారు. ఆమె రాసిన పుస్తకాలకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాపార దిగ్గజం రతన్  టాటా ముగ్ధులయ్యారు. ఆమె రాసిన పుస్తకాల ప్రచురణ కు విరాళాలు సమకూర్చేందుకు ముందుకొచ్చారు. […]