Sunday, 29 Nov, 2026

ట్రెండ్ సృష్టించిన జెన్నర్.

జెన్నర్ అత్యధిక ఆదాయం సంపాదేంచే మోడల్ అని పోర్బస్ మాగజైన్ వెల్లడించింది. ఈ ఏడాది ఆమె మోడలింగ్ ద్వారా 22 మిలియన్ డాలర్స్ సంపాదించిందని ఫోర్బ్స్ ప్రకటించింది. ఫ్యాషన్ ప్రపంచంలో 22 సంవత్సరాల కేందాల్ జెన్నర్ సరికొత్త రికార్డు సృష్టించింది జెన్నర్. Adidas, Estee Lauder, Laphela వంటి ఎన్నో బ్రాండ్స్ కు మోడల్ గా వున్నారు. ఈ జాబితాలో రెండో స్ధానంలో నిలబడిన జాసెల్ ఆదాయం 17.5 మిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. ఈ సారి […]

ఒక్కో మందుకు ఒక్కో సముయం.

ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ మందులు రాసిస్తూ భోజనానికి ముందు అని, భోజనం తర్వాత, లేదా ఉదయం నిద్ర లేవగానే అని ఒక్కో మందుకు ఒక్కో సమయం అని చెప్పుతారు. మనం తీసుకునే మందుకు ఒక్కో సమయం అని చెప్పుతారు. మనం తీసుకునే మందు శరీరంలో కలవడానికి  ఆహారానిదే కీలకపాత్ర. మందులు రక్తంలో ప్రవేశించి కావలసిన ప్రదేశం చేరుకునేందుకు విభిన్న ప్రక్రియలు ఉంటాయి. కొన్ని మందులు కడుపులో ఆమ్లాలు సృస్టిస్తాయి. దీనివల్ కడుపులో మంట నొప్పి రావడం, […]

సారీ అంటే సరిపోదా?

నీహారికా, స్నేహితులు, బంధువులు, చివరకు  భార్యా భర్తల మధ్యను చిన్ని అపార్ధాలు వస్తూనే ఉంటాయి. వీటిని తెగే దాకా లాగోద్దనే అంటారు పెద్దవాళ్ళు. తప్పు మనదే అయితే వెంటనే సారీ చెప్పేందుకు సిద్ధమై పోవాలి. జరిగిన తప్పు దిద్దుకునే అవకాశం ఇమ్మని అడగాలి. మనం ఎంత బాధపడుతున్నామో అవతలివాళ్ళకు చెప్పాలి. ఒక వేళ మనం బాధపడ్డా ఆ విషయం సూటిగా ఎదుటి వాళ్ళకు అర్ధం అయ్యేలా చెప్పాలి. అంతగా అడిగినా అవతల వాళ్ళు మన్నించక పొతేకాలం అన్ని […]

ఇవీ పనీయాలే.

తేనె, నిమ్మరసం లాగే శరీరంలో వ్యర్దాలు పోగొట్టే అనేక పానీయాలు వున్నాయి. కాలుష్యం తో శరీరంలో వ్యర్ధాలు పేరుకుని అవే బరువు పెంచేందుకు కారణం అవ్వుతున్నాయి. కొన్ని రకాల పానీయాలతో వ్యర్ధాలు పోతాయి. పచ్చి అవిసె గింజల పొడిని, గోరువెచ్చని నీళ్ళలో ఓ చెంచా కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తంది. ఓ అల్లం ముక్క, యాపిల్ ముక్కలు, వేసి వుంచి ఆ నీటిని దాహం వేసినప్పుడల్లా తాగచ్చు. ఒక క్యారెట్ , ఓ స్పూన్ కొబ్బరి […]

ఆహారంలో మార్పులు ముఖ్యం.

మహిళల్లో ఎముక క్షీణత, తుంటి ఎముకలు పెలుసుబారడం వంటివి కనిపిస్తే ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెప్పుతున్నారు. మందుల తో పాటు ఆహరముమర్చుకోవాలి. తాజా కురగాయు పొట్టు తీయని ధాన్యాలు, చేపలు ఎక్కువగా తీసుకుంటే ఎముకలు ద్రుధంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎన్నో అద్యాయినాలు ద్రువీకరించాయి కుడా. అలాగే ఎన్నో లోపాలకు మందుల బదులు పోషకాహారం మంచిదంటారు. ఉదాహరణకు ఐరన్ లోపం వుంటే సహజంగా చౌకగా లభించే గొంగురను వీలయినంత ఎక్కువగా తీసుకొమంటారు. విటమిన్ లోపాలను ఆహారం లో […]

మ్యాజిక్ చేస్తాయి.

కొన్ని రకాల ఆహార పదార్ధాలలో ఫీల్ గుడ్ బ్రెయిన్ హార్మోన్ నెరటోనిన్ ను విడుదల చేసే శక్తి పుష్కలంగా వుంది. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. గ్రీన్ టీ, బాదాం పప్పులు సాల్మాన్ చేపలు , డార్క్ చాక్లెట్స్, గుడ్లు, అరటిపండ్లు, అవకాడోలు, టమాటోలు, చెర్రీలు, వాల్నత్స్, ఉల్లిపాయలు పుట్టగొడుగులు, పసుపు, యాపిల్స్ వీటన్నింటిలోను మూడ్ ని స్దిరంగా ఉంచే లక్షణాలున్నాయి. ఉదాహరణకు అవకాడో లో అత్యధిక మోతాదులో  ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. […]

ఏవి ఎంత తింటే మేలు.

విటమిన్ సి అనగానే మనం నిమ్మజాతి పండ్లే తలుచుకుంటాం కానీ బొప్పాయి, కాప్సికం, స్ట్రాబెర్రీ, జామ, పైనాపిల్ వంటివి కుడా సి విటమిన్ పుష్కలంగా  కలిగివున్నవే. ఒక్క కమలాపండు 75 గ్రాముల సి విటమిన్ ఉంటుందంటే ఆడవాళ్లకు ఒక్క రోజుకు కావలసిన డోస్ అన్నమాట. యి పది ముక్కలా కాప్సికంలో వందగ్రాముల సి విటమిన్  ఓ జామకాయ, కప్పు చొప్పున బొప్పాయి, స్ట్రాబెర్రీ, టమాటో ముక్కలు తిన్నా అదే సి విటమిన్ వుంటుంది. ఓ కట్ట పాలకురలో […]

తీయని పోటాటో.

ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల దుంపల రకాలున్నాయి. వీటిలో పుష్కలంగా కార్బోహైడ్రేడ్స్ తో బంగాళదుంప గొప్ప ఇంధనంగా వుండే ఆహారం అంటారు. ఉడికించే ప్రక్రియలో కష్ట శ్రద్ధ తీసుకుంటే అదనపు కొవ్వుకు దూరంగా ఉండచ్చు. వీటిలో రెడ్ పోటాటో కొంచెం తీయగా ఉంటాయి. చక్కెర శాతం ఎక్కువగా స్టార్ట్ శాతం తక్కువగా వుంటుంది. పైతోలు గట్టిగా పట్టీ వుంటుంది కూరలు సలాడ్స్ చేసేందుకు అనువుగా వుంటాయి. పీచు తక్కువగా వుంటుంది. కంటికి ఇంపుగా కనిపించే ఈ ఎర్ర […]

మరమరాల స్నాక్స్ మంచివే.

మరమరాలు తేలిగ్గానే అరుగుతాయి. కానీ అన్నంలో లాగే వీటిలోనూ కార్బోహైడ్రేడ్స్ ఎక్కువ. తేలిగ్గా అరిగిపోతాయి గుప్పెడు తిన్నా ఒంటిని తేలిగ్గానే ఉంచుత ఎక్కువ శక్తిని ఇస్తాయి. పనుల్లో చురుగ్గా ఉండాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ లో మరమరాలు తినచ్చు. మర్మరాల్లో విటమిన్ డి, విటమిన్ బి కాంప్లెక్స్ లోని రైబో ఫ్లేవిన్, దియోమిన్ ఎక్కువ. వాటి తో పాటు కాల్షియం ఐరన్  కుడా ఎక్కువే. ఎముకలు, పళ్ళు మరింత పటిష్టంగా బలంగా ఉండేలా చేస్తాయి. వాటి లో వుండే […]

పాల మీగడ తో రుచి.

ఎన్ని నేర్చుకున్నా వంట విషయంలో ఇంకా తక్కువ నాలెడ్జ్ వుందనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి భోజనం చేసినా, ఎదో ఒక ప్రత్యేకత కనిపించి మనకెందుకు ఎంత జాగ్రత్తగా వండిన ఆ టెస్ట్ రాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు పులిహోర చేయాలంటే అన్నం పొడిపొడిగా వుండాలి. అన్నం ఉడికినప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం ఓ స్పూన్ నూనె వేస్తె అన్నం పొడిగా తెల్లగా వస్తుంది. క్యాబేజీ, కాలీ ఫ్లవర్, ఉడికినప్పుడు ఒకలాంటి వాసనా ఇబ్బంది పెడుతుంది. ఆ వాసన రాకుండా ఓ […]

ట్రాక్టర్స్ రాణి మల్లిక.

వ్యాపార రంగంలో మహిళలకు ప్రోత్సాహం తక్కువే. పైగా ఫలానా వ్యాపారం అయిటే ఆడవాళ్లకు సరిగ్గా సరిపోతుందనే సలహాలు వస్తున్నప్పుడు మల్లికా శ్రీనివాసన్ ను గుర్తు తెచ్చుకోవచ్చు. 2016లో బిబిసీ 100 శక్తివంతమిన మహిళల్లో ఒకరుగా ఆమెను గుర్తిస్తే అంతకంటే ముందే ఫోర్బ్స్ జాబితాలో ఆమె పేరుంది. ఇంతకీ ఆమె వ్యాపారం ట్రాక్టర్ల తయారీ భారతీయ ట్రాక్టర్ తయారీ మొఘల్ అంటారామెను. టాఫే, ట్రాక్టర్ అండ్ ఫార్మ ఎక్విప్ మెంట్ లిమిటెడ్ పరిశ్రమకు చైర్మాన్ గా, సి.ఇ.ఓ గా […]

పదిహేనేళ్ళకే మేధావి.

న్యుయార్క్ లోని యునివర్సిటీలో జరిగిన వరల్డ్ స్కాలార్స్ కప్ 2017లో, ఎనిమిది బంగారు, 2 వెండి పాతకాలతో, తెలుగు వారి సత్తా చాటింది 15 సంవత్సరాల వ్రిందా గోపాల్. చెన్నాయ్ లో స్దిరపడ్డ వ్రిందా ఎ.పి.ఆర్ గ్లోబల్ పాథశాలలో 10 వ  తరగతి చదువుతుంది. ఈ పోటీని ప్రపంచ యువ పండితుల పోటీ అంటారు. ది వరల్డ్ స్కాలర్స్ కప్ అంతర్జాతీయ విద్యకు సంబందిచిన కార్యక్రమం. ప్రధాన కార్యాలయం లాస్ ఏమ్జల్స్ లోని కాలిఫోర్నియాలో వుంది. వందలాది […]

ప్రకృతిని గమనిస్తే కదా?

నీహారికా, చాలా మంది ఉదయాన్నే లేచి నడుస్తామని, ప్రకృతిని చ్గుస్తూ  నడవడం ఆరోగ్యమని చెప్పుతారు. కానీ సరిగ్గా గమనిస్తే ఆ ఉదయపు నడకలు కుడా ఎవరో తరుముతున్నట్లే కనిపిస్తాయి. చెవిలో ఇయర్ ఫోన్ లు, చేతిలో స్మార్ట్ ఫోన్లతో అప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ, చుటు పక్కల ఎవరున్నారు చూసే పాటి తీరిక లేకుండా కనిపిస్తారు చాలా మంది. అసలు మన నగర జీవితం లోనే ఏ పర్కులోనో ఓ పక్షి గొంతు వినిపిస్తుంది. ఏ పిచ్చుకలో, వుడుటలో […]

వెన్నతో మెరుపు.

ప్రపంచ వ్యాప్తంగా అందరు ఆడవాళ్ళు సౌందర్య రక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పసి పిల్లలకు స్నానం చేయించే ముందు వెన్న రాసి నలుగు పెట్టి పోస్ అలవాటు చాలా మందికి వుంది. వెన్న సౌందర్య కరకం అని ఆయుర్వేదం చెప్పుతుంది. పశ్చిమ ఆఫ్రికాలో స్త్రీలు పొడి చర్మం గలవాళ్ళు, షీ బటర్ వాడుతారట . దీనితో ఎన్నో రకాల పూతలు తయ్యారు చేసుకుంటారు దీన్ని కరైట్ చెట్టు నుంచి లభించే గింజల నుంచి తయ్యారు చేస్తారు. […]

వత్తిడి తగ్గించే టీ.

గులాబీలు, చామంతులు జడలోనో, ఫ్లవర్ వాజ్ లోనో అలంకరణ కోసమో అద్భుతంగా ఉంటాయి. అలాగే వాటితో టీ పెట్టుకుని తాగితే ఇంకెంతో అద్భుతాలు చేస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. గులాబీరేకల్లో వుండే విటమిన్లు, చామంతి రేకలతో కలిసి శరీరానికి ఉపసమనం కలిగిస్తాయిట. గులాబీ రేకులు, చామంతి రేకులు , నిమ్మగడ్డ కలిపి ఎండబెట్టి గాలి చొరబడని డబ్బాలో పెట్టి కప్పు నీళ్ళలో ఈ పువ్వుల మిశ్రమం కలిపి టీ లాగా పెట్టుకోవాలి. ఈ చాయ్ వత్తిడి తగ్గిస్తుంది అని […]

మానుషీ భోజనం ఇదే.

ప్రపంచ సుందరి మానుషీ చిల్లార్ డైట్ చార్ట్ ఇప్పుడు అమ్మాయిలను ఆకర్షించేస్తుంది. ఫిట్నెస్ ఫౌండర్ ఆరుషీ వర్మ ప్రముఖ న్యుత్రిషనిస్ట్ అగర్వాల్ సూచనలు ఖచ్చితంగా పాతిస్తుందట మానుషీ. అల్పాహారం తప్పని సారి. చిన్న ప్లాట్ లో ప్రతి రోజు భోజనం చేయాలి. ఫ్యాట్, షుగర్ వంటివి దగ్గరకు రానివ్వద్దు. పరగడుపున గోరువెచ్చని నీళ్ళు తాగాలి. బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు తో పాటు ఓట్స్, తాజా పండ్లు మొలకెత్తిన విత్తనాలు, కోడి గుడ్ల తెల్లసొన, ఆకాడో తో […]

ఆమె ఫిట్నెస్ రహస్యం ఇదే.

శిల్పాశెట్టి సినిమాలు తగ్గించుకుని కార్పోరేట్ ఉద్యోగాల కోసం ఫిట్నెస్ పాఠాలు చెప్పుతుంది. ఆమె చెప్పే యోగా రహస్యాలు ఇవాల్టి తరం అమ్మాయిలు నేర్చుకుని తీరాలి. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు 31 కేజీలు బరువు పెరిగి, పాపను కన్నాక రోజుకు 20 నిమిషాల చొప్పున వ్యాయామం చేస్తూ, నెమ్మదిగా పెంచుకుంటూ పోతూ పది నెలల్లో 20 కేజీల బరువు తగ్గిందట. శరీరాన్ని అంట చక్కగా మెయిన్  టైన్ చేసేందుకు జిమ్ తో పాటు యోగా చేస్తుందిట శిల్పాశెట్టి. యోగా […]

అపర రాధ రంజనా గౌహర్.

పద్మశ్రీ రంజనా గౌహార్ ఒడిస్సీ నృత్య కళాకారిణి. కదక్, మణిపురి నృత్యాలు నేర్చుకున్నారు. ‘ఒడిస్సీ డాన్స్ డివ్రవ్’ అన్న పుస్తకం రాసారు. అమెరికా, యు.కె, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, ఆఫ్రికా వంటి విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు డాన్స్ ఫెస్తివల్స్ లో ప్రదర్సనలు ఇచ్చారు. ఎన్నో నృత్య   నాటికలు కొరియోగ్రాఫ్ చేసారు. ప్రతిష్టాత్మక మైన సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మశ్రీ అవార్డు, ఇందిరా గాంధీ ప్రియదర్శినీ అవార్డు, భువనేశ్వర్ గురు పంకజ్ చరణ్ […]

స్నేహితులు స్నేహితులే.

మనకే కాదు స్టార్స్ కీ స్నేహితులు కావాలి. సరదాగా కలుసుకోవాలి మాట్లాడుకోవాలి. ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ పేరు తో దక్షణాదికి చెందిన తారలంతా సంవత్సరానికి ఒక కత కలుసుకుంటున్నారు. ఒక ధీమ్ ఎంచుకుని తమచుట్టు వాతావరణం, తాము వేసుకున్న రంగులు ఆ ధీమ్ ప్రకారం ఉండేలా చూసుకుంటారు. ఈ సారి మహాబలిపురం సముద్ర తీరంలోని ఒక రిసార్ట్ లో తెలుగు, తమిళ, మళయాళం తారలు 28 మంది కలుసుకుని రెండు రోజుల పాటు సంతోషంగా గడిపారు ముదురు […]

ఎక్కడైనా వివక్ష తప్పదు.

అమెరికాలోని న్యూయార్క్ లో సబ్ వె కండక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది సుజాతా గిడ్ల. మెట్రో రైల్ లో పని చేస్తున్న తోలి భారతీయిరాలు కుడా. బ్యాంక్ లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పని చేస్తూ సబ్ వే కండక్టరు గా జాయిన్ అయ్యింది. ఈమె రాసిన యాంట్స్ ఎమొంగ్ ఎలిఫెంట్స్ సంచలన రచన. కుల వ్యవస్ధ గురించి దళిత క్రిస్టియన్స్ వల్ల సమాజం చూపిస్తున్నా వివక్ష గురించి ఈ పుస్తకం రాసింది సుజాత. అమెరికా వస్తే […]